APP REVIEWS

4d wallpapers free download for mobile / pc

4d wallpapers free download for mobile / pc

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a 4d wallpapers free download for mobile / pc so lets get start………

 

 

How to set 4d wallpapers in mobile :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది వాళ్ల మొబైల్ యొక్క స్క్రీన్ మీద 3D లో ఉండే వాల్ పేపర్స్ ని పెట్టుకోవాలి అనుకుంటారు కానీ సాధారణంగా మీరు ఎక్కడ search చేసినా కూడా నార్మల్ గా ఉండే ఫోటోలు కనిపిస్తాయి.
  • కానీ మీకు 3D వాల్ పేపర్స్ ఎక్కువగా ఎక్కడా దొరకవు అందుకే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు 3D కాదు 4D వాల్ పేపర్స్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను.
  • మీరు గనుక అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో వాల్పేపర్ లాగా సెట్ చేసుకున్నారంటే మీ ఫ్రెండ్స్ చూస్తే మాత్రం కంపల్సరీ షాక్ అయిపోతారు.
  • ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళ కూడా సజెస్ట్ చేయండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.

 

 

Which application you need for this :

  • ఫ్రెండ్స్ మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకో గానే మిమ్మల్ని చిన్నగా రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది .
  • పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీ ముందు కొన్ని వేల సంఖ్యలో 4D వాల్ పేపర్స్ అనేవి కనిపిస్తాయి ఇందులో మీరు నచ్చినదాన్ని డౌన్లోడ్ చేసుకొని వాల్ పేపర్ లాగా సెట్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఇందులో కొన్ని వాల్ పేపర్స్ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. కొన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ మీరు వాల్ పేపర్ డౌన్లోడ్ చేసుకో గానే దాన్ని మీరు మీ మొబైల్ లో వాల్పేపర్ లాగా సెట్ చేసుకోవాలి అంటే మీరు ఒక చిన్న ad చూడవలసి ఉంటుంది.
  • తర్వాత వాల్ పేపర్ సెట్ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ వస్తుంది దాని పైన ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వాల్ పేపర్ సెట్ అయిపోతుంది.
  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి .
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో LIVE WALLPAPERS BACKGROUNDS 4K/3D AMOLED — PIXEL 4D అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to insatll the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది.
  • Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

 

 

What is the settings in this application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు battery save mode is on for pixel this mein freeze animations on open settings battery settings cell to use battery on background అది చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న OPEN SETTINGS మీద ప్రెస్ చేయండి ఇపుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న AUTO START నీ ON చేసుకోండి.
  • తర్వాత మీకు కింద attention halloween apps how to auto start may require additional Allow anyway అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు సింపుల్గా కింద కనిపిస్తున్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి ఇపుడు మీకు కింద app permissions అని కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసినట్టయితే మీకు storage అనే ఒక ఆప్షన్ వచ్చి అది మీకు ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి తర్వాత సింపుల్గా వెనక్కి వచ్చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

Lock your personal chats in what’s app 100% working

check with your mobile where your money

3d live wallpapers download for mobile , live wallpaper hd

How to enable night mode in our android mobile 2019

whatsapp 12 secret tricks NOBODY KNOWS 2019

 

 

Options in this application :

ఇప్పుడు మీ ముందు కొన్ని వేల సంఖ్యలో వాల్ పేపర్స్ అనేవి కనిపిస్తాయి ఇందులో మీకు ఈ కింద కనిపించే క్యాటగిరి సంబంధించిన వాల్ పేపర్స్ అందులో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే
1. New
2. Free
3. amoled
4. pro themes
5. downloaded
6. My favorites
7. Popularity
8. Most downloaded
9. Superheroes
10. Space
11. Passcars
12. Sports
13. abstract
14. Holidays
15. Animals
16. nature
17. Fantasy
18. other
19. dark
ఇందులో మీరు మీకు నచ్చిన క్యాటగిరీ లోకి వెళ్లి ఇది మీకు నచ్చిన వాల్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు..

 

 

 

How to use this application :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు ఏదైనా ఒక వాల్ పేపర్ ని ఎంచుకున్న తర్వాత దాని మీద ప్రెస్ చేయాలి ఇప్పుడు మీకు download అని చూపించే కింద అని కనిపిస్తుంది.
  • మీరుీరు ఓకే మీద ప్రెస్ చేయాలి ఎప్పుడు ఆటోమెటిగ్గా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో డౌన్ లోడింగ్ స్టార్ట్ అయిపోతోంది ఇందులో రెండు రకాలుగా డౌన్ లోడ్ అవుతుంది .
  • అంటే మనకు ఇది 4D వాల్పేపర్ కాబట్టి ఒకసారి బ్యాగ్రౌండ్ download అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఒకసారి ప్లేయర్ డౌన్లోడ్ అవుతుంది.
  • ఫ్రెండ్స్ డౌన్లోడింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ ఫోటోని మీ మొబైల్ లో వాల్పేపర్ లాగా సెట్ చేసుకోవాలి.
  • అంటే మీకు కింద ఒక Watch ad అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయగానే మీకు ఒక చిన్న వస్తుందింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మీద కార్నర్లో × మార్కు కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి .
  • ఇప్పుడు మళ్లీ మీకు ఈ ఫోటో వాల్ పేపర్ లాగా సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది మీరు ఓకే మీద ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మళ్ళీ Set wallpaper మీద ప్రెస్ చేయండి అంటే ఫ్రెండ్స్ మీరు సెట్ చేసుకున్న వాల్పేపర్ మీ మొబైల్ లో ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది.

 

 

Support us by unlocking the premium version you only pay once to assess all features hidden cost to all 4D wallpapers including all upcoming 3D backgrounds live wallpaper is designed and auto adjusted to fit any aspect ratio

Info:
Version : 1.74
Updated on : 16 jun 2019
Downloads : 1000000+ downloads
App purchase : 49/-
offered by : Apps and live wallpapers by helectronsoft.
Released on : 13 Feb 2018
App permissions : storage , other

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

4d wallpapers free download for mobile / pc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *