Whatsapp Tricks

how to block whatsapp video calls voice calls

how to block whatsapp video calls voice calls

 

Hello friends welcome to techintelugu website friend in this article we are going to learn about how to block whatsapp video calls voice calls

 

 

how to block whatsapp video calls voice calls :

  • ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో అందరూ వాట్సాప్ మెసేజ్ కంపల్సరిగా వాడుతూ ఉన్నారు కదా ఎవరి దగ్గర మొబైల్ ఉన్నా సరే వాళ్ళ దగ్గర కంపల్సరిగా వాట్సప్ అయితే ఉంటుందన్నమాట.
  • కాకపోతే ఈ వాట్సాప్ లో ఉండే అన్ని సెట్టింగ్ గాని అన్ని ట్రిక్స్ గాని అందరికీ తెలియదు ఫ్రెండ్స్ అటువంటి రెండు సీక్రెట్ సెట్టింగ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
  • ఈ సెట్టింగ్ కనుక మీరు మీ మొబైల్ లో చేసుకున్నారు అంటే మీ వాట్సాప్ లో ఒక సూపర్ చాటింగ్ చేసుకోవడానికి మీకు చాలా యూజ్ఫుల్ ఉండడం జరుగుతుంది అన్నమాట.
  • ఫ్రెండ్ ఈరోజు మనం ఈ బ్లాగులో మాట్లాడబోతే ఈ చిన్న trick వెనుక మీ వాట్సాప్ లో మీరు చేసారంటే మీ మొబైల్ లో ఇంటర్నెట్ అనేది ఆన్ లో ఉన్నా సరే అదే విధంగా మీరు వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ లో ఉన్నా సరే మీరు చాటింగ్ చేస్తూ ఉంటారు.
  • మీకు ఎవరైనా వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ చేసినట్లయితే అవి మీ మొబైల్ కి అయితే రావన్న మాట.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా సీరియస్ గా చాటింగ్ చేసినప్పుడు మీకు ఎవరైనా వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ చేయను మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే అటువంటి సమయంలో ఈ చిన్న పని చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • ఒక చిన్న చేసుకోవడం వల్ల మీకు ఎవరు వాయిస్ వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ అయితే చేయలేరు చేసినా సరే మనం ఈరోజు మనం మాట్లాడకపోతే ఇచ్చిన అప్లికేషన్ అనేది వాటిని ఆటోమేటిక్గా cut చేయడం జరుగుతుంది.
  • మీరు కూడా మీ వాట్సాప్ లేదు అని టైప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి దాని ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింద ఉంటాయి అక్కడ చదువుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగులో కింద ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్ మీరు మీ మొబైల్ లో ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత అందులో కుడి వైపు పై భాగంలో ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి tools for whatsapp అని టైపు చేశారంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అనే ఒక బటన్ కనిపిస్తుంది ఆ బటన్ పైన ప్రెస్ చేయగానే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయితే అయిపోతుంది.
  • మీరు ఈ అప్లికేషన్ను ఓపెన్ చేసుకొని చాలా సులభంగా వాడుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు ఈ బ్లాగ్ చివరన ఉంది అక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to find hidden files in our mobile

best shortcut app for android mobile

how to get details of any photo with image finder app

how to set a video ringtone with color call

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం ఓడించుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మీకు ఈ అప్లికేషన్లో ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • Service
    Notification
    Out voice call
    When call arrived
    Incoming voice call
    When call arrived
    Use service for
    అని ఈ విధంగా ఈ పైన ఆప్షన్లు అన్ని మీకు కనిపించడం జరుగుతుంది.
  • ఈ ఆప్షన్ పక్కన మీకు ఎన్ని ఉన్నాయో అవన్నీ మీకు ఆఫ్ లో ఉన్నట్లైతే దేన్నీ వదలకుండా అన్నిటిని ఆన్ చేసుకోండి.

 

 

 

 

Finally :

  • సో ఇంతే ఫ్రెండ్స్ ఈ మాత్రం చేసుకొని తర్వాత సింపుల్గా ఈ అప్లికేషన్ నుంచి బయటకు వచ్చేయండి తర్వాత మీ వాట్సాప్ లో ఓపెన్ చేసి చూడండి.
  • మీరు ఎవరితో అయినా సరే చాటింగ్ చేసుకోవచ్చు కాకపోతే మీ మొబైల్ నుంచి మీరు ఎవరికీ వీడియో కాల్ అలాగే వాయిస్ కాల్ చెయ్యలేరు అన్నమాట.
  • అలాగే వేరే వాళ్ళు కూడా మీ మొబైల్ కి వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ చెయ్యలేరు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ చిన్న అప్లికేషన్ పనిచేస్తుంది.
  • ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి ఈ అప్లికేషన్కు సంబంధించిన నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

App info :
Version : 2.11
Updated on : 26 Nov 2020
Downloads : 100,000+ downloads
Download size : 4.04 MB
In-app purchases : R350.00 per item
Offered by : Didi Products
Released on : 22 Jun 2016

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to block whatsapp video calls voice calls

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *