APP REVIEWS

Contact, Phone Number, Customer Service, Customer Care, Online Call

[vc_row][vc_column][vc_column_text]

contact, phone number, customer service, customer care, online call, contact number, recover deleted contacts

hallo friends welcome to tech in telugu blog. here we are going to learn about new thing so let’s get start.

ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా కొత్త మొబైల్ కొన్నట్లయితే పాత మొబైల్ లోని కాంటాక్ట్స్ అన్ని కొత్త మొబైల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాం అంటే పాత మొబైల్లో చూస్తూ ఒక్కొక్క కాంటాక్ట్ ని కొత్త మొబైల్ లో సేవ్ చేస్తూ ఉంటాము. దీనివల్ల మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. అలాగే కొన్ని కాంటాక్ట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది.

Step 1 : Installation of application

ఫ్రెండ్స్ ఒక్కొక్క కాంటాక్ట్ ని సేవ్ చేసుకోవడం కాకుండా పాత మొబైల్ లోని కాంటాక్ట్స్ అన్ని ఒక పిడిఎఫ్ ఫైల్ రూపంలోకి కన్వర్ట్ చేసుకొని ఒకే సారి మన కొత్త మొబైల్ లోకి వాట్సప్ ద్వారా లేదా జీమెయిల్ ద్వారా సెండ్ చేసుకొని మన కొత్త మొబైల్ లో సేవ్ చేసుకోవచ్చు.

ఫ్రెండ్స్ ఇది కాకుండా అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ బాయ్ ఫ్రెండ్ మొబైల్ లోని కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇలాగే పిడిఎఫ్ లో కి కన్వర్ట్ చేసుకొని మీ మొబైల్ కి సెండ్ చేసుకోవచ్చు. దానికోసం మీకు ఒక అప్లికేషన్ download చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కింద చూసినట్టయితే ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

అప్పుడు మీకు పైన కనిపిస్తున్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ 5.8 MB ఉంటుంది. అలాగే రేటింగ్ చూసుకున్నట్లయితే 4.1 ఉంటుంది అప్లికేషన్ యొక్క downloads చూసుకున్నట్లయితే 10k ఉంటాయి.ఫ్రెండ్స్ మీకు పైన కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మొదట మీ ఆండ్రాయిడ్ మొబైల్ లోని ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బార్ లో  Contacts to pdf – phone contacts PDF Export అని టైప్ చేయండి. contact , phone number , customer service , customer care , online call , contact number , recover deleted contacts

Step 2 : Settings in application 

ఇప్పుడు ఓపెన్ అయినా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్కానింగ్ చేసుకుంటుంది. స్కానింగ్ అయిపోయిన తర్వాత మీకు కింద డన్ అని కనిపిస్తుంది. ఆ done అయిన press చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మిమ్మల్ని రెండుసార్లు allow అడుగుతుంది. allow ఇచ్చేయండి. ఇప్పుడు అప్లికేషన్ మీ మొబైల్ లో అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ చేతిలో ఉన్న మొబైల్ లోని కాంటాక్ట్స్ అన్నింటిని scan చేసుకుంటుంది.

Step 3 : Usage of application

ఇప్పుడు మీ మొబైల్ లోని కాంటాక్ట్స్ అన్ని show అవుతాయి. అందులో నీకు ఏ కాంటాక్ట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. లేదా మీకు కింద సెలెక్ట్ అల్ అని కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే మీకు మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి.

ఫ్రెండ్స్ ఇప్పుడు మన కాంటాక్ట్స్ అన్ని పిడిఎఫ్ లో కి  convert అయిపోయాయి. వాటిని మీ mobile లోకి send చేసుకోవలనుకుంటే పైన కనిపిస్తున్నా share button పైన press చేయండి. ఇప్పుడు whats app, Gmail అన్ని options వస్తాయి. మీరు దేని ద్వారా send చేసుకోవలనుకుంటే దాన్ని select చేసుకొని send చేసుకోండి.ఫ్రెండ్స్ ఇప్పుడు కింద సెలెక్ట్ అల్ పక్కన convert అని కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే మీరు సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్ అన్ని PDF లోకి కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు PDF లోకి కన్వర్ట్ అయిన కాంటాక్ట్స్ అన్నిటినీ చూడాలనుకుంటే షో పిడిఎఫ్ పైన ప్రెస్ చేయండి. లేదా ఈ పిడిఎఫ్ నీ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ పైన ప్రెస్ చేయండి.

ఇంతే friends చాలా చిన్న application చాలా easy గా ఉంటుంది. తప్పకుండా try చేయండి.

friends ఈ blog గనుక మీకు useful గా అనిపిస్తే మీ friends తొ share చేసుకోండి. thankyou ఫర్ reading friends.[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *