APP REVIEWS

best launcher for android mobiles in 2020

best launcher for android mobiles in 2020

 

Hello friends welcome to tech in telugu blog website here we are going to read the article of techintelugu blog so today we are going to learn about best launcher for android mobiles in 2019

 

 

best launcher for android mobiles in 2019 :

ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరి దగ్గర పెట్టుకుంటే కంపల్సరిగా ఉంటుంది కాకపోతే అందరూ మొబైల్ కొన్నప్పుడు అందులో డిఫాల్ట్ లాంచర్ ఏది వస్తుందో దాన్ని వాడుతూ ఉంటారు అంటే వాళ్ల మొబైల్ కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో వాళ్లు వాడేది కూడా అదే విధంగా ఉంటుంది అన్న మాట చాలా మందికి ఇందులో ఏమన్నా కస్టమైజేషన్ చేసుకోవాలి అని కూడా తెలియదు. కేవలం నార్మల్గా అదేవిధంగా వాడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ మీరు కూడా అందరిలాగా అదేవిధంగా వాడితే అందులో స్పెషల్ ఏమీ ఉండదు చూడడానికి మొబైల్ నార్మల్గా ఉంటుంది అందుకే నేను ఈ రోజు మీకు ఒక సూపర్ లాంచర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ లాంచర్ లో మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఒక రౌండ్ లాగా తిరుగుతూ ఉంటాయి చూడడానికి చాలా కూల్ గా ఉంటుంది అలాగే మీరు ఏ అప్లికేషన్ కూడా షార్ట్ కట్ అలాగే సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ మొబైల్ స్క్రీన్ మీద కనిపించే అప్లికేషన్స్ని రొటేట్ చేసినట్టయితే ఆటోమెటిగ్గా అప్లికేషన్స్ అన్ని రొటేట్ అవుతుంటాయి.

 

 

దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా ఇందులో మీరు ఏమి పర్మిషన్ చెప్పవలసిన అవసరం లేదు ఏమి allows ఇవ్వవలసిన అవసరం కూడా లేదు సింపుల్ గా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒక్క ప్రెస్ చేసినట్లయితే మీ మొబైల్ యొక్క ఆటోమేటిక్ గా మారిపోతుంది తర్వాత మీ మొబైల్ ని అందరిలా కాకుండా సంథింగ్ స్పెషల్ గా మీరు వాడుకోవచ్చు సూపర్ అంటే ఎప్పుడు మీరు కూడా అప్లికేషన్ ఏంటో తెలుసుకోవాలి అలాగే డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని ఎక్కడ సర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను మీకోసం ఈ అప్లికేషన్ గురించిన వివరాలు అన్ని కింద ఇచ్చాను అలాగే ఈ అప్లికేషన్ యొక్క లింకు కూడా కింద ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Alpha Hybrid Launcher
2019-Themes,lcons,Wall
papers అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 19 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 6 Aug 2019 రోజున చేయడం జరిగింది.

 

 

ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఆటోమేటిక్గా కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ లో ఒకసారి పైకి స్వైప్ చేయమని చూపిస్తుంది మీరు మీ మొబైల్ స్క్రీన్ పైన ఒకసారి పైన స్వైప్ చేయాలి మీరు మొదటిసారి స్వైప్ చేసిన తర్వాత మళ్లీ మీకు రెండవసారి మళ్ళీ పైకి స్వైప్ చేయమని చూపిస్తుంది కూడా మీ మొబైల్ స్క్రీన్ పైన పైన కిస్ వైట్ చేయవలసి ఉంటుంది మీరు రెండుసార్లు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన పైన కి స్వైప్ చేసిన తర్వాత మీరు మూడవసారి కిందకి ఒకసారి స్వైప్ చేయవలసి ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మీరు మూడోసారి కింది సైట్ చేశారంటే ఆటోమేటిగ్గా మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది దేశంలో చూసినట్టయితే మీ మొబైల్ ఇంత ముందు ఉన్న దానికంటే కొంచెం డిఫరెంట్ గా మీకు కనిపిస్తుంది.

 

 

 

 

ఫ్రెండ్స్ అలాగే మీకు ఇప్పుడు మొబైల్ హోం స్క్రీన్ పైన చూసినట్లైతే మీకు హోమ్స్క్రీన్ పైన టైం చూపిస్తుంది. దాని చుట్టూ మీకు ఆడియో కావచ్చు లేదా మై కావచ్చు అలాగే కీప్యాడ్ కావచ్చు చాలా రకాల ఆప్షన్లు కూడా చూపిస్తాయి కీప్యాడ్ ని ఓపెన్ చేసి డార్లింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ చిన్న పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని కూడా పర్మిషన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మీరు ఆ కీప్యాడ్ పైన ప్రెస్ చేసి మీరు అక్కడి నుంచి ఎవరి కావాలంటే వాళ్లకి కాల్ కూడా చేసుకోవచ్చు అలాగే మీరు ఏమాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ పైన మీరు లెఫ్ట్ సైడ్ సైడ్ చేసినట్టయితే మీకు మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఒక రౌండ్ లాగా ఇలా కనిపిస్తూ ఉంటాయి మీరు వాటిని మీరు టైప్ చేసినట్లయితే అప్లికేషన్స్ అన్ని కదులుతూ ఉంటాయి అందులో మీకు నచ్చిన అప్లికేషన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు.

 

 

 

ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ కావచ్చు అలాగే అప్లికేషన్ ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే అప్లికేషన్ సాధించిన మొత్తం వివరాలు మీరు అప్లికేషన్ మీ లాంగ్ ప్రెస్ చేసి మీరు లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన అయితే మీరు అప్లికేషన్ గురించి ఏది కావాలన్నా తెలుసుకోవచ్చు పోతే మీరు ఆ అప్లికేషన్ ని అక్కడ నుంచి డిలీట్ కూడా చేయవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీకు ఇప్పుడు రౌండ్ లో కనిపిస్తున్న అప్లికేషన్స్ అన్నింటినీ మీరు ఫోన్ స్క్రీన్ పైన సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు హోమ్స్క్రీన్ లో సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ చాలా కూల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ముందు గాని ఒకసారి విచ్చేశారు అనుకోండి మీ ఫ్రెండ్స్ కంపల్సరి అడుగుతారు మీ వెనకాల పడతారు అప్లికేషన్ ఏంటి అది ఏంటి అని చెప్పమని తర్వాత వాళ్ళ కూడా అప్లికేషన్ గురించి సజెస్ట్ చేయండి చాలా స్కూల్ అప్లికేషన్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.

 

 

App info :

Version : 3.4
Updated on : 6 Aug 2019
Downloads : 10,000+ downloads
In-app purchases : T45.00-7 590.00 per item
Offered by : AppTech Studios Inc.
Released on : 17 Jun 2019
App permissions :
1.Camera- take pictures and videos
2.Contacts – read your contacts
3.Location – access precise location (GPS and network-based)
4.Microphone – record audio
5.Telephone – directly call phone numbers
6.Storage – modify or delete the contents of your SD card

 

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

best launcher for android mobiles in 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *