APP REVIEWS

amazing android mobile photo editor to download

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start…………. amazing android mobile photo editor to download 3d music player for android mobile users

 

Best photo editor :

  • friends మీరు ఇప్పటి వరకు చాలా ఫోటో ఎడిటింగ్ ఆప్ చూసి ఉంటారు.
  • కానీ మీరు నేను చెప్పబోయే అప్లికేషన్ ఇదివరకు ఎప్పుడూ చూసి ఉండరు ఎడిటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఈ ఫోటో ఎడిటింగ్ ఆప్ ని ఉపయోగించి మీ ఫోటో కి సరౌండింగ్ లో రంగురంగుల మెరిసే గీతలు ఇచ్చి ఆ ఫోటోలని ఒక వీడియో లాగా తయారు చేసుకోవచ్చు.
  • మీరు కనుక ఇలా ఎడిటింగ్ చేసిన వీడియో ని సోషల్ మీడియా స్లో అంటే ఫేస్బుక్ వాట్సాప్ ఇంస్టాగ్రామ్ ఇలా ఎందులో షేర్ చేసినా కూడా మీ ఫ్రెండ్స్ అయితే షాక్ అవడం కంపల్సరి.

 

which application we need :

  • ఫ్రెండ్స్ మీరు కనుక మీ ఫొటోస్ తో ఇటువంటి ఎఫెక్ట్స ఉన్న వీడియోస్ ని తయారు చేసుకోవాలంటే మాత్రం ఒక చిన్న అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది.
  • అది ఏ అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి ఎక్కడా మిస్ కాకుండా నేను చెప్పినట్టుగా చేయండి తర్వాత మీ ఫొటోస్ తో తో మీరు మాయ చేయవచ్చు.
  • ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Scribbl – Scribble Animation effect for your pics అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 12 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 may 2019 రోజున చేయడం జరిగింది. What is whatsapp hidden secrets | Latest whatsapp Tricks

 

how to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది.
  • Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

Settings in application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది .
  • అందులో మీకు చాలా మంది క్రియేట్ చేసుకున్న ఎఫెక్ట్స్ తో కూడిన ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మీ ఫోటోతో మీరు తయారుచేసుకోవాలనుకుంటే మీకు అక్కడ కనిపించే + బటన్ పైన ప్రెస్ చేయండి .
  • ఇప్పుడు మీకు వెంటనే Allow Scribbl to access photos , media and files on your device ? అని చూపించే Allow అడుగుతోంది దానికి మీరు Allow ఇచ్చేయండి .
  • ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న ఫోటోలు అన్ని ఓపెన్ అవుతాయి ఇందులో మీరు ఏ ఫోటో పెట్టే ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ ఫోటో ని సెలెక్ట్ చేసుకోండి .
  • ఇప్పుడు మీకు ఫోటో సైజు కూడా క్రాప్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వస్తుంది మీకు నచ్చినట్టుగా క్రాప్ చేసుకొని పైన కనిపించే Tick mark పైన ప్రెస్ చేయండి. how to check signal strength with your mobile

 

Options in application :

ఇప్పుడు మీకు మళ్ళీ పైన పెయింటింగ్ ఐకాన్ కనిపిస్తుంది ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది animation దీనిని ఉపయోగించి మీరు మీ ఫోటో చుట్టూ లో వచ్చే line కి ఒక మంచి డిజైన్ ఇవ్వవచ్చు దాని కోసం animation కిందనే కనిపించే ఒక arrow mark పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఈ కింద కనిపించే ఆప్షన్స్ వస్తాయి.
– Static amazing android mobile photo editor to download
– Blink
– Rotate pro
– Beat
– Move pro
– Fill
– To and fro
– Trail
– Wiggle.
– Jitter. ఇలా కనిపిస్తాయి ఇందులో మీకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకోండి.

 

ఇప్పుడు రెండవది Style ఇందులో మీరు లైన్ యొక్క style చేంజ్ చేసుకోవచ్చు. మీకు కింద కనిపిస్తున్న arrow mark అయినా పైన press చేశారంటే మీకు regular , Glow , Dotted అనే ఆప్షన్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకోండి దాని పక్కనే. Delay అని కనిపిస్తుంది దాని కింద ఆరో మార్క్ పైన ప్రెస్ చేశారంటే మీకు 0 sec , 1 sec , 2 sec , 3 sec, 4 sec , 5sec అని కనిపిస్తాయి ఇందులో కూడా మీరు మీకు తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోండి అలాగే దాని కింద size , color అనే ఆప్షన్స్ ఉంటాయి నేను కూడా సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి back రండి. how to record calls on android phones | automatic call recorder

 

 

ఇప్పుడు మీకు ఇంతకు ముందు మీరు select చేసుకున్న photo కనిపిస్తుంది ఆ ఫోటోలో మీకు నచ్చినట్టుగా lines తీసుకోండి. తర్వాత మీ కింద కనిపిస్తున్న play బటన్ పైన press చేయండి మీరు గీసుకున్న గీతలో ఒకసారి వీడియో లాగా కనిపిస్తాయి తర్వాత మీకు పైన ఒక సేవ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి వీడియో క్వాలిటీ. అలాగే animation loops కూడా select చేసుకొని కింద కనిపించే export పైన ప్రెస్ చేయండి. అంతే ఇప్పుడు మీరు తయారు చేసుకున్న వీడియో మీ గ్యాలరీల సేవ్ అయిపోతుంది.

 

Info
Version – 1.3.2
Updated on – 5 may 2019
Downloads – 10000+ downloads
In purchase – 49 rupees to 299 per item
Offered by – Axndx
Released on – 30 March 2019

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

amazing android mobile photo editor to download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *