best trick to increase tiktok fans and likes in tiktok

0
2862

best trick to increase tiktok fans and likes in tiktok

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about best trick to increase tiktok fans and likes in tiktok

 

 

best trick to increase tiktok fans and likes in tiktok :

  • ఫ్రెండ్స్ టిక్ టాక్ అప్లికేషన్ ఈ మధ్యలో అందరూ వాడుతున్నారు అదేవిధంగా చాలామంది అప్లికేషన్ లో వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు.
  • అందులో కొంతమంది కామెడీ కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏదైనా నాలెడ్జ్ అంటే ఏదైనా నేర్పించడానికి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు.
  • కొంతమంది వీడియోలు డౌన్లోడ్ చేసుకునే అప్ లోడ్ చేస్తూ ఉంటారు ఆ మాట ఈ విధంగా ఎవరైనా సరే వీడియోలు ఎందుకు చేస్తారంటే వాళ్లకు అప్లోడ్ చేసే వీడియోస్ రావాలి.
  • అదేవిధంగా వీడియోస్ పైన అకౌంట్ లో ఫాలో కావాలని అందరూ కోరుకుంటారు పని కాకపోతే అందరి వీడియోస్ వీడియోస్ లైక్ రావు అదేవిధంగా అందరి అకౌంట్ పైన ఫాలోవర్స్ ఐతే రాదన్న మాట తో దీనికోసం అయితే మనం ఒక చిన్న షార్ట్ కట్ అయితే వాడవలసి ఉంటుంది.
  • ఈ షాట్ కట్ చేయడం ద్వారా మనం పెంచుకునే అవకాశం ఉంటుందన్న మాట కోసం కొన్ని రకాల అప్లికేషన్ కూడా వాడవలసి ఉంటుంది.
  • ఇటువంటి సంబంధించిన ఒక చిన్న అప్లికేషన్ మీరు ఈరోజు చెప్తాను అప్లికేషన్ ద్వారా మీరు చాలా సులభంగా పెంచుకోవచ్చు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మీరు టిక్ టాక్ ఫాలోవర్స్ అని పెంచుకోవాలి అనుకుంటే మాత్రం మీరు కూడా ఈ చిన్న అప్లికేషన్తో వాడవలసి ఉంటుంది.
  • ఈ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు చాలా సులభంగా ఇకనుంచి మీ అకౌంట్ లోకి మార్చుకోవచ్చు అదే విధంగా కూడా పెంచుకోవచ్చు అన్న మాట అన్నది అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం.
  • అప్లికేషన్ ఏంటి ఏంటి అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను .
  • మీరు అక్కడి నుంచి చాలా సులభంగా ఈ అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకుని అప్లికేషన్ కనబడాలంటే మీరు చాలా సులభంగా ఇక్కడి నుంచి ట్విట్టర్ అకౌంట్ లో పెంచుకోవచ్చు.
  • అదే విధంగా కూడా పెంచుకోవచ్చు వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి .
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో TIK FANS REAL FANS LIKES AND FOLLOWERS అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 11.0 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500 + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 03 jun 2020 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • మీకు మొబైల్ యొక్క స్క్రీన్ పైన లాగిన్ అనిపించడం జరుగుతుంది మీరు దానిపైన ప్రెస్ చేశారంటే ఇప్పుడు మీటింగ్ కి సంబంధించిన యూజర్నేమ్ ఇచ్చి మీరు లాగిన్ కావడానికి అవకాశం రావడం జరుగుతుంది అన్న మాట.
  • చాలా మందికి టిక్ టాక్ లో యూజర్నేమ్ ఎక్కడి నుంచి కాపీ చేసుకోవాలి తెలియదు ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా మీ ఇంట్లోకి వెళ్లిన తర్వాత అక్కడ మీ ప్రొఫైల్ లోకి వెళ్లి మీ ప్రొఫైల్ ఫోటో కింద నీకు ఒక లింకు కనిపిస్తుంది అనమాట.
  • అదే మీ అన్న మాట మీరు అక్కడి నుంచి కాపీ చేసుకుని వచ్చి ఈ అప్లికేషన్ లో పోస్ట్ చేశారు అంటే మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్లో లాగిన్ అయితే అయిపోవచ్చు .
  • మీకు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మీరు ఈ అప్లికేషన్ ద్వారా ఇకనుంచి అదేవిధంగా మీరు ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి వచ్చిన మాట అప్లికేషన్ ఎలా వాడాలో చెప్తాను.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best application to remove china apps

how to increase tiktok followers with tikio app

love calculator application download in mobile

 

