APP REVIEWS

how to do calls to blocked numbers free

how to do calls to blocked numbers free

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start how to do calls to blocked numbers free

 

how to do calls to blocked numbers free :

  • ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఇంకా ఎవరైనా కావచ్చు అలాగే మన గర్ల్ ఫ్రెండ్ అయినా లేదా బాయ్ ఫ్రెండ్ అయినా మన మొబైల్ నెంబర్ని ఒకసారి బ్లాక్ చేసి పెడతారు.
  • ఉదాహరణకు చూసినట్టయితే మన ఫ్రెండ్స్ ఎవరైనా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టయితే తమ డబ్బుల కోసం వాళ్ళకి ప్రతి సారి కాల్ చేస్తూ ఉంటాను కదా దాని కోసం వాళ్ళు వచ్చి మన నెంబర్ ని బ్లాక్ చేస్తూ ఉంటారు.
  • లేదా మన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఏదైనా గొడవ జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ఒక కారణం వల్ల కూడా మన మొబైల్ నెంబర్ ని బ్లాక్ చేసి పెట్టుకుంటారు అన్న మాట .
  • అప్పుడు మనం అనే వ్యక్తికి కాల్ చేయాలి అంటే వేరే వాళ్ల మొబైల్ తీసుకుని కాల్ చేయాల్సి ఉంటుంది లేకపోతే మనం ఒక కొత్త సిమ్ కొనుక్కొని కాల్ చేయవలసి ఉంటుంది .
  •  నేను ఈరోజు ఈ బ్లాగులో మనం మన పర్మనెంట్ నెంబర్ తోటి వాళ్లకి ఎలా కాల్ చేయొచ్చు అది కూడా బ్లాక్ చేసిన సరే అనేదాని గురించి తెలుసుకుందాం.

 

We need any application ?

  • ఫ్రెండ్ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరు మీ మొబైల్ నెంబర్ బ్లాక్ చేసిన సరే మీరు ఆ అప్లికేషన్ ద్వారా వాళ్ళకి కాల్ అనేది చేయవచ్చు .
  • అప్లికేషన్ అనేది మీకు క్రెడిట్ రూపంలో నడుస్తూ ఉంటుంది అన్న మాట అంటే మీకు ఒక కాల్ కి రెండు క్రెడిట్ ఖర్చు కావడం జరుగుతుంది .
  • మీరు ఇదంతా విన్న తర్వాత మీరు కూడా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనుకుంటున్నాడు కావచ్చు .
  • అప్లికేషన్ ఏంటి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నన్ను బ్లాక్ చేసిన వాళ్ళకి ఎలా కాల్ చేయాలి అని మీరు ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే నేను మొత్తం అప్లికేషన్ సంబంధించిన వివరాలు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన లింకు కూడా నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DINGTONE FREE PHONE CALLS , FREE TEXTING అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 31 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 30 july 2019 రోజున చేయడం జరిగింది.

 

How install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

Settings in the application :

  • మీరు ఈ అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది .
  • తరువాత మీరు ఈ అప్లికేషన్ లో సైన్ అప్ కావాల్సి ఉంటుంది దాని కోసం మీరు మీ మొబైల్ నెంబర్ తో సైన్ అప్ కావచ్చు లేక పోతే మీ దగ్గర ఫేస్బుక్ ఉన్నట్లైతే మీరు ఫేస్ బుక్ ద్వారా కూడా సైన్ అప్ కావచ్చు .
  • అయిన తర్వాత మీకు అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు ఈ కింద కనిపించే వాటన్నింటికీ allow ఇవ్వవలసి ఉంటుంది..1. Allow Dingtone to access photos, media and files on your device?
    2. Allow Dingtone too make and manage phone calls?
  • ఫ్రెండ్స్ తర్వాత మీరు ఫేస్బుక్ లాగిన్ కావడానికి ఫేస్బుక్ ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మీకు ఈ కింది విధంగా చూపిస్తుంది Login with Facebook You can join Dingtone with your Facebook account. In the next step, you will be asked to grant Dingtone permission to connect to your Facebook account. We take your privacy seriously. Your Facebook information will never be shared. We will never post anything without your permission.
  • ఇప్పుడు మీరు సింపుల్ గా మీకు కింద కనిపిస్తున్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to upload a movie in whatsapp status trick

how to translate chat telugu to english in whatsapp

best app for android mobile in 2019 free download

how to set indian flag live wallpaper in mobile

how to make 15august2019 whatsapp status

best launcher for android mobiles in 2019

 

Give some allows :.

  • ఫ్రెండ్స్ తర్వాత మీకు మళ్ళీ Allow Dingtone to access your contacts? దీనికి మీరు సింపుల్గా కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు ఆటోమేటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీకు ఈ కింద కనిపించే ఐదు ఆప్షన్లు కనిపిస్తాయి
    1. contacts
    2. messages
    3. call
    4. connect
    5. more .
  • ఇందులో మీరు ఇప్పుడు మీరు మారరు పైన ప్రెస్ చేసి మోర్ లోకి వెళ్ళినట్లయితే అందులో మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే మీకు 10 credits రావడం జరుగుతుంది.
  • మీరు ఒకవేళ వాటిని పెంచుకోవాలి అనుకుంటే అందులో మీకు డైలీ చెకింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అందులో వెళ్ళినట్లయితే మీరు రోజుకి ఒక క్రెడిట్ ని కోవచ్చు.
  • లేదా ఈ అప్లికేషన్ మీరు బాగా నచ్చింది మీరు అప్లికేషన్ని ఎక్కువ రోజులు వాడుకోవాలి అనుకుంటే మీరు వీటిని కొనుక్కోవచ్చు డబ్బులు పెట్టి సో ఫ్రెండ్స్ నేను అయితే నార్మల్ గా డబ్బులు పెట్టి కొనుక్కోడానికి advice అయితే ఏమీ ఇవ్వడంలేదు మీకు ఫ్రీగా ఎంతవరకు యూస్ చేసుకోగలుగుతారు అంతవరకు యూస్ చేసుకోండి.

 

How to use the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరికైనా కాల్ చేయాలి అంటే నీకు ఎప్పుడు మధ్యలో కనిపిస్తున్న కాల్ బటన్ మీద ఫ్రై చేయాలి.
  • ట్రై చేసిన తర్వాత మీరు మొదట మీ మొబైల్ నెంబర్ తోటి అప్లికేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు ఏ నెంబర్ కి కాల్ చేయాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దాని కంటే ముందు మీ కంట్రీ కోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే ఉన్నట్లయితే మీకు నచ్చిన అంటే ఆ కంట్రీ సంబంధించిన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత సింపుల్ మీరు ఎవరికైతే కాల్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీ మొబైల్ నెంబర్ ని ఎవరైతే బ్లాక్ చేశారు వాళ్లకి సంబంధించిన నెంబర్ ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అయితే ఆటోమేటిక్ కాల్ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయండ

 

 

App info :
Version : 4.11.0
Updated on : 30 Jul 2019
Downloads : 10,000,000+ downloads
In-app purchases : T160.00-74,100.00 per item
Offered by : Dingtone, Inc.
Released on : 12 Jul 2013
App permissions :
1. Calendar
add or modify calendar events and
send emails to guests without owners’ knowledge
2. Camera
take pictures and videos Contacts
find accounts
3. Location
access approximate location (network based)

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

how to do calls to blocked numbers free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *