make a call with private number free

0
2505

make a call with private number free

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about make a call with private number free

how to increase mobile speaker volume 200% extra

 

 

make a call with private number free :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి దగ్గర ఫోన్ అయితే ఉంటుంది మనం ఒక రోజులో గనుక చూసినట్లైతే చాలా రకరకాల చేస్తూ ఉంటే మన ఫ్రెండ్స్ కి గాని లేక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గాని లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు గాని ఇలా చాలా రకాల మొబైల్ నుంచి చేస్తూ ఉంటారు అన్నమాట.
  • కాల్ చేసినట్టు అయితే మన నెంబర్ ఎన్నికలకు కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన నెంబర్ కనిపించకుండా కాల్ ఏ విధంగా చేయవచ్చు అనే దాని గురించి ఈ బ్లాగ్ లో మనం తెలుసుకుందాం.
  • అంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్ గాని మీ బాయ్ఫ్రెండ్ గాని లేదా మీ ఇంట్లో వాళ్ళు గాని ఎవరికి ఫోన్ చేసినా సరే ఇప్పటినుంచి మీ నెంబర్ కనిపించేదాన్ని చూడటానికి ఒక నెంబర్ లాగా ఒక ప్రైవేట్ నెంబర్ లాగా మాత్రమే కనిపిస్తుంది.
  • మీరు కాల్ చెయొచ్చు దీనికోసం మీరు కూడా ఏం లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీరు ఇటువంటి కాల్ చేయగలరా ఈ బ్లాగులో దాని గురించి నేర్చుకున్న చేయవచ్చు ఇది లేకపోతే డబ్బులు కట్టాలి అని చెప్పేసి మొత్తం నేర్చుకున్న ఫ్రెండ్స్.

how to use 1.5 gb internet data 24 hours

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరికైనా అంటే మీ ఇంట్లో వాళ్ళు గాని మీ ఫ్రెండ్స్ గానే మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గాన్ని ఎవడికైనా మీ నెంబర్ కనిపించకుండా కాల్ చేయాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే మీరు యూస్ చేయవలసి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ ద్వారా మాత్రమే మీరు ఎవరికైనా ఇలాగే ఫ్రీగా కాల్ చేయగలుగుతారు ఇప్పుడు మీరు అప్లికేషన్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో సెట్టింగ్ చేసుకోవాలి ఏం చాటింగ్ చేస్తున్నాను.
  • అయితే మనం కూడా ఏదైనా ఫ్రీగా కాల్ చేయొచ్చు అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు కింద ఈ బ్లాగులో ఇచ్చాను.
  • మీరు అక్కడి నుంచి చదువుకొని అప్లికేషన్ ఎలా వాడాలో మొత్తం నేర్చుకోవచ్చు అదేవిధంగా మీకు అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు వృధా చేయకుండా మీకు కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో TALK U PHONE NUMBER FOR FREE CALLING &TEXTING అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 33 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 20 jan 2020 రోజున చేయడం జరిగింది.

mobile applications dancing with rolling icon app

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Once you are download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
  • ఫ్రెండ్స్ వాటన్నింటికీ మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి మీరు అన్ని రకాల ఫార్మసిస్ట్ చేసినట్లయితే మాత్రమే మీరు అప్లికేషన్ని వాడుకోగలరు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్లో ముందుగా సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దాని కోసం ఈ చిన్న పని ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీ మొబైల్ నెంబరు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కూడా సెలెక్ట్ చేసుకోవాలి చేసిన తర్వాత మీ మొబైల్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది .
  • అయితే ఆటోమేటిక్ మొబైల్ నెంబర్ ని అప్లికేషన్స్ చేసుకుంటుంది తర్వాత ఈ అప్లికేషన్లో ఆటోమేటిక్గా లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ని వాడుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

photo video locker calculator application for download

set your name 3D live wallpaper in your mobile

change app icon name with X ICON CHANGER

 

 

This application works on base credits :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీకు క్రెడిట్ నడుస్తుంది అన్న మాట అంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా మీ నెంబర్ కనిపించకుండా ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ కొన్ని పెడితే ఉండాలి అని మీరు అప్లికేషన్ లో కావాల్సింది చేసుకోగలుగుతారు.
  • ఇప్పుడు మనం ఏవిధంగా నిర్మించుకోవాలి క్రెడిట్ ను ఉపయోగించి మనం చేసుకోవాలి అని మొత్తం వీడియో నేర్చుకున్నారు చేసుకున్న వెంటనే మీకు 10 క్రెడిట్ చేయడం జరుగుతుంది.
  • మీరు ఈ 10 ప్రవేశం ఉపయోగించి మీరు కాల్ కూడా చేసుకోవచ్చు కాకపోతే మీ క్రెడిట్ ని పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే మీకు మీ అనే ఆప్షన్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేసి వెళ్లారంటే మీ ఈ అప్లికేషన్ లో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి అని చూపిస్తుంది అలాగే మీరు కింద ని ఏవిధంగా పెంచుకోవాలి అని చూపిస్తుంది మీరు ఈ అప్లికేషన్లో చూసి కూడా పెంచుకోవచ్చు.

 

 

 

 

 

If you are download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఎన్నో కొన్ని క్రెడిట్లు పెంచుకున్న తర్వాత మీరు ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్లో కింద మీకు ఒక కాల్ బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయగానే మీకు ఒక డైరెక్ట్ ఓపెన్ కావడం జరుగుతుంది దానిపైన ప్రెస్ చేసి మీరు ఎవరికి కాల్ చేయాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ టైప్ చేసి అక్కడ మీరు కంట్రీ కోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఎక్కడి నుంచి కాల్ చేయగలుగుతారు ఇప్పుడు మాత్రం వాళ్లకి మీ నెంబర్ ఏది కనిపించినా నా మాట.
  • ఒక ప్రైవేట్ నెంబర్ గాని లేకపోతే వేరే దేశం నుంచి వచ్చిన నెంబర్లన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది అని మాట షో మీ నెంబర్ అని చెప్పేసి ఎవరు కనిపెట్టలేరు ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్లో మీ నెంబర్ కనిపించకుండా ఎవరికైనా సరే చాలా సులభంగా కాల్ చేయవచ్చు.

 

 

 

 

App info :
Version : 4.16.1
Updated on : 20 Jan 2020
Downloads : 10,000,000+ downloads
Download size : 32.56 MB
In-app purchases : 7160.00-74,100.00 per item
offered by : TalkU International Inc.
Released on : 18 Nov 2014
App permissions :
Calendar :
add or modify calendar events and send emails to guests without owners’
knowledge Read calendar events and details
Camera :
take pictures and videos
Contacts :
read your contacts find accounts on the device modify your contacts
Location :
access approximate location network-based) access precise location (GPS and
network-based)
Microphone :
record audio
Telephone :
directly call phone numbers read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
prevent phone from sleeping view Wi-Fi connections receive data from Internet
disable your screen lock Google Play billing service send sticky broadcast
Connect and disconnect from Wi-Fi have full network access retrieve running apps activity recognition android.permission.FLASHLIGHT read sync settings
expand/collapse status bar

whatsapp chat hidden trick no body knows

 

DOWNLOAD NEW APPLICATION HERE

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

make a call with private number free

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here