 

How to increase coins in this application :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ వచ్చేసింది మనకు కాయిన్స్ బేస్ లోనవడం జరుగుతుంది అంటే మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నట్లయితే మీరు అంత మంది ఫాలోవర్స్ పెంచుకోవడం అన్నమాట .
  • ఈ అప్లికేషన్లో మనం ఫ్రీగా కూడా కాయిన్ పెంచుకోవచ్చు అది ఏ విధంగా అంటే మీరు ఈ అప్లికేషన్లో కొన్ని వీడియోలు కనిపిస్తాయి .
  • వీడియోలు చూసినట్టయితే నీకు 20 కాయిన్స్ రావడం జరుగుతుంది తర్వాత మీరు ఈ అప్లికేషన్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ .
  • ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే ఐతే మీకు 100 కాయిన్స్ రావడం జరుగుతుంది అన్న మాట మీరు ఈ విధంగా ఇక్కడి నుంచి ఫ్రీగా కాయిన్స్ ని పెంచుకోవచ్చు .
  • మీరు ఉపయోగించే ఫాలోవర్స్ ని ఏవిధంగా పెంచుకోవాలి అదేవిధంగా మీరు ఏ విధంగా పెంచుకోవాలి అని దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్.

 

 

If you are use this application :

  • ఫ్రెండ్ ఇక్కడే మీకు ఈ కాయిన్స్ ని ఉపయోగించే ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ఆప్షన్ అది చూపించడం జరుగుతుంది .
  • ఈ అప్లికేషన్ తక్కువ కాయిన్స్ తో ఎక్కువ ఫాలోవర్స్ ని ఎక్కువ లైఫ్ ను పెంచుకోవచ్చు అన్నమాట దీనికోసం మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది.
  • వాటిని ఉపయోగించి మీరు చాలా సులభంగా పెంచుకోవచ్చు అదేవిధంగా మీరు ఈ అప్లికేషన్లో మీ ప్రొఫైల్ వేరే వాళ్ళకి చూపించాలి.
  • మీరు ఈ అప్లికేషన్ ద్వారా ప్రేమ కావాలి అనుకుంటే మాత్రం మీరు కొన్ని కామెంట్స్ ను ఉపయోగించి మీ ప్రొఫైల్ ఇక్కడ వేరే వాళ్ళకి కనిపించేలా సెట్టింగ్ అప్లికేషన్ లోకి వచ్చినప్పుడు మీ ప్రొఫైల్ చూపించడం జరుగుతుంది.
  • ప్రొఫైల్ ఫాలో అయ్యే అవకాశం ఉందన్నమాట అప్లికేషన్ ఈ అప్లికేషన్ ను చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని వాడుతున్న అప్లికేషన్ సంబంధించి అర్థం అవుతుంది అన్న మాట.
  • అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి థాంక్యూ.

 

 

 

 

App info :
Version : 1.0
Updated on : 3 Jun 2020
Downloads : 500+ downloads
Download size : 11.01 MB
Offered by : Tikbooster fans followers likes social boost tools
Released on : 3 Jun 2020
App permissions :
Storage :
read the contents of your SD card modify or delete the contents of your SD card
Other :
have full network access view network connections prevent phone from sleeping
Play Install Referrer API view Wi-Fi connections receive data from Internet

 

 

WEBSITE  LINK  HERE

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best trick to increase tiktok fans and likes in tiktok

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here