APP REVIEWS

how to make a call with private number free

how to make a call with private number free

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to make a call with private number free

 

 

how to make a call with private number free :

  • ఫ్రెండ్స్ మనకు చాలా సార్లు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తూ ఉంటాయి అవి మనకు తెలిసిన వాళ్ళే చేస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళ నెంబర్ కనిపించకుండా వేరే నెంబర్ కనిపించే విధంగా కాల్ చేస్తూ ఉంటారు
  • వీటిని నెంబర్స్ లేదా ప్రైవేట్ నెంబర్స్ అంటారు మీరు కూడా ఇటువంటి కాల్ చేయవచ్చు దీనికోసం పెద్దగా ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇటువంటి కాల్ చేయవచ్చా అన్న మాట
  • అంటే ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఒకసారి కాల్ చేసినప్పుడు అయితే ఒక నెంబర్ వెళ్తుంది అలాగే తర్వాత కాల్ కట్ చేసి మరొక కాల్ చేసిన తర్వాత ఇంకొక నెంబర్ సేవ్ అవుతుంది అన్న మాట
  • ఇది మనకు ఎటువంటి టైం లో ఉపయోగ పడుతుందంటే ఎవరైనా మన ఫ్రెండ్స్ మన మొబైల్ కాల్ లిఫ్ట్ చేయకపోతే లేదా మన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో ఆట పట్టించడానికి కూడా ఇది చాలా బాగా యూస్ ఫుల్ గా ఉంటుంది మనం ఇది అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ ద్వారా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ అయినా లేకపోతే మీ ఇంట్లో వాళ్లకు ఏమైనా మీ నెంబర్ కనిపించకుండా వేరే నెంబర్ కనిపించేలా ఫోన్ చేయాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు కొన్ని సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే మీరు మీ మొబైల్ నుంచి మీ ఫోన్ నెంబర్ ద్వారా కాల్ చేసినా కూడా వాళ్ళకు వేరే మొబైల్ నెంబర్ కనిపిస్తుంది
  • తర్వాత కాల్ కట్ చేసి మళ్లీ వేరే కాల్ చేసినా కూడా వాళ్ళకి ఇంకొక నెంబర్ కనిపిస్తే ఈ విధంగా ప్రతి కాల్ మీ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది
  • ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకునే విధంగా కాల్ చేయాలని మీరు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన లింకు నేను మీకు ఇస్తాను అలాగే అప్లికేషన్ ఎలా వాడాలో పూర్తి వివరాలు మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
  • అప్లికేషన్ ఏవిధంగా వాడాలి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application here :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో CALL GLOBAL – FREE INTERNATIONAL PHONE CALLING APP అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 15 dec 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application  :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మీరు ఈ అప్లికేషన్లు కొన్ని పర్మిషన్స్ ఇవ్వవలసి ఉంటుంది.
  • మీరు ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలో అవన్నీ మీకు ఈ అప్లికేషన్ స్క్రీన్ పైన కనిపిస్తాయి వాటన్నింటికి పర్మిషన్ ఇచ్చెయ్యండి పరిమిషన్ ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ మళ్ళీ ఒకసారి లోడింగ్ తీసుకొని మీకు ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీకు అప్లికేషన్ లో మెయిన్ పేజీ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు కింద రెండు ఆప్షన్లు కనిపిస్తాయి అది ఒకటి కాల్ అనిపిస్తుంది అలాగే రెండవది క్రెడిట్ అనిపిస్తుంది.
  • మీరు కాలం ఏ button పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ మొబైల్ ఒకటి ఓపెన్ అవుతుంది మొబైల్ లోని కాంటాక్ట్స్ కూడా ఓపెన్ అవుతాయి అక్కడి నుంచి మీరు ఎవరికి కావాలో వాళ్ళకి కాల్ కూడా చేయవచ్చు.

 

 

CHECKOUT OUR SOME ARTICLES HERE :

 

 

How to make a call in this application :

  • ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా కాల్ చేసే ముందు మీరు అక్కడ మన కంట్రీ కోడ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఇండియా కాబట్టి మీరు 91 ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఏదైనా నెంబర్ టైప్ చేసి కాల్ చేయవచ్చు లేదా మీ కాంటాక్ట్ లో చూసుకొని కూడా కాల్ చేయవచ్చు
  • కాకపోతే మనకు ఈ అప్లికేషన్ రూపంలో నడుస్తున్న ఫ్రెండ్స్ మన అప్లికేషన్ లో ఉంటే మీరు అన్ని కాల్స్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి క్రెడిట్స్ కావాలి
  • అనుకుంటే మాత్రం దానికి మీరు ఎవరికైనా ఈ అప్లికేషన్ ని షేర్ చేయాలి లేదా ఈ అప్లికేషన్ని ఈ వీడియోలో చూసి కూడా మీరు ఈ క్రెడిట్ ని పొందవచ్చు ఎన్నికలు అంటే మీరు అన్ని క్రెడిట్ను సంపాదించుకోవచ్చు.

 

 

how to earn credits to make a call :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్లో కాల్ చేసుకోవాలంటే క్రికెట్ కావాలి అని చెప్పాను కదా మీరు ఈ కింద కనిపించే ఆప్షన్ల ద్వారా మీకు ఎన్ని కావాలంటే అన్ని క్రెడిట్ మీరు సంపాదించుకోవచ్చు
  • అవి ఏంటి అంటే
    Tap To Get Credits 150 times
    Set Phone Number +1000
    Invite Friends +5000-50000
    Watch video ad +50-100
    Check-in +500 1500

 

 

 

app info :
Version : 1.2.8
Updated on : 15 Dec 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : F80.00 7820.00 per item
Offered by : freecall
Released on : 13 Oct 2018
App permissions :
Contacts :
read your contacts modify your contacts
Location :
access approximate location (network based) access precise location (GPS and
network-based)
Microphone :
record audio
Telephonne :
read phone status and identity directly call phone numbers

 

 

 

 

Finally:

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to make a call with private number free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *