APP REVIEWS

best shivji 3d theme for all android and ios

best shivji 3d theme for all android and ios

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a best shivji 3d theme for all android and ios so lets get start………

 

best shivji 3d theme for all android and ios :

  • ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే శ్రావణం నడుస్తుంది అంటే చాలామంది గుడిలోకి వెళుతూ ఉంటారు అలాగే చాలామంది దర్శనం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ మొక్కులు నెరవేర్చుకుంటారు.
  • కొంతమంది అయితే ఉపవాసాలు కూడా ఉంటారు సో ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు మీకు ఈ బ్లాగులో మీరు ఒక శివుడి ఫోటో అని త్రీడీ లాగా మీ మొబైల్ లో ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు.
  • అని చెప్తాను దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మీరు పొద్దున్నే లేచి నా పని నుండి ఎన్ని సార్లు మీ మొబైల్ లో చూస్తారు అన్నిసార్లు మీకు శివుడి దర్శనం కలుగుతుంది చాలా మంచి అప్లికేషన్.
  •  ఫ్రెండ్స్ అంత పెద్ద కాయ కూడా ఏమీ ఉండదు చాలా చిన్న అప్లికేషన్ మీరు ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్నారు అంటే మీ ఫ్రెండ్స్ గాని లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు గానీ ఎవరైనా చూసినప్పుడు కూడా షాక్ అయిపోతారు.
  • మీరు మీ మొబైల్ లో ఒక్కసారి ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ ఎటు సైడ్ క్రియేట్ చేస్తే అటు సైడు లోపల తేదీలో ఉన్న శివుడు కూడా తిరుగుతూ ఉంటాడు.

 

Any application we need for this ?

  • చూడ్డానికి చాలా కూల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి అప్లికేషన్ గురించి ఎవరికి తెలుసు ఉండకపోవచ్చు అందరి కంటే ముందు మీరే డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ లో పెట్టకండి .
  • అందరికీ చూపించండి ఏంటి ఎప్పుడు చూసినా కూడా షాక్ అవ్వడం పక్కా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కూడా ఈ మొబైల్ లో ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
  • సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఆప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం కింద బ్లాక్ లో ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • సో friends ఎప్పుడైనా సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

How to download the application ?

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో CM LAUNCHER 3D PERAONALIZED , SECURE, EFFICIENT అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 17 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 18 JULY 2019 రోజున చేయడం జరిగింది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

best launcher for android mobile users download free

amazing app lock for android mobiles

best shortcut trick for android mobile

how to make status video for facebook , tiktok , instagarm

how to know about tomorrow with our mobile

best app lock application for android mobiles

 

How to install the application ?

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

 

 

Settings in application :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ అవుతుంది.
  • ఇప్పుడు మీకు cM launcher make your phone stylish అని చూపించి మీకు కింద start అనే బటన్ కనిపిస్తుంది మీరు దాని మీద ఫ్రై చేయండి తర్వాత కొంచెం లోడింగ్ ఐ అప్లికేషన్ మీకు ఓపెన్ అవుతుంది.
  • ఇప్పుడు మీకు Allow cM launcher to assess this device location అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి .
  • ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన చూసినట్టయితే మీకు త్రీడీలో శివుడు కనిపిస్తాడు .
  • ఒకవేళ మీకు కనిపించకపోతే ఇదే అప్లికేషన్ లో మీరు మరొక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది అప్లికేషన్ ఏంటి అంటే Lord shiva.

 

How to use the application :

  • ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ లో ఆటోమేటిక్ గా ఆ త్రీడీలో లాంచర్ అనేది షో అవుతుంది.
  • అంటే మీకు ఇప్పుడు రెండు అప్లికేషన్స్ అవసరం ఉంటాయి రెండు అప్లికేషన్ యొక్క లింక్ కింద ఇస్తున్నాను మీ అక్క నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • సో ఫ్రెండ్స్ మీరు పెద్ద కష్టపడాల్సిందే ఏమీ లేదు దీనికి వల్ల మీ మొబైల్ యొక్క బ్యాటరీ కూడా అంతగా డిచ్ఛార్జ్ కూడా ఏమీ కాదు ఎందుకంటే ఈ అప్లికేషన్ చాలా చిన్నగా ఉంటుంది.
  • సో మనకు అంతా గ్రాఫిక్స్ కూడా ఏమీ ఉండవు అందుకే అప్లికేషన్ ఎక్కువ బ్యాటరీ కూడా యూస్ చేసుకోదు సో మీరు బ్యాటరీ తొందరగా అయిపోతుందేమో అని బాధపడవలసిన అవసరం కూడా లేదు.

 

If you are download the application :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు శ్రావణం నడుస్తుంది కాబట్టి మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్నారు అంటే మీరు ఎప్పుడు మీ మొబైల్ లో ఒక స్క్రీన్ ఓపెన్ చేసినా కూడా మీకు మంచి ఏ విధంగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది.
  • ఎప్పుడైనా మీ పక్క వాళ్ళు చూసి నాకు కూడా వాళ్లు కూడా చాలా కూల్ గా ఫీల్ అవుతారు సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స ఈ అప్లికేషన్ గురించి అడిగినట్లయితే వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి. .
  • ఎందుకంటే వాళ్ళు కూడా మొబైల్ లో సెట్టింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగులో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను అంటే మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి.

 

 

Application-1 info :
Version : 5.82.0
Operated on : 18 july 2019
Downloads : 100000000+ downloads
In purchases : 60 rupees
Offered by : Cheetah mobile include
Released on : 5 december 2014
Permissions : Calendar , camera , contacts, location.

Application-2 info :
Version : 2.0.7
Dated on : 12 august 2018
Downloads : 50000+ downloads
Offered by : 3D themes world
Released on : 9 november 2017
Permissions : Telephone, storage, other

 

Finally :

  • ఇంతే friends ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

Application 1 download here

APPLICATION 2 DOWNLOAD HERE

best shivji 3d theme for all android and ios

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *