APP REVIEWS

backup and restore mobile data and contacts

backup and restore mobile data and contacts

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a backup and restore mobile data and contacts so lets get start

 

 

What is the Problem :

  • ఫ్రెండ్స్ మనలో చాలా మందికి పక్క వాళ్ళ లేదా వారి గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ అలాగే పెద్దవాళ్లు అయినట్లయితే వాళ్లింట్లో వాళ్ల పిల్లలు వాళ్ల ఆండ్రాయిడ్ మొబైల్లో ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలని ఉంటుంది.
  • ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడానికి నేను ఈరోజు మీకు ఈ బ్లాగ్ లో ఒక మంచి అప్లికేషన్ introduce చేయబోతున్నాను.
  • దీన్ని కనుక మీరు వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేశారంటే మీరు వాళ్ల మొబైల్ సంబంధించిన వివరాలు మొత్తం తెలుసు కోవచ్చు అవేంటంటే వాళ్ల మొబైల్ లో ఏం అప్లికేషన్స్ ఉన్నాయి.
  • అలాగే వాళ్ల మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ ఏంటి అలాగే వాళ్ల మొబైల్ పిక్చర్స్ అలాగే వాళ్ల మొబైల్ లో నీ sms అలాగే కాల్ లాగ్స్ అలాగే కాల్ రికార్డింగ్స్ వరకు తెలుసుకోవచ్చు

 

 

Most importent thing about backup and restore :

  • కానీ ఫ్రెండ్స్ ఏప్రిల్ కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది ఆప్లికేషన్ ఏంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి.
  • మీకు మొత్తం కింద ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఈ ట్రిక్ ని మీ ఇంట్లో మీ పిల్లల మీద పేద మీ ఇంట్లో వారి పైన అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ యొక్క మీద లేదా మీ బాయ్ ఫ్రెండ్ మీద మాత్రమే ట్రై చేయండి.
  • ఫ్రెండ్స్ మీకు ఇందులో వాళ్ళ ఫోటోలు కూడా చూడాలి అనుకుంటే మీరు ఈ అప్లికేషన్ని డబ్బులు ఇచ్చి కొనవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లేటు చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి .

 

 

Step-1 Installation of Application

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Super backup and restore అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 25 March 2019 రోజున చేయడం జరిగింది.

 

 

Step – 2 Installation of Application

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

Step – 3 How to Use This Application

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే the new version allows you to backup and restore your voice call recording.
  • It can perfectly record the phone call voices to mP3 files record both sides voice charlie safe and free do you want to try it now అని చూపించి కింద మీకు ok అని కనిపిస్తుంది ఆ ok పైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు మళ్ళీ following permissions must be granted in order for the application to work properly would you like to grant then now ? అని చూపించి మళ్లీ కింద ok అని కనిపిస్తుంది ఆ ok పైన ప్రెస్ చేయండి .
  • ఈ పర్మిషన్ దేనికోసం అంటే మీ మొబైల్ లో ని storage , record audio , manage calls , contacts కోసం అన్నమాట మీరు ఓకే పైన press చేయగానే allow super backup to assess photos media and files your device ? అని చూపించే కింద మీకు allow అడుగుతుంది.
  • ఆ allow పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మళ్లీ allow super backup record audio అని చూపించి కింద మీకు మళ్ళీ allow అని కనిపిస్తుంది ఆ allow పైన press చేయండి.

 

 

OUR SOME MORE USEFULL ARTICALS FOR YOU :

In side the application :

ఇప్పుడు మీరు main అప్లికేషన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ కింద కనిపించే 8 options కనిపిస్తాయapps
contacts
calendar
pictures
sms
call logs
call recorder
google drive ఇలా options కనిపించిన తర్వాత మీకు అన్నింటికన్నా చివరలో ఉన్న google drive పైన press చేయండి ఇప్పుడు వెంటనే మీకు వాళ్ల మొబైల్ లో ఏ జిమెయిల్ తోటి లాగిన్ అయి ఉన్నారో ఆ జిమెయిల్ అన్ని చూపిస్తాయి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు కింద కనిపిస్తున్న add account పైన ప్రెస్ చేసి మీ మొబైల్ లో ఉండే google drive కి కనెక్ట్ చేసి ఉన్న జి మెయిల్ ని add చేయాలి.

 

Ofter adding of Gmail :

జిమెయిల్ ఆడ్ చేసిన తర్వాత మీకు పైన కనిపిస్తున్న 3 dots పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు కింద కనిపించే options show అవుతాయి
settings
feedback
help
share
update
about. ఇందులో మీరు settings పైన press చేయండి ఇప్పుడు మీకు నేను చెప్పే 4 options కి వాటి పక్కనే ఉండే box లో tikmark ఇవ్వండి.

App Auto Backup
App Backup Notify
Remind Upload backup and restore File
Remind Backup. ఈ 4 options కి ok ఇవ్వండి. అలాగే ఈ అప్లికేషన్ మీకు Dark mode లో కనిపించాలంటే మీకు కింద కనిపిస్తున్న Dark theme పైన ok ఇవ్వండి ఇప్పుడు వెనక్కి వచ్చేయండి. ఇంతే ఫ్రెండ్స్ మీరు వాళ్ల మొబైల్ లో చేయవలసిన పని అయిపోయింది ఇప్పుడు మీరు వారి మొబైల్ వారికి ఇచ్చేయండి ఇప్పటినుండి వాళ్ల మొబైల్ లో ఏం యాక్టివిటీ జరిగిన మీ మొబైల్ లో ని గూగుల్ డ్రైవ్ లో చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ని అయితే miss use చేయకండి.

 

 

Features:

Backup apps to SD card.
Backup and restore apps data.
1 tab to share APK files.
Restore contacts and SMS and call logs and bookmarks and calendars from SD card.
Schedule automatic backups.
Can download backup and restore files from Google Drive.
Can backup contacts group and picture properties.

Info :
Version – 2.2.56
Updated on – 25 march 2019
Downloads – 10000000 + downloads
In app purchases – 70 rupees
Offered by – Mobileldea studio
released on – 14 september 2011
Permissions – contacts , calendar , location , microphone , call logs , telephone , sMS , storage , others

 

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

          backup and restore mobile data and contacts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *