APP REVIEWS

how to download Battlegrounds Mobile India in playstore

how to download Battlegrounds Mobile India in playstore

 

Welcome to tech in Telugu website friends in this article we are going to learn about how to download Battlegrounds Mobile India in playstore

 

 

how to download Battlegrounds Mobile India in playstore :

  • ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బ్లాగ్లో మనం battlegrounds mobile India నీ ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం.
  • ఫ్రెండ్స్ మీరు గనక ఇండియాలో చూసినట్లయితే ప్లే స్టోర్లో అఫీషియల్ గా ఈ అప్లికేషన్ అయితే రావడం జరిగింది.
  • కాకపోతే చాలామందికి ఈ అప్లికేషన్ ని ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అర్థం కావడంలేదు .
  • ఎందుకంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి చూసినట్లయితే అందులో pre-register అని చూపించడం జరుగుతుంది .
  • కానీ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే చూపించడం లేదు అన్నమాట.

 

 

 

 

Process of download BGMI :

  • ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు మనం ఈ బ్లాగ్ లో ఏ విధంగా మనం battlegrounds mobile India డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేదాని గురించి వివరంగా తెలుసుకుందాం.
  • అప్లికేషన్ మీకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ కాకపోతే మీ మొబైల్ లో బ్రౌజర్ ఉంటుంది కదా అక్కడ నుంచి మీరు చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే నేను నీకు చెప్తాను సో దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు.
  • సింపుల్ గా మీ మొబైల్ లో ఉన్న బ్రౌజర్ ని ఓపెన్ చేసి దాని ద్వారా మీరు మళ్ళీ ప్లే స్టోర్ లోకి వెళ్లి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

download Battlegrounds Mobile India from mobile browser :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సింపుల్ గా మీ మొబైల్ లో ఉండే బ్రౌజర్ ని ఓపెన్ చేయండి .
  • అందులో మీరు చూసినట్లయితే ఒకసారి కనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేసి BGMI అని టైప్ చేశారంటే మీ మొబైల్ యొక్క బ్రౌజర్లోని రిజల్ట్స్ లో battlegrounds mobile India అనే ఒక అఫీషియల్ సైట్ అయితే కనిపించడం జరుగుతుంది.
  • మీకు మొదటగా ఏ సైట్ వస్తుందో ఆ ప్రెస్ చేయండి ప్రత్యేక గాని మీకు పబ్జి వాళ్లకి సంబంధించిన అఫీషియల్ సైట్ అయితే అక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు ఓపెన్ అయిన స్క్రీన్ లో early access now అని ఒక బటన్ కనిపిస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

 

 

 

 

Can i download BGMI from google playstore :

  • మీ మొబైల్ యొక్క బ్రౌజర్ లో ఒక కొత్త విండో ఓపెన్ కావడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఇందులో గూగుల్ ప్లే స్టోర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపించడం జరుగుతుంది.
  • ఇందులో మీరు కిందికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు become a tester అనే బటన్ కనిపించడం జరుగుతుంది.
  • మీరు సింపుల్ గా ఆ బటన్ పై క్లిక్ చెయ్యాలి అని ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ కి సంబంధించి ఇంకొక పేజీ లోకి వెళ్ళిపోతారు.
  • ఆ పేజీలో మీకు download it on Google Play అని కనిపించడం జరుగుతుంది మీరు దానిపైన ప్రెస్ చేసినట్లయితే మీరు సింపుల్ గా ప్లే స్టోర్ లోకి అయితే అయిపోతారు.

 

 

 

 

BGMI download problem in google playstore :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ప్లేస్టోర్ లో కనుక చూసినట్టయితే battleground mobile India అనే అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ కింద చూసినట్లయితే Krafton అని వాళ్ళ కంపెనీకి సంబంధించిన పేరు కూడా కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్కు సంబంధించిన స్థాయి గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే 683MB వరకు ఉంటుందన్న మాట.
  • మీరు సింపుల్ గా ఇప్పుడు ఇన్స్టాల్ పైన ప్రత్యేక అనే ఈ అప్లికేషన్ చాలా సులభంగా మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ అయితే అయిపోతుంది.

 

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to download Battlegrounds Mobile India in playstore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *