APP REVIEWS

how to see others call history with call history manager

how to see others call history with call history manager

 

Hallo Friends this is naveen you are reading tech in telugu blog how to see others call history with call history manager

 

 

ఫ్రెండ్స్ ఈ blog లో మనం ఎవ్వరి call history అయిన ఎలా download చేసుసుకోవచ్చు. అది కూడా ఒక్క click తో అని తెలుసుకుందాం.

 

 

 

 

friends మాములుగా మన girl friend కావచ్చు, లేక మన boy friends కావచ్చు లేక మన పిల్లల call history కూడా తెలుసుకోవలసిన అవసరం వస్తుంది ఆ time లో నేను ఈ రోజు introduce చేయబోయే application చాలా బాగా use అవుతుంది.

 

 

Step 1 :- Installation of application

friends మీరు కూడా ఈ application ని download చేసికొని use చేయాలనుకుంటే first మీ playstore లోకి వెళ్ళండి. తరువాత search bar లో type చేయండి. call history maneger మీకు వెంటనే కింద photo లో కనిపిస్తున్న application open అవుతుంది.

 

 

 

 

friends ఈ application 3.6MB మాత్రమే ఉంటుంది. అలాగే 4.6* rating కూడా ఉంటుంది. downloads గనుక చూసుకున్నట్టితే 1మిల్లియన్స్ వరకు ఉంటాయి friends. ఆ అప్లికేషన్ ని download చేసుకోండి. download అయిపోయిన తరువాత application installation అవుతుంది. installation అయిపోయిన తరువాత scanning చేసుకుంటుంది. scanning అయిపోయాక కింద corner లో DONE అని వస్తుంది ఆ డన్ పైన ప్రెస్ చేయండి.

 


Step 2 :- settings in application

మీకు ఇప్పుడు application open అవుతుంది. application ఓపెన్ అయిపోయిన తరువాత secronizing with call history అని కనిపిస్తుంది. secronising అయిపోయిన తరువాత application open చేయండి. direct గా వల్ల call log మొత్తం open అవుతుంది.

 

 

Step 3 :- usage of application

మీరు ఇప్పుడు పైన చూసినట్టితే search icon పక్కన మీకు ఇంకో icon కనిపిస్తుంది. దాని పైన pess చేయగానే మీకు 3 options కనిపిస్తాయి. అందులో mail పైన ప్రెస్ చేయండి. మీకు ఇప్పుడు ఇంకో page open అవుతుంది. అందులో మీరు మీ mail type చేయండి. తరువాత send చేయండి. ఇప్పుడు వల్ల mobile వాళ్లకు ఇచ్చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

edit your photos with using of pixel lab apk

know your friends sim card network provider details

how to send message in whatsapp without save contact

your mobile announce caller name and whatsapp message

how to download new movies in mobile free

how to control others mobile with a small setting

 

 

 

 

ఇప్పుడు మీ mobile open చేసి mail లోకి వెళ్లి చుడండి. ఒక mail వస్తుంది. ఆ mail ని download చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయిన తరువాత open చేసి చూడండి. మీకు call history మొత్తం వచ్చేస్తుంది.

 

 

Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends..

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to see others call history with call history manager

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *