APP REVIEWS

Best application | play store app | best android phone app


Hallo friends welcome to tech in telugu blog. here we are going to learn about new thing so let’s get start.

Text ని audio లోకి convert చేయండిలా

friends download best play store apps , new apps , app store , mobile apps for use mobile user friendly.

Step 1 : Installation of application

ఫ్రెండ్స్ మీరు ఎప్పుడయినా డిస్టబ్ గా ఉన్నప్పుడు మీ situation నీ change చేసుకోవడానికి నేను ఈరోజు మీకు ఒక మంచి అప్లికేషన్ నీ పరిచయం చేయబోతున్నాను. ఈ అప్లికేషన్ మీ mind టెన్షన్ నీ తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్ అన్ని అప్లికేషన్లలో మంచి satisfied అప్లికేషన్. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అప్లికేషన్ని కావాలంటే నీకు కింద కనిపిస్తున్న అప్లికేషన్ download చేసుకోండి.

ఫ్రెండ్స్ మీరు పైన కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి ముందు మీ ఆండ్రాయిడ్ మొబైల్ లోని ప్లే స్టోర్ నీ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ని ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన కనిపించే సెర్చ్ బార్ లో atomus అని టైప్ చేయండి. మీరు టైప్ చేసి సర్ చేయగానే మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ 2.3 MB మాత్రమే ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ కనుక చూసుకున్నట్లయితే 4.7* వరకు ఉంటుంది. ఇది చాలా మంచి రేటింగ్. అలాగే ఈ సెక్స్ అప్లికేషన్ యొక్క downloads కనుక చూసుకున్నట్లయితే 1 మిలియన్ downloads వరకు ఉంటాయి. ఈ అప్లికేషన్ని south koriya వారు డెవలప్ చేశారు

How to find any person location

ఇప్పుడు మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు install అని కనిపిస్తుంది. దానిపైన press చేయండి. ఇప్పుడు మీ అప్లికేషన్ డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. డౌన్లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అవుతుంది ఇన్స్టాలేషన్ కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఒకసారి మొత్తం స్కానింగ్ చేసుకుంటుంది. స్కానింగ్ కూడా అయిపోయిన తర్వాత మీకు కింద done అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ మొత్తం పూర్తిగా మీ మొబైల్ లో సెట్ అయి ఉంటుంది. ఇప్పుడ అప్లికేషన్ కింద ఓపెన్ అని కనిపిస్తుంది ఓపెన్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

Step 2 : Usage in application

ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్ పైన మీరు ఎక్కడ మీ చేతి వేళ్ళు పెడితే అక్కడ మీ మొబైల్ స్క్రీన్ పైన తిరిగే చిన్న చిన్న particals అన్ని ఒక దగ్గరకు వస్తాయి. మీరు చేతివేళ్లు తీయగానే దూరం వెళ్లి పోతాయి. అలాగే ఈ పార్టికల్స్ కదిలేటప్పుడు మీకు ఒక మంచి మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ పార్టికల్స్ ఒక size కానీ అవి కదిలే డైరెక్షన్స్ కానీ మీరు change చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దానికోసం అప్లికేషన్ యొక్క స్క్రీన్ పైన కింది భాగంలో మీకు 3 చిన్న చిన్న circles కనిపిస్తాయి వాటిపైన ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు వెంటనే కొన్ని సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అందులో కింద ఉన్న సెట్టింగ్స్ అన్నీ నీకు ఓపెన్ అవుతాయి.

1. perticls number
2. perticls size
3. perticls length
4. music
5. Auto – play
6. color
7. review this app
8. follow sungblog
9. Hot and new apps
– Download automus HD
– triple A
– Linear art
– Flasa
– Lighting Art

Step 3 : Settings in application

ఫ్రెండ్స్ మీకు ఇలా పైన కనిపిస్తున options అన్ని ఓపెన్ అవుతాయి. వీటి ద్వారా మీరు 1.particls numbers ద్వారా మీకు screen పైన కనిపించే number of పార్టికల్స్ ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అలాగే 2.particls size నీ ఉపయోగించి నీకు స్క్రీన్ పైన కనిపించే పార్టికల్స్ యొక్క size నీ కూడా change చేసుకోవచ్చు. అలాగే 3.particls length నీ ఉపయోగించి పార్టికల్స్ మధ్యల ఉన్న లెన్త్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. 4.music ఫ్రెండ్స్ మీకు పార్టికల్స్ కదిలేటప్పుడు వచ్చే music నీ off చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు.

How to solve mobile hanggang problem

5. auto play నీ ప్రయోగించి మీరు నీ చేతి వేళ్ళు పెట్టినప్పుడు మాత్రమే కాకుండా autometic గా కదిలేలా set చేసుకోవచ్చు. అలాగే 6.color నీ ఉపయోగించి పార్టికల్స్ యొక్క color కూడా change చేసుకోవచ్చు. అలాగే నీకు కింద చాలా options కనిపిస్తాయి.

friends ఈ blog గనుక మీకు useful గా అనిపిస్తే మీ friends తొ share చేసుకోండి. thankyou for reading friends……

friends you download best play store apps , new apps , app store , mobile apps for use mobile user friendly.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *