tiktok

boost tiktok fans and likes free new trick

boost tiktok fans and likes free

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about boost tiktok fans and likes free

how to increase tiktok likes with likerus

 

 

boost tiktok fans and likes free :

  • ఫ్రెండ్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కంపల్సరి గా ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ ఉండే వాళ్ళు నాకు తెలిసి దాదాపుగా ఈ విధంగా చాలా రకాల అప్లికేషన్ వాడుతూ ఉంటారు .
  • ఈ మధ్యలో అందరూ ఎక్కువగా వాడే అప్లికేషన్ ఏంటంటే టిక్ టాక్ టిక్ టాక్ లో చాలా మంచి వీడియోలు చూడడానికి కావచ్చు లేదా వీడియో అప్లోడ్ చేయడానికి చేస్తూ ఉంటారు.
  • ఫ్రెండ్స్ వీడియోస్ చూడడానికి అంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే వీడియోస్ అప్లోడ్ చేయాలని చూస్తున్నారు కదా.
  • వాళ్ళకి ఏంటి అంటే మనకు అక్కడి నుంచి అదే విధంగా రాకపోతే ఆటోమేటిక్ గా మనకు కూడా ఎక్కువగా బాధపడుతుంటారు.
  • ఈరోజు నేను మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు చాలా సులభంగా చేసుకోవచ్చు.

how to increase tiktok followers with likeplus

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా టిక్ టాక్ వాడేవాళ్ళు అయితే మీరు కూడా టిక్ టాక్ లో వీడియో లో అప్లోడ్ చేసే వాళ్ళు అయితే మీ వీడియోస్ పైన కూడా ఫాలోవర్స్ కానీ లైక్ గాని రాకపోతే నేను ఈ రోజు చెప్పబోయే ఈ అప్లికేషన్ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి.
  • ఈ రోజు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ ఏంటిది నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • మనం కూడా మన అకౌంట్లో ఫాలోవర్స్ అని మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇచ్చాను .
  • మీరు అక్కడ నుంచి జాగ్రత్తగా చదువుకొని అప్లికేషన్ ఎలా వాడాలి వేసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పే సమయం వృధా చేయకుండా ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ అయితే వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో tiktok followers and likes అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 3.6 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100 + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 19 Apr 2020 రోజున చేయడం జరిగింది.

how to increase tiktok followers 1 and likes

 

 

How to install the Application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • మీరు ఈ అప్లికేషన్లో కి ఒకసారి ఎంటర్ కావాలి అంటే ఏమిటి దానికి సంబంధించిన యూజర్ నేమ్ ది అదేవిధంగా మీ ప్రొఫైల్ సంబంధించిన లింకులు మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది.
  • అవి రెండూ మీరు ఇచ్చిన ఈ అప్లికేషన్ ఈ అప్లికేషన్ ను కూడా చాలా సులభంగా ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏం చేసినట్లైతే మీకు కూడా ఫాలోవర్స్ కానీ లైక్ కానీ నీకు వస్తాయి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను.
  • నేను చెప్పేది జాగ్రత్తగా చూడండి తర్వాత మాత్రం చాలా సులభంగా పెంచుకోగలతారు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

increase the fans and likes with follow for tiktok app

how to make a private call

how to find location with whatsapp

 

 

Settings in the application :

  • ఫ్రెండ్షిప్ డే అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫైనల్ చేసినట్టయితే నీకు చాలా రకాల ఆప్షన్లు కనిపిస్తాయి అందులో మీరు చూసినట్లైతే మీకు హోమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • అదేవిధంగా అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫాలోవర్స్ లైక్ కామెంట్స్ షేర్స్ విధంగా మీకు చాలా రకాల ఆప్షన్లు కనిపిస్తాయి అన్న మాట.
  • ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడి నుంచి మీరు కాయిన్స్ ని సంపాదించుకోవాలి ఉంటుంది ఈ అప్లికేషన్ మనకు కాయిన్స్ బేసిస్ లో పని చేస్తూ ఉంటుంది అన్న మాట .
  • మీ దగ్గర ఎన్ని టైమ్స్ ఉన్నట్లయితే మీరు ఎక్కడినుంచి ఫాలోవర్స్ ని లైక్ పెంచుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏ విధంగా పెంచుకోవచ్చని గురించి నేను నీకు చెప్తాను.

 

 

https://www.youtube.com/watch?v=Xn67_83TMKQ

 

 

How to earn coins in this app :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న earn అనే బటన్ మీద మీరు చేశారు అని కొన్ని ఇక్కడి నుంచి మీరు ఏ విధంగా పెంచుకోవచ్చు అని చూపిస్తుంది .
  • ఇక్కడ కొన్ని వీడియోలు చూసి తెలుసుకోవచ్చు అదేవిధంగా వేరే వాళ్ళ అకౌంట్ ని కాల్ చేసి కూడా పెంచుకోవచ్చు లేదా వేరే వాళ్ళని చూస్తే లైక్ చేసి పెంచుకోవచ్చు.
  • అలాగే వేరే వాళ్ళవి కూడా మీరు ఇక్కడ నుండి ఎంత మంది ఫాలోవర్స్ ని అదేవిధంగా ఎంత ఎన్ని లైక్స్ మీ దగ్గర చూపించుకోవాలి అనుకుంటున్నారో అయితే ఇక్కడి నుంచి మీరు పెంచుకోండి .
  • మీరు చాలా సులభంగా ఇక్కడినుంచి ఫాలోవర్స్ అంటే ఇక్కడ మీకు కావాల్సిన అన్ని కాయిన్స్ అని మీరు ఎంచుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ మీకు ఫాలోవర్స్ అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.

how to increase tiktok fans likes

 

 

How to increase followers :

  • ఇక్కడ ఫాలోవర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు అక్కడ కొంత మంది ప్రొఫెసర్లు కనిపిస్తాయి.
  • మీరు లేకపోతే మీరు ఇక్కడ నుంచి ఎంత మంది ఫాలోవర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఎంత మంది ఫాలోవర్స్ కావాలో అక్కడినుంచి సెలెక్ట్ చేసుకోండి.
  • ఆటోమేటిక్ గా మీ అకౌంట్లో ఉన్న కొన్ని పాయింట్స్ తర్వాత ఆటోమేటిగ్గా మీకు ఫాలోయర్లు పంపించడం జరుగుతుంది.
  • ఈ విధంగా ఈ application ఉంటుంది అదేవిధంగా మీరు కూడా పెంచుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ తప్పకుండా ట్రై చేయండి అప్లికేషన్ ఉంది.

 

 

 

 

App info :
Version : 1.0
Updated on : 19 Apr 2020
Downloads : 100+ downloads
Download size : 3.81 MB
Offered by : Crypto Geek
Released on : 19 Apr 2020
App permissions :
Other :
have full network access view network connections prevent phone from sleeping
view Wi-Fi connections

best whatsapp keyboard for your mobile

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

how to upload long whatsapp status

 

DOWNLOAD THE APPLICATION HERE 

boost tiktok fans and likes free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *