APP REVIEWS

how to convert android mobile to ios

how to convert android mobile to ios

 

Hello friends welcome to techintelugu website trends in this article we are going to learn about how to convert android mobile to ios

 

 

how to convert android mobile to ios :

  • ఫ్రెండ్స్ మీ అందరి దగ్గర దాదాపుగా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏవండి ఉంటాయి ఎందుకంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి మనకు తక్కువ బడ్జెట్లో రావడం జరుగుతుంది అన్న మాట.
  • ios మొబైల్స్ అయితే అందరూ కొనుక్కో లేరు ఎందుకంటే ఆ మొబైల్స్ ఒక్కరే అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఈరోజు మనం ఈ బ్లాగులో దేని గురించి మాట్లాడు పోతున్నాము.
  • ఒకే ఒక్క క్లిక్ తో టి ఐ ఓ ఎస్ ఏ విధంగా మార్చుకోవచ్చు అనేదాని గురించి ఈరోజు ఈ బ్లాగులో తెలుసుకుందాం ఫ్రెండ్స్.
  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే దాని లోని నోటిఫికేషన్ బార్ కొన్ని మొబైల్స్ లో కిందినుంచి ఉంటుంది.
  • కొన్ని మొబైల్స్ లో మీటింగ్ అయితే ఉంటుందన్నమాట మీ మొబైల్లో ఎక్కడి నుండి వచ్చినా సరే అది చూడడానికి నార్మల్ గా ఉండడం జరుగుతుంది.

 

 

We need any application :

  • కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని నార్మల్ గా కాకుండా ఓ ఎస్ మొబైల్ లాక్ అనిపించేలా మీరు సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ని ఆ విధం గా మార్చుకోవచ్చు.
  • అప్లికేషన్ ఏమిటి దాని ఏవిధంగా చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తానని అక్కడినుంచి చదువుకొని నేర్చుకోవచ్చు.
  • అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్ అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ను ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు కుడివైపు పైభాగంలో ఒక బటన్ కనిపిస్తుంది ఆ బటన్ ప్రెస్ చేసి Control center iOS 14 అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అనే ఒక బటన్ రావడం జరుగుతుంది ఆ బటన్ పైన మీరు చేశారు అంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది .
  • మీరు ఈ అప్లికేషన్ ని చాలా సులభంగా ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు ఈ అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే చాలా మంచి రేటింగ్ అయితే ఉంది మీరు తప్పకుండా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • మీకు అప్లికేషన్ లోనే పైన ఒక పెద్ద బటన్ ఉంటుంది ఆ బటన్ offలో ఉన్నట్లైతే మీరు on చేసుకోండి తర్వాత ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్లో గనుక చూసినట్లైతే ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • IOS launcher
    Artist you touch
    Lock screen and notification
    Size
    Colour
    Position
    Background
    Record setup
    Music control
    Customise control
    Vibration
    Show notification
    Language

 

 

 

 

How to use the application :

  • ఈ విధంగా మీకు పైన కనిపించే ఆప్షన్లు అన్ని కనిపించడం జరుగుతుంది ఇందులో మీకు సైజ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది కదా.
  • దానిపైన ప్రెస్ చేసి మీ మొబైల్ లో కింది నుంచి లేదా పైనుంచి లేదా పక్క నుండి ఒక బార్ వచ్చేలా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • ఎప్పుడైనా సరే మీ మొబైల్ లో ఆ బాధ అయినా మీరు ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో ఎలా ఉండే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అన్న మాట.
  • ఇది చూడడానికి చాలా కూల్ గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to make call with unkown number any call

how to download super funny ringtones

download snack video app videos without watermark

new stylish whatsapp keyboards must try

how to know phone usage time new trick

 

 

App info :
Version : 3.0.0
Updated on : 22 Sept 2020
Downloads : 10,000,000+ downloads
Download size : 4.82 MB
Offered by : LuuTinh Developer
Released on : 10 Jul 2017

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to convert android mobile to ios

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *