APP REVIEWS

amazing photo editor to edit photos in mobile

amazing photo editor to edit photos in mobile

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about amazing photo editor to edit photos in mobile So Let’s get start ……

 

Best application for photo editing :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల ఫోటోఎడిటింగ్ అప్లికేషన్లు చూసే ఉంటారు ఒక్కొక్క అప్లికేషన్ లో మనం ఎడిటింగ్ చేసుకునే ప్రాసెస్ అనేది ఒక రకంగా ఉంటుంది.
  • ఫ్రెండ్స్ నార్మల్గా దాదాపు అన్ని అప్లికేషన్లలో మీరు ఏదైనా ఫోటో ని ఎడిటింగ్ చేసే టప్పుడు మనకు అప్లికేషన్ లో ఉన్న ఎఫెక్ట్స్ని అప్లై చేస్తూ ఉంటాను కదా ఆ టైంలో మనం అప్లై చేసిన ఎఫెక్ట్ అనేది ఆ ఫోటో లో ఉన్న వ్యక్తి మీద అలాగే బ్యాగ్రౌండ్ మీద కూడా పడుతుంది.
  • దీనివల్ల మనం చాలా మంచిగా ఎడిటింగ్ అనేది చేయలేము నేను ఈరోజు చెప్పబోయే ఒక అప్లికేషన్ కనుక మీరు యూస్ చేశారంటే మీరు ఫోటో లో ఉన్న వ్యక్తి పైన ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఆ వ్యక్తి వెనుక ఉన్న బ్యాగ్రౌండ్ పైన మాత్రమే మీరు ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోవచ్చు.
  • అదేవిధంగా మీరు ఆ వ్యక్తి వెనుక ఉన్న బ్యాగ్రౌండ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఓన్లీ ఆ వ్యక్తి పైన మాత్రమే ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోవచ్చు.

 

If we download the application :

  • ఫ్రెండ్స్ ఉదాహరణకి మీరు వ్యక్తి ఒక కలర్ అలాగే ఉండి అతడి బ్యాక్గ్రౌండ్ మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో ఉండాలి అనే విధంగా మీరు ఎడిటింగ్చసుకోవాలి అంటే ఈ అప్లికేషన్ దానికోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • సింపుల్ గా మీరు ఆ వ్యక్తి వెనకాల ఉండే బ్యాగ్రౌండ్ మీద ప్రెస్ చేసి దాన్ని బ్లాక్ అండ్ వైట్ లోకి చేంజ్ చేసుకోవాలి వ్యక్తి ఒక కలర్ అనేది మాత్రం అలాగే ఉంటుంది.
  • మీరు ఈ విధంగా ఎడిటింగ్ చేసుకొని ఆ ఫోటోని ఎక్కడైనా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారంటే ఆ ఫోటో ని మీ ఫ్రెండ్స్ గా చూస్తే కంపల్సరీ షాక్ అయిపోతారు ఫ్రెండ్స్.
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు ఇచ్చిన బ్లాగు లో ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో AICUT – AI PHOTO EDITOR అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 33 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 1 FEB 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

Settings after download :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ అది ఓపెన్ అవుతుంది తర్వాత మీకు కెమెరా గ్యాలరీ అని చెప్పి రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీరు కావాలనుకుంటే ఇక్కడ కెమెరా నుండి ఫోటో తీసుకొని ఆ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు లేకపోతే మీకు ఏదైనా ఫోటోలు సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు .
  • గ్యాలరీ పైన ప్రెస్ చేసినట్లైతే మీకు Allow aicut to access photos media and files on your device? అని చూపిస్తోంది ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న allow చేయండి.
  • ఇప్పుడు ఆటోమేటిగ్గా మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది మీరు ఏ ఫోటో ని అయితే ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటో ని సెలెక్ట్ చేసుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో కొంచెం లోడింగ్ ఓపెన్ అయిపోతుంది

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to set video in background of keyboard

how to change instagram background

Our mobile says how much water we can drink in a day

how to set applications in your mobile notification bar

best whatsapp secret trick forever

best loan app to take a loan with mobile

 

How to use the application :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు ఫోటో మీద రెండు ఆప్షన్లు కనిపిస్తాయి ఏంటి అంటే ఒకటి బ్యాగ్రౌండ్ రెండవది ఆబ్జెక్ట్ మీరు బ్యాక్ గ్రౌండ్ పైన ప్రెస్ చేసినట్టయితే మీకు అయిపోతుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న ఎఫెక్ట్. ఇచ్చినా కూడా అది కేవలం బ్యాగ్రౌండ్ మీదనే అప్లై అవుతుంది.
  • అదేవిధంగా మీరు ఆబ్జెక్ట్ మీద వెనక ప్రెస్ చేసినట్లయితే ఆ ఫోటోలో ఉన్న మాత్రమే సెలెక్ట్ అవుతాడు తర్వాత మీరు కింద ఏ ఎఫెక్ట్ ఇచ్చినా కూడా అది కేవలం పర్సన్ మీదనే అప్లై అవుతుంది బ్యాగ్రౌండ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు.
  • ఫ్రెండ్స్ అలాగే మీరు కింద చూసినట్టయితే మనకు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే
    1. present
    2. filter
    3. edit
    ఇప్పుడు మీరు ఒక్కొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క విధంగా మీ ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు.

 

Upload edited photo in instagram :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీ ఎడిటింగ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు పైన కనిపిస్తున్న సేవ్ బటన్ మీద ప్రెస్ చేయండి.
  • నా ఫోటో మీకు గ్యాలరీ లో ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది మీరు ఒకవేళ ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో వెనుక అప్లోడ్ చేయాలి అనుకుంటే మీకు ఇష్టం గ్రామ్ ఆప్షన్ ఇక్కడే కనిపిస్తుంది .
  • అలాగే ఆ ఫోటో కి సంబంధించిన tags టాక్స్నకు ఇక్కడ వచ్చేస్తాయి. మీరు సింపుల్ గా ఫోటో అప్లోడ్ చేయడమే అంతే మీకు ఆటోమేటిక్గా టాక్స్ కూడా ఈ అప్లికేషన్ ఇచ్చేస్తుంది.
  • సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఎడిట్ చేసుకున్న ఈ ఫోటో ని ఫేస్బుక్లో కానీ వాట్సాప్ లో గానీ లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడ కనుక మీరు షేర్ చేసినా కూడా మీ ఫ్రెండ్స్ చూస్తే కంపల్సరీ షాక్ అయిపోతారు.
  • తరువాత వాళ్ళు అడుగుతే ఈ అప్లికేషన్ గురించి వాళ్ళకు కూడా చెప్పండి చాలా మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్ ఒక్క క్లిక్ తో మీరు మీ బ్యాగ్రౌండ్ అయినా లేకపోతే నీ ఫోటో నే నా ఎడిట్ అనేది చేసుకోవచ్చన్నమాట.

 

Info :
Version : 1.1.4
Updated on : 1 feb 2019
Downloads : 100000+ downloads
Offered by : HPCNT SG PTE .LTD
Released on : 16 DEC 2018
Permissions : Storage , OTHER

 

finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

amazing photo editor to edit photos in mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *