APP REVIEWS

how to set auto outgoing call in our mobile

how to set auto outgoing call in our mobile

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about how to set auto outgoing call in our mobile

 

 

how to set auto outgoing call in our mobile :

  • ఫ్రెండ్స్ మనం ఏదైనా వర్క్ లో ఉన్న లేకపోతే మనం ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు అయినా సరే మనం మొబైల్ ని మన జేబులో నుంచి తీసి ఎవరికైనా call చేయాల్సి వస్తే .
  • అప్పుడు మన మొబైల్ తీసి మొబైల్ ని అన్లాక్ చేసి తర్వాత మనం ఏదైనా నెంబర్ కి కాల్ చేయాల్సి వస్తే నెంబర్ టైప్ చేసి తర్వాత call చేస్తూ ఉంటే ఒకవేళ మీ దగ్గర ఏదైనా నెంబర్ ని సేవ్ చేసుకొని ఉన్నట్లయితే కాంటాక్ట్స్ లోకి వెళ్లి అక్కడినుంచి నెంబర్ను వెతికి అక్కడి నుంచి కాల్ చేస్తూనే ఉంటాం.
  • దీనివల్ల చాలా ప్రాబ్లంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇలా చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే మనం ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు మన చేతిలో ఏదైనా ఉన్నట్టయితే మన మొబైల్ తీసుకుని విధంగా కాల్ చేయడం అనేది చాలా కష్టమైన పని అన్నమాట .
  • ఈరోజు ఈ బ్లాగులో మనం ఎటువంటి కష్టం లేకుండా చాలా సులభంగా మనం మన నోటితో పేరు చెప్పినా అది ఆటోమేటిగ్గా వాళ్ళ కాల్ ఏ విధంగా వెళుతుంది అనేదాని గురించి తెలుసుకుందాం.

 

 

We need any application for this auto call :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా పనిలో ఉన్నప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కి కానీ ఎవరికైనా కాల్ చేయవలసి వచ్చినప్పుడు మీ మొబైల్ లో కాంటాక్ట్స్ ఓపెన్ చేసి లేకపోతే కి డయల్ ప్యాడ్ లో కి వెళ్లి అక్కడి నుంచి call చేయ వలసి వస్తుంది.
  • సో మీరు కూడా మీ నోటితో చెప్తే మీరు అక్కడి నుంచి వెళ్లే విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు రెండు మూడు సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీరు ప్రతిసారీ విధంగా మీ మొబైల్ లో ఉండే కాంటాక్ట్స్ని కానీ ఓపెన్ చేయవలసిన పనిలేదు.
  • ఎందుకంటే మీ మొబైల్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు చెప్పినట్లయితే ఆటోమేటిక్ గా పలకాలి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు ఈ బ్లాగులో కింద ఇచ్చాను మీరు ఎక్కడినుంచి చదువుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను నీకు ఇచ్చాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the auto call application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో VO CALLER – VOICE DAILER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 12 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 14 apr 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download this application  :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత అప్లికేషన్ మళ్లీ రెండు మూడు పర్మిషన్ అడుగుతుండు వాటన్నింటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి ఈ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నాను అంటే మీ మొబైల్ లో ఉండే కాంటాక్ట్ అస్ చేసుకోవడానికి పర్మిషన్ అడగడం జరుగుతుంది.
  • సో మీరు పర్మిషన్ ఇచ్చిన అయితే మీరు ఎప్పుడైనా ఎవరికైనా కాల్ చేయడానికి ఎవరు పేరైనా కలిగినట్లయితే అప్పుడు వాళ్ళ పేరుతోటి మీ మొబైల్ లో కాంటాక్ట్ సేవ్ అయిందా లేదా అని చెక్ చేసుకుని తర్వాత వాళ్ళకి కాలనీ వెళ్లడం జరుగుతుంది.
  • దీని కోసం మీరు ఈ అప్లికేషన్ కి ఈ విధంగా పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది అందుకే మీరు ఈ అప్లికేషన్ కి పర్మిషన్ కూడా ఇచ్చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

 

 

Give some permissions :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్లు అడిగిన పరిమిషన్ అన్నింటికీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు ఎవరికైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో దానికంటే ముందు మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ యొక్క ఐకాన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయగానే మిమ్మల్ని కలవమని చూపిస్తుంది అంటే మీరు ఎవరి పేరు అయితే పలకాలి అనుకుంటున్నారో చెప్పండి.
  • చెప్పినట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళ పేరు మీ మొబైల్ లో ఉందా లేదా అని చెక్ చేసుకుని ఒక అయిదు ఆరు తర్వాత మీకు ఆటోమేటిక్గా కాలం ఏది వెళ్లిపోవడం జరుగుతుందన్న మాట.
  • తర్వాత మీ మొబైల్ లో ఒక గనుక ఉన్నట్లయితే ఆటోమేటిగ్గా వరకు కలిసి పోతుంది మీ మొబైల్ లో రెండు ఉన్నట్లయితే మీరు అక్కడి నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఏం లేదు చాలా సులభంగా ఉంటుంది.

 

 

 

 

How to set auto speck call :

  • ఫ్రెండ్స్ ఇది చాలా చిన్న అప్లికేషన్ అంత పెద్ద అప్లికేషన్ కూడా ఏమీ కాదు మీ మొబైల్ లో ఎంత స్టోరేజ్ కూడా ఏమీ తీసుకొని అన్న మాట మీరు మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాం.
  • అయితే ఎనీ టైం మీకు అవసరం అయ్యే అవకాశం ఉంటుందన్న మాట ఇది దీనికోసం మీరు కూడా ఏం లేదు చాలా సులభంగా మీరు అప్లికేషన్ వాడవచ్చు.
  • అలాగే అప్లికేషన్ లో ఉన్న ఇంకొక సీక్రెట్ సెట్టింగు ఏంటి అంటే మీ మొబైల్ లాక్ చేసి ఉన్నట్లయితే మీ మొబైల్ ని రెండుసార్లు టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ మొబైల్ అప్లికేషన్ యొక్క స్క్రీన్ పైన వచ్చేస్తుంది .
  • మీరు అదే టైంలో మీరు ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ పేరు చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకి కాలనీ వెళ్ళిపోతున్న మాట ఇది కూడా చాలా మంచి సెట్టింగ్ ఫ్రెండ్స్.
  • ఇది కూడా ఈ అప్లికేషన్లో ఉంది సో మీరు ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్న ఒక మొబైల్ లాక్ తీసి వాళ్లకు కాల్ చేయ వలసిన అవసరం లేదు మీ మొబైల్ యొక్క పవర్ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్ గా అక్కడి నుంచి మాట్లాడవచ్చు.

 

 

 

 

App info :
Version : 1.2
Updated on : 14 Apr 2019
Downloads : 100,000+ downloads
Offered by : Eran Katsav
Released on : 4 Feb 2016
App permissions :
Contacts :
read your contacts
Microphone :
record audio
Telephone :
directly call phone numbers
Other :
disable your screen lock have full network access prevent phone from sleeping
Play Install Referrer API change your audio settings receive data from Internet
view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set auto outgoing call in our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *