APP REVIEWS

3d live wallpapers download for mobile , live wallpaper hd

3d live wallpapers download for mobile , live wallpaper hd

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a 3d live wallpapers download for mobile , live wallpaper hd so lets get start………….

 

 

How to see 3d live wallpapers in our mobile :

  • ఫ్రెండ్స్ మీ ఇంట్లో గనుక చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్లకి ఏదైనా నేర్పించాలని మీరు అనుకుంటే అంటే ఉదాహరణకి ఏదైనా జంతువును చూపించి దాని పేరు చెప్పడం గాని అలాగే ఏదైనా car చూపించి ఇది car అని మీ పిల్లలకి ఆ విధంగా చూపిస్తూ చెప్పినట్లయితే వాళ్లు తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.
  • కానీ ఫ్రెండ్స్ ప్రతిసారి దేని పేరు చెప్పాలనుకుంటే దాని దగ్గరికి వెళ్లవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు మీ మొబైల్ లోనే దేని కావాలంటే దాన్ని 3D షేపులో మీ పిల్లలకి చూపిస్తూ వాళ్లకి నేర్పించవచ్చు.
  • ఇందులో జంతువులు వాహనాలు అనే కాకుండా మీకు ఇంకా చాలా రకాల వస్తువులు కూడా 3d షేపులో ఉంటాయన్నమాట మీరు వాటిని చూపిస్తూ మీ పిల్లలకి నేర్పించవచ్చు అలాగే వాళ్ళు కొంచెం తొందరగా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

 

 

We need the application for that ?

  • ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో పిల్లలకి ఈ విధంగా చూపిస్తూ నేర్పించాలి అనుకుంటే దానికోసం మాత్రం మీరు మీ మొబైల్ లో ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది .
  • ఈ బ్లాగులో నేను ఆప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఎలా వాడాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి .
  • ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ పిల్లలకు నేర్పించండి అని కాకుండా మీరు అలాగే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు కనుక ఈ అప్లికేషన్ వాడాలంటే మీ ఫ్రెండ్స్ తప్పకుండా షాక్ అయిపోతారు.
  • తర్వాత వాళ్ళ కూడా చెప్పండి ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు ఈ కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో AUGMENT – 3D Augmented Reality అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 15 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 12 FEB 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా Application open అవుతుంది.

 

 

 

 

Settings in that application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే backgrounds static backgrounds are disabled for the moment చూపించి మిమ్మల్ని ఓకే అడుగుతుంది మీరు ఓకే చేయండి ఫ్రెండ్స్ తర్వాత మీరు మీకు పైన కనిపిస్తున్న ప్రొఫైల్ బటన్ మీద ప్రెస్ చేసి మీరు కావాలి అనుకుంటే sign up కూడా కావచ్చు లేదా నార్మల్గా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో గనుక చేసినట్టయితే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లని కనిపిస్తాయి
1. Trending
2. just dance
3. merchandising
4. education
5. interior
6. vehicles
7. nature & animals
8. Electronics & Appliances
9. Manufacturing
10. architecture
11. art & entertainment
12. characters
అని కనిపిస్తాయి.

 

 

 

 

 

Options in that application :

ఇవే కాకుండా మీకు కింద ఈ 5 ఆప్షన్లు కూడా కనిపిస్తాయి.
1. explore
2. my models
3. scan
4. bookmarks
5. backgrounds
అనే ఆప్షన్లు కనిపిస్తాయి ఇందులో మీరు మీకు నచ్చిన ఆప్షన్ ని వాడుకోవచ్చు నీకు పైన కనిపించిన ఇమేజెస్ లో కనుక వెళ్ళినట్లయితే ఇందులో ఉన్న ప్రతి ఇమేజ్ మీకు కనిపిస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే పెంచడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది.

 

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

How to enable night mode in our android mobile 2019

whatsapp 12 secret tricks NOBODY KNOWS 2019

Amazing photo editor for mobile users

Best money earning application in 2019

How to hide images and videos in our mobile

 

Augment is a mobile app that lets you and your customers visualize your 3D models in Augmented Reality, integrated in real time in their actual size and environment. Augment is the perfect Augmented Reality app to boost your sales and bring your print to life.
Info :
Version : v3.4.0-3
updated on : 12 feb 2018
Downloads : 1000000+ downloads
Referred by : augment
released on : 29 April 2011
permissions :
Location
Camera
Photos/ media/ files
Wi-Fi connection information
Device ID and call information
other

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

download the application here 

3d live wallpapers download for mobile , live wallpaper hd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *