amazing app lock for android mobiles

0
886

amazing app lock for android mobiles

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a amazing app lock for android mobiles so lets get start………

 

amazing app lock for android mobiles :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్నట్టయితే ఆ మొబైల్ లో చాలా రకాల అప్లికేషన్స్ ఉండే ఉంటాయి.
  • ఇందులో కొన్ని మనం డబ్బులు పంపించమని అప్లికేషన్స్ కూడా ఉంటాయి అలాగే కొన్ని మన పర్సనల్ గా మాట్లాడుకునే అప్లికేషన్స్ అంటే వాట్సాప్ కావచ్చు .
  • పేస్బుక్ కావచ్చు కావచ్చు మనం పర్సనల్గా వాడే అప్లికేషన్స్ కూడా ఉంటాయి మీ ఫ్రెండ్స్ మన మొబైల్ ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు మన మొబైల్ లోని ఈ అప్లికేషన్స్ ని ఓపెన్ చేసి మన పర్సనల్ కావచ్చు.
  • అయితే ప్రైవేట్ కాల్ చేయమని మెసేజ్ లు ఉన్నట్టయితే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది.
  • కానీ ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీకు ఒక మంచి ట్రిక్ గురించి చెప్తాను దీనిద్వారా ఏంటి అంటే మీరు మీ మొబైల్ లో ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నట్లయితే మీరు వాటిని లాక్ చేసి పెట్టుకోవచ్చు అలా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే వేరే వాళ్ళు ఎప్పుడైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ లాక్ చేసి ఉంది అని ఎవరు కనిపెట్టారు.

 

Any application we need for this ?

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ కైన ఈ విధంగా లాక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • మొబైల్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్స్ అని ఎవరు ఓపెన్ చేసినా కూడా వాళ్లకి ఈ అప్లికేషన్ పనిచేయడం లేదు అని ఒక మెసేజ్ చూపిస్తోంది .
  • అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్లి పోతారు తప్ప ఈ అప్లికేషన్లో మీరు ఏమి దాచుకున్నారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు .
  • ఈ అప్లికేషన్ మీకు నచ్చే మీరు డౌన్లోడ్ చేసుకొని చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి అనే నేను మొత్తం ఈ కింద బ్లాగు లో ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • ఫ్రెండ్షిప్ అయితే సమయం వృధా చేయకుండా ఈ క్రింది ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో PERFECT APPLOCK (APP PROTECTOR) అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 6.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 18 JULY 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ అయి ఓపెన్ అవుతుంది.
  • తర్వాత ఇప్పుడు మీకు app is currently locked please enter password default password is 7777 అంటే మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఆల్రెడీ లాక్ చేసి ఉంది దాని పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇచ్చారు .
  • మీరు పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే ఆటోమేటిగ్గా మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మళ్లీ మీకు ఈ విధంగా చూపిస్తుంది request Android permission after Android lollipop or later version any additional permission for normal operation AC to Perfect AppLock apps with usage access Google Play service perfect app lock అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు కింద కనిపిస్తున్న go settings screen మెగా ప్రెస్ చేయండి ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి ఉంటుంది ఆన్ చేసిన తర్వాత సింపుల్గా వెనక్కి వచ్చేయండి

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. best shortcut trick for android mobile

  2. how to make status video for facebook , tiktok , instagarm

  3. how to know about tomorrow with our mobile
  4. best app lock application for android mobiles

  5. how to send secret messages in image form

  6. how to see any location live photo 360 degree

 

Give some permission :

  • ఇప్పుడు మీకు మళ్ళీ request and permission in order to Shoaib lockscreen on apps to be blocked screen overlay permission is required? అని చూపిస్తుంది .మళ్ళీ మీరు మీకు కింద కనిపిస్తున్న అదే button పైన క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు permit drawing over other apps this permission allows an app to display on top of other apps that you are using and may interfere with your use in the interference in other applications are changed what you are think you are seeing in the other applications అని చూపిస్తుంది.
  • మీకు పైన ఉన్న బటన్ ని మీరు సింపుల్గా ఆన్ చేసుకోండి తర్వాత మళ్లీ వెనక్కి వచ్చేయండి

