best launcher for android mobile | free launcher | i phone launcher

0
705
Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start……..
         

 ఫ్రెండ్స్ మీరు మొబైల్ ని అందరిలా కాకుండా కొంచెం unique గా set చేసుకోవాలి అనుకుంటున్నారా. సో ఫ్రెండ్స్ దానికోసం నేను ఈ రోజు మీకు ఒక మంచి ట్రిక్ introduce చేయబోతున్నాను. ఈ ట్రిక్ గనుక మీ మొబైల్ ల్లో అప్లై చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారందరూ షాక్ అవ్వడం కంపల్సరీ. ఎందుకంటే ఈ అప్లికేషన్లో చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి అంటే మీకు హోం స్క్రీన్ పైన అన్ని ఆప్షన్స్ use చేసుకోవడానికినికి available గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటి దాని కోసం ఏం సెట్టింగ్ చేయాలి అని ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

             

 ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. దానికోసం మీరు ఈ పోస్టులో కింద కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ ని ప్రెస్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు అప్లికేషన్ని ఎక్కడినుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నేను కింద ఇచ్చాను అక్కడ చదువుకుని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. best launcher for android mobile | free launcher | i phone launcher

             

    ఫ్రెండ్స్ మీకు పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో snappy launcher 2019-hi-tech launcher theme అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే అప్లికేషన్ డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన అవుతుంది. ఇన్స్టాలేషన్ అయ్యో వరకు ఆగండి ఇన్స్టాలేషన్ కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి స్కానింగ్ చేసుకుంటుంది స్కానింగ్ ఎంత వరకు ఆగండి స్కానింగ్ కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది ఆ Done పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ కింద open అని కనిపిస్తుంది. open పైన ప్రెస్ చేయగానే అప్లికేషన్ automatic గా మీ మొబైల్ లో సెట్ అయిపోతుంది.

             

      ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ అయితే మీ మొబైల్ లో సెట్ అయిపోయింది. ఇప్పుడు మీ మొబైల్ చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే నీ మొబైల్ లో ఇంతకు ముందు ఉన్న theme పోయి ఇప్పుడు మీరు కొత్తగా డౌన్లోడ్ చేసుకున్న లాంచర్ సెట్ అయి ఉండడం వల్ల. ఫ్రెండ్స్ ఇప్పుడు మీ home స్క్రీన్ పైన డైరెక్టుగా మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేసుకోవచ్చు ఇది చూడడానికి కూడా చాలా  బాగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు గనక ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో ఓపెన్ చేసినట్లైతే మీ ఫ్రెండ్స్ షాక్ అవ్వడం పక్కా. తర్వాత వాళ్లు అడిగితే వాళ్లకు కూడా మీరు suggest చేయొచ్చు. best launcher for android mobile | free launcher | i phone launcher

             

   ఫ్రెండ్స్ అలాగే హోం స్క్రీన్ పైన సైడ్ కి swipe చేసినట్టయితే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని షో అవుతాయి అవి చూడడానికి ఎంత బాగుంటాయి అంటే మీరు కంపల్సరీ ఒకసారి ఓపెన్ చేసి చూడాల్సిందే ఎందుకంటే అప్లికేషన్స్ అన్ని చూడడానికి నార్మల్ గా కాకుండా వెరైటీ గా కనిపిస్తాయి. అలాగే ఏ లెటర్ కి సంబంధించిన అప్లికేషన్స్ ఆ లెటర్ కింద ఉంటాయి . మీరు ఏదన్న అప్లికేషన్ని తొందరగా ఓపెన్ చేయాలంటే ఇది చాలా బాగా యూస్ అవుతుంది.

             

 ఫ్రెండ్స్ అలాగే మీ హోమ్ స్క్రీన్ ని ఒక సైడ్ కి swipe చేసినట్లైతే ఇప్పుడు ఈ స్క్రీన్ పైన నీకు ఆ రోజు తేది, నెల, సంవత్సరం, అలాగే అది ఏ రోజు అని కూడా చూపిస్తుంది. అలాగే మీరు పైన చూసినట్టయితే మీకు ఒకటే button లో కెమెరా, సెట్టింగ్స్, బ్రౌజర్, ప్లే స్టోర్ ఇవన్నీ కనిపిస్తాయి అలాగే వాటి పక్కనే flight mode, మొబైల్ సైలెన్స్, వైఫై ఇలా ఈ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. అలాగే మొబైల్ లో ఉన్న బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఈ స్క్రీన్ లోనే కనిపిస్తుంది.

                 

   ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ ఇన్స్టాల్ ఇంగ్ మరియు యూసేజ్ సో ఫ్రెండ్స్ మీరు గనుక మీ ఫ్రెండ్స్ దగ్గర ఈ లాంచర్ ని యూస్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ అడిగితే కంపల్సరీ suggest అయితే చేయండి.

ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ అప్లికేషన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ షాక్ అవ్వడం కంపల్సరీ.

                 

  ఒకే ఫ్రెండ్స్ కి చిన్న అప్లికేషన్ ఇక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థాంక్యూ ఫర్ రీడింగ్ ఫ్రెండ్స్ టెక్ కేర్ బాయ్ బాయ్.

             

best launcher for android mobile | free launcher | i phone launcher

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here