APP REVIEWS

How to use alpha launcher app in telugu

How to use alpha launcher app in telugu

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about How to use alpha launcher app in telugu

 

 

How to use alpha launcher app in telugu :

  • ఫ్రెండ్స్ మన మొబైల్ ఎంత పెద్దది అయినా సరే అంటే 20 వేల ఫోన్ అయినా సరే 30 వేల ఫోన్ అయినా సరే మీ మొబైల్ ని మీరు కొనుక్కున్న అప్పుడు మనం వాడుతూ ఉంటే .
  • మన మొబైల్ లో ఐతే కోరుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇప్పటివరకు మీరు రెండు సంవత్సరాలు వాడిన మూడు సంవత్సరాలు వాడిన అదేవిధంగా ఉంటుందన్నమాట .
  • షో మీ మొబైల్ ని మీరు అలా కాకుండా కొంచెం వెరైటీగా యూస్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు కూడా ఇచ్చిన మాట ఎందుకంటే మన మొబైల్ కొనుక్కున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అందరి మొబైల్స్ లో ఉంటుంది అన్న మాట .
  • మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడిన తర్వాత మీరు కొంచెం బోర్ గా ఉంటుంది .
  • మీ మొబైల్ ని కొంచెం స్పెషల్ గా వాడాలి అని ఎవరైనా అనుకుంటారు.

 

We need any application : 

  • సో దానికోసమే ఈరోజు ఈ బ్లాగులో నేను మీకు గురించి చెప్తాను.
  • ఈ అప్లికేషన్ గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీరు తప్పకుండా మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ కి సంబంధించిన రూపురేఖలు మొత్తం మార్చి చేసుకుంటారన్న మాట .
  • ఆ విధంగా అయితే చిన్న అప్లికేషన్ వర్క్ అవుతుంది నాకు తెలిసి ఇటువంటి అప్లికేషన్ మీరు ఇంతవరకు చూసి ఉండరు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్ మన మొబైల్ యొక్క మొత్తం మార్చివేస్తుంది అన్నమాట .
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ వచ్చేసింది నార్మల్గా లాంచర్ అన్నమాట దీన్ని మనం లాంఛనంగా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ఏంటిది నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అసలే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • అసలే అప్లికేషన్ ఎలా వాడాలి అని మొత్తం మీరు ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు .
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింద ఇస్తాను చదువుకొని నేర్చుకోవచ్చు .
  • అలాగే ఆ అప్లికేషన్ కి సంబంధించిన లింకు ఈ బ్లాగులో చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్

 

 

 

 

How to download the application : 

  • ఫ్రెండ్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు కుడి వైపు పై భాగంలో ఒక చిన్న సెర్చ్ బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయండి దానిపైన ప్రెస్ చేసిన తర్వాత ALPHA LAUNCHER FREE -NO ADS అని టైపు చేశారంటే మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఎన్ని సార్లు అని ఒక బటన్ కనిపిస్తుంది
  • దానిపైన ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయితే అయిపోతది అన్న మాట అప్లికేషన్ డౌన్లోడింగ్ అయిన తర్వాత మీ మొబైల్ లోకి ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాడు తర్వాత మీరు ఈ అప్లికేషన్ ని చాలా సులభంగా వాడుకోవచ్చు అన్నమాట.
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ కనుక మనం చూసినట్లయితే చాలా మంచి రేటింగ్ అయితే అప్లికేషన్ కి తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

 

 

After download the application : 

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్లో మనకు పెద్దగా చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏమీ ఉండవు.
  • అదేవిధంగా ఈ అప్లికేషన్ మనల్ని ఎటువంటి పర్మిషన్ కూడా మనకు డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.
  • కాకపోతే మీరు ఈ అప్లికేషన్ ను మొబైల్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీ మొబైల్ హోమ్ బటన్ ని ప్రెస్ చేయాలి.
  • చేసిన తర్వాత ఇంతకు ముందు మీ మొబైల్ లో ఏ లాంచర్ ఉండెను అది చూపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునే లాంచర్ కూడా చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు సింపుల్ గా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే లాంచర్ పైన ప్రెస్ చేశారంటే ఆటోమెటిగ్గా మీకు ఈ లాంచర్ అనేది మీ మొబైల్ సెట్టింగ్ అయిపోతుంది

 

 

 

 

Settings in the application : 

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఇప్పుడు మీరు ఎక్కువగా యూస్ చేసే అప్లికేషన్స్ అన్ని కనిపించడం జరుగుతుంది .
  • అలాగే మీ మొబైల్ నోటిఫికేషన్ పానెల్ లో ఉండే షార్ట్కట్స్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్న మాట.
  • మీరు ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే ఆ కాల్ బటన్ కూడా మనకు ఇక్కడే కనిపిస్తుంది .
  • మీరు ఒకసారి సింపుల్గా కుడివైపు చేసినట్లయితే మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది.
  • ఇక్కడ అప్లికేషన్ చూపించే పద్ధతి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అంటే చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే ,
  • అప్లికేషన్ యొక్క లింకు మీద కిందనే ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని వాడుకోండి అప్లికేషన్ నీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి.

 

 

 

 

App info :
Version 10.8
Updated on 22 Sept 2020
Downloads 500,000+ downloads
Download size 9.57 MB
In-app purchases R39.00-R350.00 per item
Offered by AppTech Launcher Studios Inc.
Released on 17 Jun

 

 

DOWNLOAD THE APPLICATION HERE

How to use alpha launcher app in telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *