APP REVIEWS

how to listen 8D music in our mobile

how to listen 8D music in our mobile

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about how to listen 8D music in our mobile So Let’s get start ……………

 

How to listen 8D music :

  • ఫ్రెండ్స్ నార్మల్ గా మనలో చాలామంది పాటలు వినడానికి వాళ్ల మొబైల్ లో ఉండే నార్మల్ మ్యూజిక్ ప్లేయర్ ని యూస్ చేస్తూ ఉంటారు.
  • దీనివల్ల మనం 8d సాంగ్స్ కానీ లేదా 3d సాంగ్స్ గాని వినాలి అంటే వినలేము అన్నమాట సో అందుకే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక మంచి మ్యూజిక్ ప్లేయర్ ని పరిచయం చేయబోతున్నాను.
  • ఇందులో వెనక మీరు పాటలు వినటం అయితే మీరు దీని ద్వారా 8D లేదా 3D పాటలు వినవచ్చు మీరు ఈ విధంగా పాటలు వినడం అయితే ప్రతి పాటని ఆస్వాదించవచ్చు.
  • అలాగే మీరు ఎప్పుడైనా మీ ఫోన్ లో మీ ఫ్రెండ్స్ కి ఈ మ్యూజిక్ ప్లేయర్ ద్వారా పాటలు వినిపించు అనుకొండి మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షాక్ అయిపోతారు.

 

If i download the application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా పాటలు వినాలి అనుకుంటే మాత్రం మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను.
  • మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ download చేసుకున్న తర్వాత మీరు ఒకటి రెండు సెట్టింగ్ చేసుకోవలసి ఉంటుంది ఆ తర్వాత మీరు పాటలు వినటం అయితే చాలా బాగుంటుంది.
  • ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో 8D music player అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 5.6 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 26 oct 2018 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఓపెన్ అవుతుంది తర్వాత మీకు సేమ్ మనం వాడే మ్యూజిక్ ప్లే ఎలా ఉందో అలాగని ఓపెన్ అవుతుంది.
  • ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న పాటలు అన్నీ చూపిస్తారా మీరు ఏ పాట కావాలంటే ఆ పాటను ఇక్కడ వినవచ్చు పైన పసుపు కలర్ లో ఒక బటన్ కనిపిస్తుంది .
  • దాని పక్కన 8D అని ఉంటుంది బటన్ ఆఫ్ లో ఉన్నట్లైతే మీరు దాన్ని ఆన్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు ఏ పాటను వినాలి అనుకుంటున్నాను.
  • ఆ పాటని ఒక్కసారి ప్లే చేయండి ఆ పాట నడుస్తున్నప్పుడే ఒకసారి వెనక్కి వచ్చి మీకు ఎడమ వైపు భాగంలో ఉన్న మూడు గీతల ప్రెస్ చేయాలి మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
    1. Library
    2. folders
    3. playlists
    4. sleep timer
    5. equalizer
    6. 8D
    7. settings
    8. share
    9. support
    అని కనిపిస్తోంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

amazing photo editor to edit photos in mobile

how to set video in background of keyboard

how to change instagram background

Our mobile says how much water we can drink in a day

how to set applications in your mobile notification bar

 

Options in the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు 8D మీద ప్రెస్ చేయాలి అప్పుడు మీకు Straight passing అనే ఆప్షన్ వచ్చే దాని కింద మీకు కనిపించే ఈ నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • 1. speed
    2. maximum volume
    3. smooth
    4. room size
    ఈ నాలుగు ఆప్షన్లను మీరు మీకు నచ్చిన విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • ఒకవేళ మీకు ఈ వాల్యూమ్ sounds నచ్చకపోతే మీకు ఇప్పుడు కనిపిస్తున్న straight passing మీద ప్రెస్ చేసినట్టయితే మీకు మళ్ళీ ఇంకో రెండు ఆప్షన్ల ఓపెన్ అవుతాయి wave passing , circal ఈ రెండు అక్షరాలను ఉపయోగించి మీరు మీకు నచ్చిన విధంగా 8D కానీ 3D లో కానీ మీరు పాటలు వినవచ్చు .
  • ఫ్రెండ్స్ ఈ మ్యూజిక్ ప్లేయర్ మీకు ఈ విధంగా ఉపయోగపడుతుంది అలాగే మీరు రాత్రి టైంలో పడుకునేటప్పుడు ఇందులో పాటలు వినాలి అనుకుంటే ఈ మ్యూజిక్ ప్లేయర్ దానంతట అదే విధంగా మీరు ఒక టైమ్ కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

Info :
Version : v1.4
Updated on : 26 oct 2018
Downloads : 500000+ downloads
Offered by : Ahmed ei – moneim
Released on : 31 Aug 2018
Permissions : Telephone , storage , other

 

Finally :

  • ఇంతే friends అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

how to listen 8D music in our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *