photo video locker calculator application for download
Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about photo video locker calculator application for download
how to use 1.5 gb internet data 24 hours
photo video locker calculator application for download :
- ఈరోజు ఈ బ్లాగులో మనం దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటే మన మొబైల్స్ లో అందరు మొబైల్లో చూసినట్టయితే క్యాలిక్యులేటర్ అనేది అందరూ మొబైల్స్ లో ఉంటుంది .
- మీరు కూడా మీ మొబైల్ కొత్తగా తీసుకున్నప్పుడు మీరు చూడవచ్చు ఆల్రెడీ బయట క్యాలిక్యులేటర్ అయితే ఉంటుందన్నమాట .
- క్యాలిక్యులేటర్ లో మీకు తెలియని సీక్రెట్ థియేటర్లో వెనకాల ఒక గ్యాలరీ కూడా ఉంటుందన్నమాట అందులో మీరు కావాలనుకుంటే మీ ఫొటోస్ వీడియోస్ పెట్టినా సరే మీ అందరితో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎవరికీ తెలియదు.
- నాకు తెలిసి మీరు కూడా తెలియదు అని అనుకుంటున్నాను కాకపోతే ఇందులో మనం కరెక్ట్ గా ఇస్తాము అదే టైప్ చేసినట్లయితే మనలో ఈ గ్యాలరీని ఓపెన్ చేయగలుగుతాము .
- తర్వాత అందులో ఫొటోస్ గాని వీడియోస్ గాని నాకు నచ్చిన వాటిని ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్ చేసుకోగల తన మాట గురించి తెలుసుకుందాం ఈ అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం.
mobile applications dancing with rolling icon app
We need any application :
- ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ బ్లాగులో మాట్లాడకపోతే క్యాలిక్యులేటర్ ఏంటి అంటే మనం ఆల్రెడీ మొబైల్ కొన్నప్పుడు వచ్చే క్యాలిక్యులేటర్ అయితే కాదన్నమాట.
- మనం మన మొబైల్లో కూడా క్యాలిక్యులేటర్ వెనకాల ఫోటోలు కానీ వీడియోలు కానీ ఈ విధంగా దాచి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం దానికోసం మీరు వేరే ఇంకొక క్యాలిక్యులేటర్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
- సో మీరు కూడా మీ మొబైల్ లో ఈ చాక్లెట్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటిది అన్న ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
- డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో వెనకాల మన గ్యాలరీ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి తర్వాత అతను ఫొటోస్ వీడియోస్ ఏ విధంగా తీసుకెళ్లాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
- ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు నేను కింద ఈ బ్లాగులో ఉంచిన చదువుకో నేర్చుకోవచ్చు.
- అదేవిధంగా ఆ అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను మీకు ఇస్తాం మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో PHOTO , VIDEO LOCKER CALCULATOR అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 12 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 8 jun 2018 రోజున చేయడం జరిగింది.
whatsapp chat hidden trick no body knows
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
- Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
After download the application set a password :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ డౌన్లోడ్ ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
- వాటన్నిటికీ మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది అన్న మాట అంటే ఇది చూడడానికి ఒక క్యారెక్టర్ లాగానే ఉంటుంది.
- మీరు కావాలనుకుంటే మన క్యాబినెట్ లో చేసే పనులన్నీ ఇందులో కూడా చేసి ఇచ్చిన మాట ఇప్పుడు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ క్యాలిక్యులేటర్ ని ఓపెన్ చేయగానే ఇందులో మీరు ఒక పాస్వర్డ్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- మీకు నచ్చిన ఏదైనా ఒకటి నాలుగు అంకెల పాస్వర్డ్ సెట్టింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీ కింద ఈక్వల్ టు బటన్ కనిపిస్తుంది కదా అది మీకు ఓకే బట్ అన్న మాట.
- మీరు దానిపైన ప్రెస్ చేశారంటే ఓకే అయిపోతుంది సో మీరు ఒకసారి పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ అయితే కంఫర్మ్ అయిపోతుంది.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
set your name 3D live wallpaper in your mobile
change app icon name with X ICON CHANGER
how to increase mobile speaker volume 200% extra
How to hide our photos and videos :
- ఫ్రెండ్స్ మీరు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే ఆటోమెటిగ్గా మీకు ఈ క్యాలెండర్ వెనకాల ఒక గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఈ గ్యాలరీలో చూసినట్టయితే కొత్త ఫోల్డర్స్ ఓపెన్ చేసుకోవచ్చు.
- అదేవిధంగా మీకు పైన మూడు రకాల కేటగిరీలో కూడా కనిపిస్తాయి అది ఏంటంటే ఫోటో వీడియో అలాగే అప్లికేషన్ కనిపిస్తాయి మీరు ఫొటోస్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ లో వున్న ఫొటోస్ మి ఆడ్ చేయడానికి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
- మీ మొబైల్ లో ఉండే ఏదైనా మీకు నచ్చిన ఫొటోని మీరు ఎవరికీ కనిపించకుండా hyd చేయాలి అనుకుంటే మీ అక్క నుంచి తీసుకొచ్చి ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
- అలాగే మీరు ఇందులో ఏదైనా కొత్త పౌడర్ కూడా సెట్టింగ్ చేసుకోవాలని కూడా నీకు నచ్చిన ఫోటో కూడా ఇలానే క్రియేట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఫోటోలు ఏ విధంగా ఇందులోకి తీసుకొస్తారు అదేవిధంగా మీరు కూడా తీసుకురాగలరు.
new secret setting in whatsapp dp must know
If you are use this application :
- ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ మొబైల్లోనే అప్లికేషన్ కూడా లాక్ వేసుకోవచ్చు అన్నమాట దానికోసం మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి చేశారంటే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.
- తర్వాత అందులో నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక అప్లికేషన్ మీరు ఇలా కూడా చేసుకోవచ్చు మీకు అప్లికేషన్ పక్కన ఒక లక్ష్యంగా కనిపిస్తుంది .
- దానిపైన ప్రెస్ చేశారంటే అప్లికేషన్ ఇలాగే అయిపోతుందని మాట మీరు వెనక్కి వచ్చి మీరు చేసుకున్న అప్లికేషన్ ఓపెన్ చేశారు అంటే మీరు క్యాలిక్యులేటర్ లో ఇచ్చిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవలసి ఉంటుంది.
- అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ ద్వారా మనకు మూడురకాల ఆప్షన్స్ అయితే మీరు కావాలనుకుంటే ఫొటోస్ ని ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్స్ చేసుకోవచ్చు లేదా వీడియోస్ ని ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
- అలాగే ఈ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ లో ఉండి వేరే అప్లికేషన్ కూడా లాక్ చేసుకోవచ్చు ఈ విధంగా మూడు రకాల సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
APP into :
Version : 20.0
Updated on : 8 Jun 2018
Downloads : 5,000,000+ downloads
Offered by : Photo and video applications
Released on : 15 Apr 2016
App permissions :
Device & app history retrieve running apps Identity find accounts on the device
Photos/Media/Files modify or delete the contents of your SD card read the contents of your SD card
Camera :
take pictures and videos Wi-Fi connection information view Wi-Fi connections
Bluetooth connection information Access Bluetooth settings
Other :
have full network access prevent phone from sleeping
how to do whatsapp chat hide new trick
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
- మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………