APP REVIEWS

Best Mobile Launcher

[vc_row][vc_column][vc_column_text]

Best Mobile Launcher Application

Hallo Friends this is naveen you are reading tech in telugu blog..

friends మీ Mobile లో applications యొక్క icons కనిపించకుండా వాటి place లో ఆ అప్లికేషన్ యొక్క title మాత్రమే కనపడేలా చేసుకోవచ్చు.

అలా చేసుకోవడానికి మీరు ఒక చిన్న launcher download చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కింద కనిపిస్తున్న application ని download చేసుకోండి.

friends 1st మీరు playstore లోకి వెళ్ళండి. playstore search బార్ లో type చేయండి. Ap 15 launcher మీకు పైన photo లో కనిపిస్తున్న application open అవుతుంది దానిని download చేసుకోండి.ఈ application 295 kb మాత్రమే ఉంటుంది. దీని rating చూసినట్టితే 4.6 * ఉంటుంది అలాగే 500 k downloads కూడా ఉంటాయి. Best mobile launcher application

application download అయిపోయిన తరువాత installation అవుతుంది. install ఆయన తరువాత application scanning చేసుకుంటుంది. scanning అయిపోయిన తరువాత కింద done అని కనిపిస్తుంది. మీరు ఆ డన్ పైన ప్రెస్ చేయగానే open అని కనిపిస్తుంది.

ఓపెన్ పైన press చేయగానే application autometic గా set అయిపోతుంది. మీకు ఇప్పుడు మీ mobile లో ఎన్ని applications ఉన్నాయో ఆ అప్లికేషన్స్ యొక్క icons అన్ని వెళ్ళిపోయి only names మాత్రమే కనిపిస్తాయి.

మీరు ఇప్పుడు ఆ names అన్ని మరియు background colour change చేసుకోవలనుకుంటే మీరు application పైన long pres చూసినట్టితే మీకు preferences అని option కనిపిస్తుంది. దాని పైన press చేసి colour change చేసుకోవచ్చు. అలాగే special గా ఒక word యొక్క కలర్ కూడా change చేసుకోవచ్చు. Best mobile launcher application

Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends..

[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *