APP REVIEWS

best app for android mobile in 2019 free download

best app for android mobile in 2019 free download

 

Hello friends welcome to tech in telugu blog website here we are going to read the article and learn about best app for android mobile in 2019 free download

 

best app for android mobile in 2019 free download :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల వాల్ పేపర్స్ ఐతే చూసి ఉంటారు కానీ నేను ఈ రోజు చెప్పబోయే వాల్పేపర్ మాత్రం మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు.
  • ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే ఇది ఒక లైవ్ వాల్పేపర్ అంటే నేను మీ మొబైల్లో సెట్టింగ్ చేసుకున్నట్టయితే వాల్పేపర్ మీకు కదులుతున్నట్టు కనిపిస్తుంది అది కూడా నార్మల్గా కాదు మీరు ఏదో బావిలోకి లేదా ఏదైనా బోర్ వెల్ లోకి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది అనమాట
  • అలాగే దీన్ని మీరు రకరకాల ఆకారాల్లో కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అవి వృత్తాకారం కావచ్చు లేకపోతే ఏదైనా బాక్స్ అలా కావచ్చు లేదా లవ్ షేప్ లో కావచ్చు అలాగే స్టార్ షిప్ లో కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • ఇందులో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఇందులో మీ ఫోటో ని కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు.

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవడానికి మేము ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆప్లికేషన్ అంత పెద్దది కూడా కాదు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీరు ఎటువంటి వాల్పేపర్ ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు
  • అలాగే అందరూ మీ ఫోటో సెట్టింగ్ చేసుకుంటే అయితే మీకు లోపల నుండి నీకు ఫొటోస్ వస్తున్నాడు గా కనిపిస్తుంది కనుక మీరు ఏ విధంగా సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీకు కంపల్సరి పోతాడు.
  • సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకునే సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు నేను ఆ అప్లికేషన్ యొక్క కింద ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Tunnel live wallpaper creator అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 12 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 11 aug 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది

 

 

 

 

Settings in application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఓపెన్ అవుతుంది తర్వాత మేము డైరెక్ట్ గా అప్లికేషన్ అనిమేషన్ కనిపిస్తుంది.
  • మీరు ఇందులో ఎటువంటి పర్మిషన్ ఇవ్వవలసిన అవసరం లేదు వచ్చిందా 4, 5 ఆప్షన్లు కనిపిస్తాయి అందులో మీరు మొదటి దానిపైన ప్రెస్ చేసినట్లయితే మీరు కలర్ ని లేదా ఎఫెక్ట్స్ లో మీ ఫోటో ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అలాగే మీరు దాని పక్కన ఉన్న రెండవ దానిపైన ప్రెస్ చేసినట్లయితే మీరు యానిమేషన్ ఒక సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీరు కావాలంటే లవ్ షేప్ అప్లై చేయాలి అలాగే స్టార్ట్ చేయాలి.
  • ఇదే విధంగా మీకు అక్కడ ఉన్న ఒక్కొక్క అక్షరం పైన మీరు కృషి చేసినట్లయితే అదేవిధంగా మీకు యానిమేషన్ అనేది రావడం జరుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to set indian flag live wallpaper in mobile

how to make 15august2019 whatsapp status

set a photo for incoming call screen

how to download 4k HD wallpapers for mobile

best launcher for android mobiles in 2019

how to make call with private number

how to make a gif in our mobile NEW TRICK

 

 

 use the application :

  • అలాగే మీకు చివరలో ఒక సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే మీకు స్పీడే లేదా మనకు కనిపించే వీడియో ని మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అలాగే ఇప్పుడు దీన్ని మీరు సెట్టింగ్ చేసుకోవడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నీ మొబైల్ లో వాల్పేపర్ లాగా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే దాని కోసం మీ కుడి వైపు పై భాగంలో కనిపిస్తున్న మూడు చుక్కల మీద ప్రెస్ చేయండి.
  • అందులో మీకు వాల్పేపర్స్ అని కనిపిస్తుంది ప్రెస్ చేయగానే మీకు ఆ ఎఫెక్ట్ మొత్తం ఫుల్ పేజీ ఓపెన్ అవుతుంది .
  • ఇప్పుడు మీకు కింద సెట్ వాల్పేపర్ అని కనిపిస్తుంది మీరు ఒకవేళ దానిపైన ప్రెస్ చేశారంటే ఆ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా మీ మొబైల్ లో వాల్పేపర్ సెట్టింగ్ అయిపోతుంది.

 

 

 

App info :
Version : 6.0.0
Updated on : 11 Aug 2019
Downloads : 100,000+ downloads
Offered by : Mason Apps
Released on : 25 Feb 2015
App permissions :
1. Storage : read the contents of your SD card
2. Other :
-set wallpaper
-have full network access
-prevent phone from sleeping
-receive data from Internet
-Play Install Referrer API
-view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best app for android mobile in 2019 free download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *