APP REVIEWS

How to set mobile full battery alarm

How to set mobile full battery alarm

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about How To Increase How to set mobile full battery alarm

 

 

Why battery alarm not give backup :

  • ఫ్రెండ్స్ మీరు ఎంత మంచి మొబైల్ అది కూడా ఇంత మంచి కంపెనీ అయినా కూడా ఆ మొబైల్ కొన్న కొత్తలో battery backup చాలా బాగా ఇస్తుంది.
  • కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత అంటే సంవత్సరం తర్వాత ను లేదా ఆరు నెలల తర్వాత ను లేకపోతే ఒక నెల తర్వాత నా నా మొబైల్ యొక్క battery backup అనేది మొత్తం తగ్గిపోతుంది.
  • ఇంత ముందు మన మొబైల్ రెండు రోజులు లేదా ఒక రోజు battery backup ఇచ్చేది ఇప్పుడు కేవలం సగం రోజు మాత్రమే ఇస్తుంది.
  • దీనికి చాలా కారణాలు ఉన్నాయి కానీ వీటన్నిటి కంటే ముఖ్యమైన కారణం ఏంటి అంటే మీరు మీ మొబైల్ ని charging పెట్టినప్పుడు అది 100 % అయిన తర్వాత కూడా తీసేయక పోవడం.

 

What is the solution battery alarm :

  • మీరు ఇలా మీ మొబైల్ ని రాత్రి పడుకునేటప్పుడు charging పెట్టి పడుకుంటారు.
  • మీ మొబైల్ 100 % అయిన తర్వాత కూడా charging పెట్టే ఉంటుంది దీనివల్ల మీ బ్యాటరీ పాడవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
  • సో అందుకే ఫ్రెండ్స్ ఈ బ్లాగులో మీ మొబైల్ గనక charging పెట్టినప్పుడు మీ battery 100 % అవగానే మీకు ఒక Alarm వచ్చేలా ఎలా set చేసుకోవచ్చు .
  • dhani కోసం మీరు అయితే కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోండి

 

 

 

STEP 1 – How to download this application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో battery alarm అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 19 july 2018 రోజున చేయడం జరిగింది.

 

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా ఓపెన్ అయిపోతుంది.

 

 

Step 3 – Settings in application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మిమ్మల్ని language సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. తర్వాత మీరు కింద కనిపిస్తున్న continue button పైన press చేయండి .
  • తర్వాత మీకు autostart permission required open the security app omissions then autostart enable this permission for full charge alarm అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న next button పైన press చేయండి తర్వాత మీకు మళ్ళీ turn off battery saver restrictions for full charge alarm అని చూపించి కింద మీకు Gotit అని కనిపిస్తుంది దానిపైన press చేయండి.

 

 

 

Step 4 – how to use this battery alarm application :

ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆటో స్టార్ట్ అని కనిపించి కింద మీకు ఫుల్ చార్జ్ అల్లారం అది ఆఫ్ లో ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు వెనుకకు రండి ఇప్పుడు మీకు మొత్తం అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఇందులో మీకు కింద కనిపించే ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి.
1. battery helth
2. battery temperature
3. li-poly
4. not charging
5. battery volts
6. battery mah
7. settings
8. stop alarm
9. give permission అని కనిపిస్తాయి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

Amazing photo editor in 2019

battery charge problem solved here NEW TRICK

Best photo editor For Android Mobile

Best Alternative browser of chrome , opera , uc browser (2019)

How To Create Stickers In whatsapp New Update 2019

 

 

Step 5 – how to set the alarm :

  • ఇప్పుడు మీరు అన్నింటికంటే కింద కనిపిస్తున్న Settings పైన press చేయండి.
  •  ఇప్పుడు మీకు Allow full charge alarm to access media photos and files on your device ? అని చూపించి మిమ్మల్ని ఒక చిన్న Allow అడుగుతుంది దానికి Allow ఇచ్చేయండి.
  • ఇప్పుడు మీకు ఓపెన్ అయిన పేజీలో full battery alarm అని కనిపిస్తుంది అది off లో ఉన్నట్లైతే మీరు దాన్ని on చేసుకోండి.
  • అలాగే మీకు alarm తో పాటు vibration కూడా రావాలి అనుకుంటే కింద కనిపించే vibration button కూడా on చేసుకోండి.
  • battery charging full ఇప్పుడే కాదు battery charging low అయినప్పుడు కూడా మీరు కావాలనుకుంటే alarm set చేసుకోవచ్చు. ఆ alarm ఎంత % దగ్గర రావాలో కూడా మీరు set చేసుకోవచ్చు.

 

 

 

Info :
Version : 4.3.9
Updated on : 19 July 2018
Downloads : 500000+ downloads
Offered by : Psq care
Release on : 15 Apr 2017
Permissions : Storage , other

 

 

Finally :

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD FULL BATTERY ALARM APPLICATION HERE

DOWNLOAD INCREASE BATTERY BACKUP APP HERE

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *