APP REVIEWS

how to solve mobile battery saver problem

how to solve mobile battery saver problem

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about how to solve mobile battery saver problem

 

 

ఫ్రెండ్స్ మీకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే మీరు కూడా నేను ఈరోజు చెప్పబోయే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటున్నారు కావచ్చు ఏంటంటే మన మొబైల్ యొక్క బ్యాటరీ అవును ఫ్రెండ్స్ మనం మన మొబైల్ ని 100% ఛార్జ్ చేసిన తర్వాత కూడా అది ఒక్క రోజు కూడా రావడం లేదు కొన్ని కొన్ని మొబైల్స్ లో అయితే సగం రోజులోనే మళ్లీ జీరో పర్సెంట్ కి వచ్చేస్తుంది దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి అవి ఏంటి అంటే వెనకాల అప్లికేషన్స్ రన్ అవుతూ ఉండడం లేదా మనం ఎప్పుడైనా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ ని ఆన్ చేసి అలాగే వదిలివేయడం అలాగే మన మొబైల్ యొక్క వాల్పేపర్ కూడా కావచ్చు ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి సో ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడుకునేది దేనిగురించి అంటే మన మొబైల్ వెనకాల రన్ అయ్యే అప్లికేషన్స్ గురించి వీటిని ఆపివేయడం ఎలా అని తెలుసుకుందాం.

 

 

ఫ్రెండ్స్ మీరు గనుక మీ మొబైల్ లో చూసినట్లయితే చాలా రకాల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు అందులో కొన్ని అప్లికేషన్స్ ఏంటి అంటే మనం ఓపెన్ చేయకుండా కూడా మన మొబైల్ వెనకాల రన్ అవుతూ ఉంటాయి దీని కారణంగా మన మొబైల్లో ఒక బ్యాటరీ కూడా తొందరగా డిస్చార్జ్ అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాబ్లమ్ ని ఓవర్ కం చేయాలి అంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ లో మీకు మీ మొబైల్ వెనకాల ఏ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అని చెప్పి మీకు మొత్తం చూపిస్తుంది మీరు అక్కడ నుండి మీకు అవసరం లేని అప్లికేషన్స్ని తీసివేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం ఈ బ్లాగు లో ఇచ్చాను నేను చెప్పిన విధంగా చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో KASPERSKY BATTERY LIFE : SAVER & BOOSTER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 12 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 29 MAY 2019 రోజున చేయడం జరిగింది.

 

 

ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఐ ఓపెన్ అవుతుంది.ఇప్పుడు మీకు welcome to kaspersky battery life , tap here if you are not going to use this app in the European Union అని చూపిస్తుంది. మీరు simple గా మీకు screen పైన కనిపిస్తుంన్న next బటన్ మీద press చేయండి.తరువాత మీకు ఈ కింది విదంగా కనిపిస్తుంది.
terms and condition :
I confirm that I have fully read, understood, and
accept the terms and conditions of the following
documents:
End User License Agreement
Products and Services Privacy Policy
Please read and accept the conditions of the
following Statement in order to use the free
Kaspersky Battery Life app. If you do not agree to the
conditions of the Statement, you may use a different
application with a similar functionality.
Statement regarding data processing for marketing purposes
అని చూపిస్తుంది ఇప్పుడు మీరు ఈ పేజీలో కనిపిస్తున్న 3 బాక్స్ లన్ని టిక్ మార్క్ చేసి మీకు కింద కనిపిస్తున్న confirm పైన ప్రెస్ చేయండి.

 

 

ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ estimate battery life kaspersky battery life accessibility to analyse battery usage to continue to turn on accessibility అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మీకు మళ్ళీ కింద కనిపిస్తున్న continue బటన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు accessibility పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి కింద ఓకే అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి అప్లికేషన్ మీకు వెనక్కి వచ్చేస్తుంది పేజీలో మీ బ్యాటరీ లో ఉన్న పర్సంటేజ్ ని బట్టి అది ఎన్ని గంటలు లేకపోతే ఎన్ని నిమిషాలు వస్తుంది అని చెప్పి ఇక్కడ మీకు టైం చూపిస్తుంది అలాగే కింద మీకు మీ మొబైల్ వెనకాల రన్ అయ్యే అప్లికేషన్స్ కూడా చూపిస్తుంది. ఇందులో నుండి మీరు మీకు ఏ అప్లికేషన్స్ అవసరము వాటిని ఉంచుకొని మిగిలిన అప్లికేషన్స్ని తీసివేయండి. తర్వాత ఇప్పుడు మీకు చివరగా battery usage is optimal అని చూపిస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఎప్పటినుండి మీ బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంది.

 

 

ఫ్రెండ్స్ అలాగే మీకు ఎడమ వైపు పైన భాగంలో మూడుగీతలు మీరు వాటిపైన ప్రెస్ చేశారంటే. కనిపిస్తాయి ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
1. Battery life
2. Favorites
3. Internal security
4. Secure connection
5. Password Manager
6. safe kids
7. QR scanner
8. Settings
9. help
10. about
ఇప్పుడు ఇందులో నుండి మీరు మీ అవసరాన్ని బట్టి ఆప్షన్స్ ని వాడుకోవచ్చు.

 

 

 

Info :
Version : 1.7.4.1231
Updated on : 29 may 2019
Downloads : 1000000+ downloads
Referred by : kasperskey lab
released on : 18 July 2017
Permissions : Telephone , other

 

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

 

how to solve mobile battery saver problem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *