APP REVIEWS

anti rat repeller | mobile ని ఉపయోగించి ఎలుకలని తరిమికొట్టండి

Hallo friends welcome to tech in telugu blog. here we are going to learn about a new thing so let’s get start…….

ఫ్రెండ్స్ మీ ఇంట్లో కనుక ఎలుకలు కనుక ఉన్నట్టుతే మీరు ఎమ్ చేస్తారు. వాటిని చంపడానికి ఎలుకల మందు పెడతారు. లేదా వాటిని పట్టుకోవడానికి ఏదైనా బోను తయారు చేస్తారు లేదా money పెట్టి బయట నుండి కొనుక్కుని వస్తారు. లేదా ఈ మధ్యలో వస్తున్న ratpad ని ఉపయోగిస్తారు కదా… ఈ రోజు మనం ఈ blog లో ఎలుకల మందు కానీ ఎలుకల బోను కానీ rat pad ని వాడకుండా కేవలం మన android mobile phone ద్వారా ఎలుకలని మన ఇంట్లో నుండి ఎలా తరిమి కొట్టచు అని తెలుసుకుందాం.

How to set mobile side notification bar

దీని కోసం పెద్దగా ఏం చేయవలసిన అవసరం లేదు friends మీ android mobile phone లో ఒక చిన్న application download చేసుకోవలసి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం ఎక్కడో search చేయవలసిన అవసరం లేవు ఎందుకంటే ఇప్పుడు మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోండి. ఆ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి , ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి నేను కింద ఇచ్చాను.

                        so ఫ్రెండ్స్ మీరు పైన కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి first మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లోని ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి మీ ప్లే స్టోర్ లో మీకు ఒక సర్చ్ బార్ కనిపిస్తోంది ఆ సర్చ్ బార్ లో టైప్ చేయండి. anti rat repeller అని టైప్ చేసిన తర్వాత మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ కింద మీకు ఇన్స్టాల్ అని కనిపిస్తోంది. ఇప్పుడు మీరు ఆ ఇన్స్టాల్ పైన press చేయండి .

How to customize our mobile screen

ఇప్పుడు autometic గా ఆ అప్లికేషన్ download అవుతుంది. Download అయిపోయిన వెంటనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్కానింగ్ చేసుకుంటుంది. స్కానింగ్ అయిపోయిన తర్వాత మీకు కింద Done అని కనిపిస్తోంది. ఆ Done పైన press చేయండి. ఇప్పుడు అప్లికేషన్ మొత్తం మన మొబైల్ లో సెట్ అయిపోయింది. ఎప్పుడు మీకు అప్లికేషన్ కింద ఓపెన్ అదే కనిపిస్తుంది. ఆ ఓపెన్ పైన ప్రెస్ చేస్తే నీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

                         ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ అప్లికేషన్లో ఎక్కువగా ham సెట్టింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు అప్లికేషన్లు కొన్ని sounds కనిపిస్తాయి అందులో
1. 10kHz
2. 12kHz
3. 15kHz
4. 17kHz
5. 19kHz
6. 21kHz. అనే 6 sounds కనిపిస్తాయి. ఈ సౌండ్ లో మనం అంటే మనుషులం 10kHz, 12kHz, 15kHz వరకు వినగలుగుతాము. అలాగే 17kHz, 19kHz, 21kHz అనేవి మనం అంటే మనుషులం వినలేము వీటినే జంతువులు మాత్రమే వినగలుగుతాయి.

How to convert audio to text

ఈ sounds నీ మనం ఎందుకు వినాలి ఏమంటే మన చెవులకి ఇంత kHz ఉన్నా sounds నీ వినే శక్తి ఉండదు. అందుకే
17kHz, 19kHz, 21kHz కనుక మన మొబైల్ లో ఆన్ చేసినట్టయితే ఎలుకల కి తల నొప్పి వచ్చి ఇంట్లోనే ఉండి బయటకి పారిపోతాయి. ఈ sounds నీ play చేసేటప్పుడు మీరు కూడా ఇంట్లో నుండి బయటకు వెళితే మంచిది.

మీరు ఈ sounds నీ play చేసేటప్పుడు stop చేయాలనుకుంటే మీకు కింద stop అనే button కనిపిస్తుంది. ఆ button పైన press చేయగానే sound ఆగిపోతుంది. సో ఫ్రెండ్స్ మీకు రూపాయి ఖర్చు లేకుండా అలాగే ఒక్క ఎలుకను కూడా చంపకుండా ఇంట్లో ఉన్న ఎలకల అన్నింటిని బయటకి తరిమి కొట్టండి అది కూడా మీ మొబైల్ తో ఒక చిన్న అప్లికేషన్ని ఉపయోగించి. సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీకు కొంచెం కూడా useful గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో మీ post నీ share చేసుకోండి. thankyou………….

friends ఈ blog గనుక మీకు useful గా అనిపిస్తే మీ friends తొ share చేసుకోండి. thankyou for reading friends……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *