amazing best launcher for your mobile FREE

0
1548

amazing best launcher for your mobile FREE

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a amazing best launcher for your mobile FREE so lets get start………

 

amazing best launcher for your mobile FREE :

ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో ఉండే నార్మల్ లాంచర్ ని వాడి వాడి బిజెపి పోయినట్లయితే నేను మీకు ఈరోజు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తాను ఇది అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఏమీ కాదు ఇది ఒక చిన్న లాంచర్ అన్నమాట కనుక మీరు మీ మొబైల్ లో వాడే అంటే మీకు మీ మొబైల్ ని వాడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి వారిలో మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్ ని మీకు ఒక రౌండ్ సర్కిల్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట మీకు కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ విధంగా వద్దు అనుకుంటే మీరు సింపుల్ గా దాన్ని రివర్స్ లో కూడా వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్లాగులో మనం లాంచర్ గురించి తెలుసుకుందాం ఈ లాంచర్ అంత పెద్ద అలాంటివారిని కూడా కాదు చాలా చిన్న లాంచర్.

కానీ ఫ్రెండ్స్ మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లాంచర్ మీరు మామూలుగా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ లో నుండి డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని దానికి సంబంధించిన వివరాలు మొత్తం నేను మీకు కింద ఈ బ్లాగులో ఇచ్చాను సో మీరు ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకోవాలి సెట్టింగ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఎలా వాడాలి అని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు అని నేను కింద ఇచ్చాను అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్ అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో SWRIL LAUNCHER FOR WEAR అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 330 kB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 Aug 2017 రోజున చేయడం జరిగింది.

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ మీకు కొంచెం లోడింగ్ అది ఓపెన్ అవుతుంది తర్వాత ఈ అప్లికేషన్ లో మీరు ఎటువంటి సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మీకు ఎటువంటి పర్మిషన్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఎటువంటి పర్మిషన్ ఇవ్వవలసిన అవసరం లేదు మీరు ఇలా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్ లోన్ అప్లికేషన్ కానీ మీ స్క్రీన్ మీద ఈ విధంగా ఒక రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి మీరు కూడా కావాలనుకుంటే వాటిని తింటే మీ అప్లికేషన్ ఏది కావాలో ఆ అప్లికేషన్ ని మీరు యూస్ చేసుకోవచ్చు.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. mobile best application forever MUST TRY THIS APK
  2. amazing android launcher free in 2019
  3. vinayaka chavithi photo editing with pics art free
  4. how to check our mobile safe or not
  5. remove any object in photo with this free photo editor
  6. whatsapp new update nobody knows this

 

ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీ మొబైల్లో బై డిఫాల్ట్ లాంచర్ నుంచి చేసుకోవాలి అలాగే మీరు ఒకవేళ డిఫాల్ట్ లాంచర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న చేంజ్ చేసుకోవాలి అంటే మీరు దాని కోసం ఏం చేయాలంటే మీ మొబైల్ లో ఉన్న బటన్ కనిపిస్తుంది కదా ఒకసారి ట్రై చేశాను అండి మీకు మీ మొబైల్ లో ఉన్న బయటకు వచ్చారు అలాగే వీడియోలు డౌన్లోడ్ చేసుకున్న ఈ లాంచర్ రెండూ కనిపిస్తాయి అందులో మీకు ఏమి కావాలో అది మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ లాంచర్ అంత పెద్ద లాంచర్ ఏం కాదు ఎందుకంటే మీరు ఈ మధ్యలో చూసుకున్నట్లయితే ఈ మధ్యలో వచ్చే మొబైల్స్ లో మీరు ఏదైనా ఫోటో దిగిన అయితే అది దగ్గర దగ్గర 1MB వరకు ఉంటుంది కానీ ఈ అప్లికేషన్ మాత్రం అందులో సగమే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒక ఫోటో తీసుకుని స్టోరేజ్ కంటే కూడా తక్కువ స్టోరేజ్ని తీసుకుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేసి చూడండి

 

 

App info :
Version : 1.0.7
Updated on : 16 Aug 2017
Downloads : 5,000+ downloads
Offered by : Swirl Design
Released on : 30 May 2017

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

APP ICON CHANGE LAUNCHER

DOWNLOAD THE APPLICATION HERE

amazing best launcher for your mobile FREE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here