 

Lock option in the app lock application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ Allow perfect AppLock to access photos media and files on your device అని కనిపిస్తుంది .
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి తమకు మళ్ళీ Allow perfect app like to take pictures and record video అని చూపిస్తుంది మళ్లీ మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి ఇప్పుడు మీరు మీకు పైన కనిపిస్తున్న ఒక సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లాక్ సెట్ చేసుకొని అడుగుతుంది.
  • మీరు దాన్ని సెట్ చేసుకోకండి సింపుల్ గా క్లోజ్ చేసేయండి ఇప్పుడు మీకు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి అందులో మీరు password option మీద ప్రెస్ చేయండి .
  • తర్వాత మళ్లీ మీకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి మీరు ఇప్పుడు మీకు మళ్ళీ పైన కనిపిస్తున్న lock type మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు ఈ కింద కనిపించే నాలుగు రకాల లాక్ లు కనిపిస్తాయి
    1. pin
    2. pattern
    3. text
    4. gesture
    అన్నిటికంటే కింద కనిపిస్తున్న gesture నీ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు సింపుల్గా వెనక్కి వచ్చేయండి

 

 

How to set the app lock :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు వెనక్కి రాగానే కనిపిస్తుంది అది ఏంటి అంటే register gesture ఏది ఏమైనా పని చేసి మీరు ఏ సింబల్ అయితే నాకు లాగా పెట్టుకొని అనుకుంటారో సింబల్ నేను డ్రా చేయాలి.
  • తర్వాత మీరు అప్లికేషన్ లాస్ట్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయగానే ఇదే సింబల్ ని చేయవలసి ఉంటుంది.
  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు ఓకే అప్లికేషన్స్లో మీరు ఈ అప్లికేషను ఎలా కట్ చేయాలి అనుకుంటారు ఆ అప్లికేషన్ ఎదురుగా మీకు 5 ఐకాన్స్ అయితే కనిపిస్తాయి .
  • అందులో మీరు రెండవ ఐకాన్ ని సెలెక్ట్ చేసుకోండి 2 ఐకాన్ పైన మీరు ప్రెస్ చేయగానే మీకు ఒక కనిపిస్తుంది మీరు సింపుల్గా అందులో కింద కనిపిస్తున్న ఓకే పైన ప్రెస్ చేయండి.
  • ఇంతే ఫ్రెండ్షిప్ అనేది ఆక్టివేట్ అయిపోయింది మీరు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన అయితే అప్లికేషన్ ని ఓపెన్ చేయగానే మీకు ఇప్పుడు అంటే మీ నోటిఫికేషన్ ని చూపిస్తూ ఉంటుంది .
  • పెరవలి ఓపెన్ చేసినా కూడా వాళ్ళు కనిపెట్టలేరు ఎందుకంటే ఇది చూడడానికి ఒక రకమైన పోయినది ని ఓపెన్ చేయాలంటే మీకు కింద కనిపించే ఒక ఫోర్స్ అనే బటన్ పైన లాంగ్ ప్రెస్ ఇచ్చినట్లయితే మీకు అప్లికేషన్ కొంచెం ఓపెన్ అవుతుంది .
  • అందులో మీరు ఇంత ముందు డ్రా చేసిన పాస్వర్డ్ని dra చేశారంటే మీకు అప్లికేషన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది.

 

Info :
Version : 8.0.3
Downloads : 10000000+ downloads
Updated on : 18 july 2019
Offered by : Nissan software
Related on : 22 october 2010
Permissions : Camera, location, storage, other

 

Finally :

  • ఇంతే friends ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE 

amazing app lock for android mobiles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here