how to set applications in notification bar

0
386

how to set applications in notification bar

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about how to set applications in notification bar

 

 

how to set applications in notification bar :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ పైన అయితే ఉంటుంది కదా అందులో మీరు చూసినట్లయితే మొబైల్ యొక్క డేటా కావచ్చు లేక పోతే టార్చ్ కావచ్చు.
  • అలాగే మరి ఇంకా చాలా రకాల ఆప్షన్లు అయితే మన మొబైల్లో నోటిఫికేషన్ లో కనిపిస్తూ ఉంటాయి వాటిని కూడా ఎక్కువగా పట్టించుకోకపోయినా అవసరం ఉన్నప్పుడు నోటిఫికేషన్ కిందికి జరిపి అందులో ఉండే ఆప్షన్ మనం చేసుకుంటూ ఉంటాము.
  • కాకపోతే మీకు తెలియని సీక్రెట్ సెట్టింగు డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కెనాల్లో మీరు మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ని కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • దానికోసం మీరు ఏదో ఒక చిన్న అప్లికేషన్ యూస్ చేయడం ద్వారా మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ బార్ లో మీకు నచ్చిన అప్లికేషన్ ఈ అప్లికేషన్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు.
  • ఆ అప్లికేషన్ నోటిఫికేషన్ బార్ లో కనిపించే విధంగా సెట్ చేసుకోవచ్చు మనం దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనం ఏ విధంగా నోటిఫికేషన్ ఛానల్లో ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి బ్లాక్ లో మనం మాట్లాడుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ఈ విధంగా అప్లికేషన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత మీరు ఈ అప్లికేషన్ ద్వారా 6 అప్లికేషన్ మీ మొబైల్ లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఏ ఆర్ ఓ అప్లికేషన్ అయినా సరే ఫ్రెండ్స్ మీరు కూడా అనుకుంటున్నారు కావచ్చు .
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవాలని కాకపోతే అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకో తర్వాత మన మొబైల్లో ఆ విధంగా ఎలా సెట్టింగ్ చేసుకోవాలి.
  • మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు ఇస్తాను మీరు అక్కడ చదువుకున్న అప్లికేషన్ ఏవిధంగా వాడుకోవాలి నేర్చుకోవచ్చు .
  • అదేవిధంగా అప్లికేషన్ కూడా మీకు తెలిసే ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ అయితే సమయం వృధా చేయకుండా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో APP TAILES Lunch your favorite Apps Faster అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 2.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 13 sep 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని కరెన్సీ అండ్ కండిషన్స్ చూపించే వాడిని పర్మిషన్ అడుగుతుండు మీ దగ్గర టైం ఉన్నట్లయితే వీటన్నింటిని చదువుకొని తర్వాత పర్మిషన్ ఇవ్వండి లేకపోతే కింద అగ్రియన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి మీరు దానికి పర్మిషన్ ఇచ్చారు తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ అడగడం జరుగుతుంది కూడా పర్మిషన్ ఇచ్చెయ్యండి.
  • అయిన తర్వాత మీకు ఈ అప్లికేషన్లో మీకు నచ్చిన 6 అప్లికేషన్లోని సెట్టింగ్ చేసుకోవడానికి 6 అప్లికేషన్కు సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి .
  • ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఒక దాని పక్కన సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి మీరు అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • దాని కోసం మీరేం చేయాలంటే ఇప్పుడు మీరు మొదటి అప్లికేషన్ పక్కన కనిపించే సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్ ఓపెన్ అయిపోతాయి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

secret trick in mobile volume buttons must know

best transparent play store app must use

how to control your phone with your voice

how to watch youtube in whatsapp simple trick

best photo editor for making speak photo

best play store app to control you from your mobile

 

 

 

After give some permissions :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ లోన్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఏ అప్లికేషన్ అయితే సెట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారా అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోండి.
  • తర్వాత ఆటోమేటిగ్గా మీకు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అయిపోతుంది ఇదే విధంగా మీరు ఆర్ ఓ అప్లికేషన్ ని select చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా అప్లికేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్లు ఉంటుంది కదా.
  • నీకు ఎందుకు ఒకసారి కాల్ చేయండి మీరు కనుక ఇప్పుడు ఇంట్లో సెట్టింగ్ చేసుకుని ఆప్షను మాత్రం ఒక మొబైల్ ఒక తీరు ఉంటుంది.
  • ఇప్పుడు నేను రెడీ మీకు సంబంధించిన మొబైల్లో చెబుతున్నాను ఇక్కడ మీ నోటిఫికేషన్ తల కిందకి లాగింది తర్వాత అందులో మీరు చూసినట్లయితే అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • అని ఆప్షన్ పైన మీరు చేశారా అంటే మీకు ఇంత ముందు సెలెక్ట్ చేసుకుంటే ఆరు ఆప్షన్లు సంబంధించిన విషయాలు మీకు అక్కడ కనిపిస్తాయి.

 

 

 

If you are use this application :

  • ఇప్పుడు మీరు ఆ ఆరు ఆప్షన్లని మీ నోటిఫికేషన్  పైనే చూపించాలి అనుకుంటే ఒక దానిపైన లాంగ్ ప్రశ్నిస్తూ మీరు దాన్ని పైకి తీసుకెళ్లాలని ఉంటుంది.
  • ఈ విధంగా ఆరు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత మీరు మీ వెనక్కి వెళ్ళిపోయిన అయితే ఆ నోటిఫికేషన్ తెనాలి ఎన్నికల గాని మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి.
  • so ఈ విధంగా మీరు మీ మొబైల్ లో ఎక్కువగా వాడే అప్లికేషన్లని విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు చాలా కూల్ గా ఉంటుంది ట్రై చేయండి మీరు ఏదైనా చాటింగ్ చేసి పెట్టుకోండి.
  • మీ ఫ్రెండ్స్ ని చూస్తే షాక్ అయిపోతారు అదేవిధంగా మీ ఫేవరెట్ అప్లికేషన్ కూడా మీరు ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మీ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు అప్లికేషన్ మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఫుల్ గా ఉండే అవకాశం ఉంటుంది.

 

 

App info :
Version : 2.0
Updated on : 13 Sep 2019
Downloads : 50,000+ downloads
Download size : 2.49 MB
Offered by : RADEFFFACTORY
Released on : 3 Jan 2019
App permissions :
Other :
have full network access view network connections prevent phone from sleeping Play Install Referrer API

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set applications in notification bar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here