best app knote lock application for android mobiles

0
1378

best knote app lock application for android mobiles

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a best knote app lock application for android mobiles so lets get start………

 

 

best knote app lock application for android mobiles :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది చాలా రకాల అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ల మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ని లాక్ చేసి ఉంచుకోవడానికి ఎందుకంటే కొంతమందికి ఈ మెసేజ్ చేసుకొని అప్లికేషన్ కావచ్చు.
  • అంటే వాట్స్అప్లో అని ఫేస్బుక్ కాని అందులో పర్సనల్ చాట్స్ను ఉంటాయి కదా వాటిని ఎవరూ చూడకుండా ఉండడానికి వాటికి లాక్ చేసుకోవాలి అని అనుకుంటారు.
  • అలాగే కొంతమంది డబ్బులు పంపించేది అలాగే డబ్బులు తెచ్చుకునేది అప్లికేషన్స్ ఉంటాయి కదా వాటికి కూడా నాకు చేసుకోవాలి అనుకుంటారు.
  • ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మొబైల్ ఎవరైనా తీసుకున్నప్పుడు అందులో వాళ్ళు డబ్బులు పంపించు కునే అవకాశం ఉంటుంది కదా అందుకోసమే వాళ్లు ఈ అప్లికేషన్ మొత్తానికి లా చేసుకోవాలి అనుకుంటారు .
  • కానీ ఫ్రెండ్స్ నేను ఏ అప్లికేషన్ లో చూసినా కూడా మీరు లాక్ చేసుకుని అప్లికేషన్ లాక్ లేదా స్వైప్ లాక్ లేదా ఫింగర్ప్రింట్ లాక్ ఇలా ఉంటాయి .

 

 

Any application we need ?

  • కానీ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే అప్లికేషన్ మీకు ఇటువంటి లాక్స్ ఏమీ ఉండవు మీరు ఏదైనా అప్లికేషన్ ఇలా చేసి పట్టుకున్నారంటే అది మీ మొబైల్ యొక్క వాల్యూం బటన్ మీద ఆధారపడి ఉంటుంది.
  • అంటే మీ మొబైల్ యొక్క వాల్యూం బటన్ తోటి మీరు లాక్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఏదైనా అప్లికేషన్ ఇలా చేసుకున్నారు.
  • అంటే ఆ అప్లికేషన్ ని మీరు ఓపెన్ చేయాలంటే అలా కావాలి కదా మీరు ఒకవేళ నాకు తెలియకపోతే ఆ అప్లికేషన్ మీరు ఓపెన్ చేయగానే మీకు స్క్రీన్ మొత్తం నలుపు రంగులో కనిపిస్తుంది చాలా మంచి trick ఎవరికీ తెలియదు.
  • మీకు కూడా ఈ అప్లికేషన్ మరి మీరు కూడా మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని use చేసుకోవాలి అనుకుంటే ఆప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ ఇల్లు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

HOw to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో OOPS! APPLOCK అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 6JULY 2018 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఒక్కసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ నీకు కొంచెం లోడింగ్ అయిపోయి ఓపెన్ అవుతుంది.
  • ఇప్పుడు మీకు first thing to note oops AppLock is installed as cannot to hide from others to open oops AppLock open ke note and enter the volume key pattern that you will be creating in the next screen అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు నీకు మళ్ళీ ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది అందులో మిమ్మల్ని లాక్ సెట్ చేసుకో అని చెప్తుంది.
  • దానికోసం  రెండు సార్లు కిందకి ఒకసారి మీదికి ప్రెస్ చేయండి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి ట్రై చేయమని అడుగుతుంది.
  • మీరు ఇంతకు ముందు సెలెక్ట్ చేసారు అనే ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మీకు కింద కన్ఫామ్ కనిపిస్తుంది పైన ప్రెస్ చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to send secret messages in image form

how to see any location live photo 360 degree

this alarm keep your mobile safe from thief

how to record whatsapp calls in mobile

how to set google maps as a mobile wallpaper

3D , 4K , HD wallpaper download for mobile free

 

 

Give some permissions :

  • రేపు మీరు ఎప్పుడైనా ఈ పాస్ వర్డ్ ని మర్చిపోయి నట్లయితే ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేయడానికి మిమ్మల్ని ఇక్కడ ఒక అని అడుగుతుంది .
  • మీకు నచ్చిన ఆన్సర్ ఇవ్వండి తర్వాత మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే ఈ క్వషన్ కి ఆన్సర్ ఇవ్వగానే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
  • తర్వాత పేజీలో మీకు permissions usage SS usage access permission is required to detect which application is currently running in order to lock it
    Display over other apps display over other apps permission is required to show lock over lock application అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • వీటికి మీరు పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది మీరు ఈ రెండిటికీ పర్మిషన్ ఇచ్చినట్టు అయితే మీకు అప్లికేషన్ ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది.

 

 

How to set a lock :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు మళ్ళీ ఓపెన్ అయిన పేజీలు basic things to not open Whats App like to open apps app like open k note app and enter the volume key pattern Re enter password if you enter your wrong password press anywhere on the screen and enter the password virtual button open applock this is fake note taking application to open apps app lock and volume key pattern to created మరి చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు ఒక నోటు ఓపెన్ అవుతుంది .
  • ఇందులో మీరు కావాలనుకుంటే ఏదైనా టైప్ కూడా చేసుకోవచ్చు లేకపోతే మీ కిందటి కుమార్ పైన ప్రెస్ చేయండి .
  • ఇప్పుడు మీకు ఏదో ఒక లాక్ స్క్రీన్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంతమంది సెట్ చేసుకుని వాల్యూం బటన్ ని మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయండి మీకు అప్లికేషన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

How to lock any specified application :

  • ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అయిపోతాయి వాటి పక్కన మీకు ఒకలాగా సినిమాలు కూడా కనిపిస్తుంది .
  • మీరు ఏ అప్లికేషన్ అయితే లాక్ చేసుకోవాలి అనుకుంటున్నారో అప్లికేషన్ పక్కనే ఉన్న లేక పోయిన తర్వాత మీకు పైన కనిపిస్తుంది దాని పక్కనే ఒక బటన్ ఆఫ్ లో ఉంటుంది.
  • మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఇంత పెద్దగా చేసుకోవాల్సింది ఏమీ లేదు మీరు మీరు ఇంత ముందులాగా చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఓపెన్ కాదు మీ స్క్రీన్ మొత్తం నలుపు రంగులో కనిపిస్తుంది.
  • ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ అప్లికేషను ఇంకా ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న సెట్టింగ్స్ బటన్ ను ప్రెస్ చేయండి.
  • మీకు అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్ మొత్తం ఓపెన్ అవుతాయి మీరు మీకు నచ్చిన విధంగా సెట్టింగ్స్ చేసుకొని అప్లికేషన్ ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క చూస్తే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……..

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best knote app lock application for android mobiles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here