APP REVIEWS

how to make a call with private number

how to make a call with private number

 

Hello friends welcome to techintelugu website in this article we are going to learn about how to make a call with private number

how to make a call with private number :

  • ఫ్రెండ్స్ ఈరోజుల్లో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే తప్పకుండా ఉంటున్నాయి హానర్ మొబైల్స్ ఉన్నవారు ప్రతి రోజూ ఎన్నో కాల్స్ అయితే చేస్తూ ఉంటారు .
  • మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదా మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ కానీ ఎవరికైనా సరే ఒక రోజులో మనం చాలా కాల్ చేస్తూ ఉంటాం ఇటువంటి టైంలో ఏమవుతాడో ఎవరికీ కాల్ చేసినా సరే మన మొబైల్ నెంబర్ ఇటీవల కనిపిస్తూ ఉంటుంది అన్న మాట.
  • అలా కాకుండా మీరు మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా వేరే నెంబర్ కనిపించేలా ఎవరికైనా సరే అలా కాల్ చేయొచ్చు అని దాని గురించి మాట్లాడుతున్నాను.
  • మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా సరే మీ మొబైల్ నెంబర్ అయితే ఎవరికి కనిపించదు అన్న మాట మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా మీ మొబైల్ నెంబర్ అనేది mari mari వెళ్లడం జరుగుతుంది.
  • మీరు కాల్ చేసిన ప్రతిసారి ఒక కొత్త నెంబర్ కొడితే చేయడం జరుగుతోందన్న మాట

How to download the application :

  • ఫ్రెండ్స్ ఈ విధంగా మన నెంబర్ కనిపించకుండా వేరే నెంబర్ కనిపించేలా కాల్ చేయవలసిన పరిస్థితి మనకు ఎప్పుడు వస్తుంది అంటే మన మొబైల్ నెంబర్ ని ఎవరైనా బ్లాక్ చేసినప్పుడు కావచ్చు లేదా వచ్చినప్పుడు కాల్ లిఫ్ట్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటారు.
  • ఆ టైంలో కానీ లేదా మీ గర్ల్ ఫ్రెండ్ లేదు మీ బాయ్ఫ్రెండ్ ఎవరైనా ఆట పట్టించడానికి అయినా సరే ఈ అప్లికేషన్ మీరు ఉపయోగించవచ్చు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటున్నాడు.
  • ఆ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక బటన్ కనిపిస్తుంది ఆ షర్ట్ బటన్ ప్రెస్ చేసి ANY CALL అని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ సంబంధించిన మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది .
  • దాని కిందనే మీకు అప్లికేషన్ ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది అయితే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుందన్న మాట .
  • ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఎలా వాడాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను అప్లికేషన్ యొక్క రేటింగ్ వచ్చేసి 4.O చాలా మంచి రేటింగ్ అన్నమాట తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
  • అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన సైజు ఎంత అంటే 3.4MB ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎంత మంది డౌన్లోడ్ చేసుకున్నారు అంటే 1M+ ఈ అప్లికేషన్ ఎప్పుడు అప్డేట్ అయిందంటే 26 DEC 2019

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • ఇప్పుడు మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన hello any call to access photos media and files on your device అని చూపించడం జరుగుతుంది.
  • మీరు దానికి ఓకే అని ఇచ్చేయండి తర్వాత మీకు మళ్ళీ any call to make and manage phone calls అని చూపించడం జరుగుతుంది అన్న మాట.
  • దాని కింద కూడా మీకు ఓకే అని కనిపిస్తుంది దాని పైన కూడా ప్రెస్ చేయండి తర్వాత ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్ మీరు ఎలా వాడాలి అని ఒక చిన్న డెమో గా చూపించడం జరుగుతుంది.
  • మీరు కావాలనుకుంటే అది చూసి కూడా నేర్చుకోవచ్చు అప్లికేషన్ ముందుకు వెళ్ళండి ఈ అప్లికేషన్లో మీరు కాల్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో మీరు కొన్ని క్రియేట్ సరే సంపాదించుకోవాలి ఈ క్రీడలు ఏవిధంగా సంపాదించుకోవాలి అనే దాని గురించి నేను చెప్తాను.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఈ కింది విధంగా చూపించడం జరుగుతుంది.
  • Benefit Get 2000 bonus credit Improve account security Show your caller ID to your friends and improve answer it This page will no longer be displayed after setting
    అని చూపించడం జరుగుతుంది.
  • దీని మీరు మొత్తం సెట్టింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వెనక్కి వెళ్లినట్లే మీ మొబైల్ స్క్రీన్ పైన ఒక చూపించడం జరుగుతుంది అందులో మీరు చూసినట్లయితే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
  •  అందులో మొదటి దానిని ఉపయోగించి మీరు కాల్స్ చేసుకోవచ్చు రెండవ దానిపైన ప్రెస్ చేసినట్లయితే మీ మొబైల్ లో ఉండే నెంబర్ చూపిస్తుంది.
  • మూడవదైన మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ అప్లికేషన్లో క్రియేట్ చేసే విధంగా సంపాదించుకోవాలి మీ మొబైల్ లో ఎన్నికలు వస్తున్నాయని ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్న మాట ఇప్పుడు మీరు సింపుల్గా మూడవ దానిపైన ప్రెస్ చేయండి

CHECKOUT OUR SOME ARTICLES HERE :

how to set whatsapp notification tone

mobile battery charging problem solved

best mobile controller voice access google app

 

How to use the application :

  • మూడవ అక్షరమైన మీరు ప్రెస్ చేసి అయితే అక్కడ మీకు ఎన్ని విధాలుగా క్రెడిట్స్ అనేవి సంపాదించుకోవచ్చు అవన్నీ చూపిస్తుంది.
  • అక్కడ మీరు ఒక ఆప్షన్ ఉపయోగించి చాలా సంపాదించుకోవచ్చు మీరు అందరూ క్రెడిట్ సంపాదించిన తర్వాత మీరు మొదటి అక్షరం పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అయితే రావడం జరుగుతుంది.
  • మీరు ఎవరికైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్లు ఏ దేశంలో ఉన్నారు దాన్ని సెలెక్ట్ చేసుకొని నెంబర్ ని టైప్ చేసి వాళ్ళకి కాల్ చేసినా అంతే ఆటోమేటిక్గా వాళ్లకు కాలితే వెళ్లి పోతుంది అన్న మాట.
  • ఇచ్చిన అప్లికేషన్లు ఉపయోగించి మీరు చాలా సులభంగా ఎవరికైనా సరే మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా చేయవచ్చు

 

 

App info :
Version : v1.4.9
Updated on : 26 Dec 2019
Downloads : 1,000,000+ downloads
Download size : 8.41 MB
Offered by : Free Call & Wifi Calls& Phone Calling
Released on : 29 Mar 2019
App permissions :
Contacts :
read your contacts modify your contacts
Microphone :
record audio
Telephone :
read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
run foreground service control vibration run at startup

 

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇచ్చిన అప్లికేషన్లు ఉపయోగించి మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా సరే వేరే మొబైల్ నెంబర్ కనిపించేలా ఎవరికైనా సరే కాళీ అయితే చేయడం అన్నమాట.
  • అప్లికేషన్ మీకు నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే అప్లికేషన్ యొక్క లింకు ఇక్కడే ఉండి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేసి చూడండి.
  • మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోండి ట్రై చేస్తాను థాంక్యూ ఫర్ రీడింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to make a call with private number

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *