APP REVIEWS

how to use adobe spark photo editor

how to use adobe spark photo editor

 

HIi friends Welcome to techintelugu website friend in this article we are going to learn about how to use adobe spark photo editor

 

 

how to use adobe spark photo editor :

  • ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు చాలా రకాల ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ అయితే చూసి ఉంటారు.
  • కాకపోతే ఈ రోజు మనం తెలుసుకోవడమే ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ అప్లికేషన్ లో మీరు కేవలం ఒక ఫోటో వేసినట్టయితే మీ ఫోటో త్రీడీ కార్టూన్ ఫోటో లాగా మారిపోయి వస్తుందన్నమాట.
  • సో ఇటువంటి ఫోటోలు చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి షో మీ ఫోటో గనక ఈ విధంగా క్రియేట్ చేసి మీరు ఎక్కడైనా షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ గాని లేకపోతే ఎవరు చూసినా సరే కంపల్సరి గా షాక్ అయిపోతారు.
  • ఫ్రెండ్స్ అలాగే మీ ఫోటో అనే కాకుండా మీ ఫ్రెండ్స్ ఫోటో గానీ మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరు ఫోటో అయినా సరే ఈ విధంగా తయారు చేసి వాళ్ళకి షేర్ చేశారంటే వల్ల కంపల్సరిగా షాక్ అయిపోతారు అన్నమాట.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ నార్మల్ ఫొటోస్ ని ఈ విధంగా త్రీడీ కార్టూన్ ఫొటోస్ లాగా మార్చాలి అనుకుంటే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ని ఉపయోగించి మనం ఒకే క్లిక్తో మన ఫొటోస్ ని ఈ విధంగా మార్చుకోవచ్చు కాకపోతే ఈ అప్లికేషన్ ద్వారా మనం క్రియేట్ చేసుకున్న ఫోటోసు అంత క్లారిటీ అయితే ఉండవు.
  • అందుకే మనం ఇంకొక అప్లికేషన్ ను ఉపయోగించి వాటి యొక్క క్వాలిటీని పెంచుకోవాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మన ఫొటోస్ ని కూడా ఈ విధంగా త్రీడీ కార్టూన్ ఫొటోస్ లాగా ఎలా మార్చుకోవాలి వలసిన అవసరం లేదు.
  • ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింద ఇస్తాను చదువుకోవచ్చు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ను ఓపెన్ చేయండి.
  • అందులో మీరు పైన చూసినట్లయితే ఒకసారి బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి VOILA AI ARTIST PHOTO TO CARTOON FACE ART EDITOR అని టైప్ చేశారంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్ కింద నీకు ఎన్ని కష్టాలు అని ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది .
  • ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు చాలా సులభంగా మీ ఫొటోస్ మీ త్రీడీ కార్టూన్ ఫొటోస్ లాగా మార్చుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు సో మీరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set romantic ringtones in our mobile

how to get girls mobile number to make a friend

whatsapp shortcut hidden trick any text widget

how to set love ringtones in mobile mringtones

how to set screen off keep playing app in mobile

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని కొన్ని పర్మిషన్ అడుగుతుంది వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి.
  • ఈ అప్లికేషన్ ఎందుకు పర్మిషన్ జరుగుతుంది అంటే మీ మొబైల్ లో గ్యాలరీ లో ఉండే ఫొటోస్ ని ఈ అప్లికేషన్ లోకి తీసుకొని వచ్చి ఎడిటింగ్ చేయడానికి ఈ పర్మిషన్ అడుగుతుండు.
  • సో మీరు ఈ ఆ పర్మిషన్ ని ఇచ్చేయాలి అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ ఉపయోగించే మీ ఫొటోస్ మీ త్రీడీ కార్టూన్ ఫొటోస్ లాగా మీరు మార్చుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

How to edit with this app :

  • ఇప్పుడు ఇందులో మీరు గ్యాలరీ నుంచి ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి.
  • ఈ అప్లికేషన్లో డి తీసుకుంటుంది ఈ లోడింగ్ అనేది మీకు స్పీడ్ గా కావాలి అనుకుంటే మీరు ఇందులో డబ్బులు కట్టి కూడా తీసుకోవచ్చు లేదా ఫ్రీగా తీసుకున్నట్లయితే కొంచెం స్లోగా పనిచేస్తుంది.
  • ఫోటో లోడింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మన ఫోటో ని తిరిగి కార్టూన్ ఫోటో లాగా మార్చే ఈ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది.
  • మనం చాలా సులభంగా ఆ ఫోటో ని మన మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అప్లికేషన్ పనిచేస్తుంది.
  • ఈ అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే అప్లికేషన్కు సంబంధించిన డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

App info :
Version 0.9.7 (27)
Updated on 31 May 2021
Downloads 1,000,000+ downloads
Download size 34.36 MB
In-app purchases 170.00 R1,750.00 per item
Offered by Wemagine.Al
Released on 18 Mar 2021

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to use adobe spark photo editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *