APP REVIEWS

best appllication for android mobile users | see magic with this

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start……..

         

 ఫ్రెండ్స్ ఎవరైనా మీ మొబైల్ ని చాలాసార్లు తీసుకుంటున్నట్లయితే అది మీకు నచ్చకపోతే మీ మొబైల్ లో ఒక రకమైన లాక్ ని సెట్ చేసుకోవచ్చు ఈ లాక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో ఒక టైమర్ ఉంటుంది ఈ టైమర్ లో గంటలు , నిమిషాలు, సెకండ్లు ఉంటాయి మీరు ఎంతసేపు మొబైల్ ఓపెన్ కావద్దు అనుకుంటున్నారో అంటే మీ మొబైల్ వాళ్ల చేతిలో ఎంత సేపు ఉంటుంది అంత సేపు మీ మొబైల్ అసలు పని చేయకుండా అంటే మీ మొబైల్ లో ఏం ప్రెస్ చేసినా కూడా పని చెయ్యదు దానికోసం నేను మీకు పైన చెప్పిన టైమర్ లో టైం ని సెట్ చేసుకోవలసి ఉంటుంది.

               

 ఇది ఒక మంచి ట్రిక్ ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్లు మొబైల్ ని అదేపనిగా ప్రెస్ చేస్తూ ఉంటారు ఆ టైంలో గనుక మీరు ఈ లాక్  నీ ఉపయోగించాను అంటే వాళ్లు మీ మొబైల్ లో ఎంత ప్రెస్ చేసినా కూడా ఏం కాదు సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ ట్రిక్ ని apply చేయాలనుకుంటే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే నేను మీకు కింద ఇచ్చిన సెట్టింగ్స్ ని చేసుకోండి.

   

      ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DEtox procrastination blocker: Digital     detox  అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 11MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100thousand డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క అడ్రస్ 10aubrey st, camp hill 4152 , QUeensland ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ని తయారు చేసిన దేశం పేరు ఆస్ట్రేలియా. best appllication for android mobile users | see magic with this

             

 application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ Done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application open అయిపోతుంది.

how to convert our android mobile into windows 10 computer

                   

  ఫ్రెండ్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడ్ తీసుకుని ఓపెన్ అవుతుంది మీకు వెంటనే ఒక చిన్న ad కనిపిస్తుంది. దాన్ని skip చేసేయండి. ఇప్పుడు మీకు థాంక్యూ అని ఇంటర్ ఫేస్ వస్తుంది దాన్ని skip చేసేయండి ఇప్పుడు మీకు accept overlays అని వస్తుంది దాని కింద మీకు grant overlays అని కనిపిస్తుంది. దానిపైన ఒక సారి ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు permit drawing over other apps అని వస్తుంది అది ఆఫ్ లో ఉంటే ఆన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. మీకు ఇంతకు ముందు ఉన్న interface వస్తుంది దాన్ని మళ్లీ skip చేసేయండి. ఇప్పుడు ఓపెన్ అయినా interface లో కింద మీకు accept stats అనే బటన్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు  మీకు మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో apps with usage access అని కనిపిస్తుంది అందులో మన అప్లికేషన్ ఎక్కడ ఉందో చూసి అది ఆఫ్ లో ఉంటే ఆన్ చేయండి ఇప్పుడు మళ్లీ ఒకసారి బ్యాక్ రండి. మీకు పాత interface వస్తే దాన్ని మళ్లీ ఒకసారి skip చేసేయండి.

           

     ఇప్పుడు ఇది మిమ్మల్ని birth year అడుగుతుంది. birth year button పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీ birth year నీ select చేసుకోండి తర్వాత మిమ్మల్ని gender అడుగుతుంది gender కూడా సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మళ్లీ బ్యాక్ వచ్చినట్లయితే. మళ్లీ ఒకసారి skip చేయండి మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో get started అని కనిపిస్తుంది కింద  మీకు.  done అని కనిపిస్తుంది దానిపైన press చేయండి ఇప్పుడు data disclosure అని వచ్చి కింద మీకు agree అడుగుతుంది. దానికి మీరు agree ఇచ్చేయండి.

how to type a cute message for whats app

         

ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క టైమర్ ఓపెన్ అవుతుంది అందులో మీకు గంటలు నిమిషాలు seconds అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి మీరు మొబైల్ ని ఎంత సేపు ఆన్ కాకుండా చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు time set చేసుకోండి తర్వాత కింద మీకు కనిపిస్తున్న. 4 symbols లో ఒక lock symbol ఉంటుంది దానిపైన కనుక ప్రెస్ చేశారంటే మీరు ఎంత సేపు టైం సెట్ చేశారు అంత సేపు మీ మొబైల్ లో ఏ ఆప్షన్ గానీ ఏ బటన్ గానీ పనిచేయదు. best appllication for android mobile users | see magic with this

                 

   ఇంతే friends ఈ application యొక్క downloading, installing మరియ usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

best appllication for android mobile users | see magic with this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *