APP REVIEWS

how to make call with unkown number any call

how to make call with unkown number any call

 

Hello friends welcome to tech in telugu website friends in this article we are going to learn about how to make call with unkown number any call

 

 

how to make call with unkown number any call :

  • ఫ్రెండ్స్ మీరు నార్మల్గా మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ బాయ్ ఫ్రెండ్ లేదా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా సరే మీరు కాల్ చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్ అనేది వాళ్ళ మొబైల్ స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుంది.
  • ఈ రోజు ఈ బ్లాగులో మనం దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటే మన మొబైల్ నెంబర్ అవతలి వాళ్ళకి కనిపించకుండా మనం ఏవిధంగా కాల్ చేయవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం.
  • ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీ మొబైల్ నెంబర్ ఎవరికీ కనిపించకుండా మీరు call అయితే చేయవచ్చన్న మాట.
  • ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే ఈ అప్లికేషన్ ని మీరు మిస్ యూజ్ చేయకండి నార్మల్ గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆట పట్టించడానికి లేదా ఎవరైనా స్వయంగా యూ చేసుకోడానికి అయితే ఈ అప్లికేషన్ ని వాడుకోండి.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మన గర్ల్ ఫ్రెండ్ లేదా మన బాయ్ ఫ్రెండ్ అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన మొబైల్ నెంబర్ ని బ్లాక్ చేయడం జరుగుతుంది అన్నమాట.
  • అటువంటప్పుడు ఈ అప్లికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు వెళ్లడం జరుగుతుంది.
  • ఈ నెంబర్ ని బ్లాక్ చేసిన సరే మీరు కాల్ చేసినప్పుడు మళ్ళీ ఒక కొత్త నెంబర్ కి వెళ్లడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు కూడా మీ నెంబర్ కనిపించకుండా ఎవరికైనా సరే కాల్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింద ఉంటాయి అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగులు చివరిలో ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు కుడి వైపు పై భాగంలో ఒక సారి కనిపించడం జరుగుతుంది దానిపైన ప్రెస్ చేసి Any call అని టైప్ చేసినట్లయితే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక బటన్ ఉంటుంది కాబట్టి మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయితే అయిపోతుందన్న మాట .
  • ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు చాలా సులభంగా మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా ఎవరికైనా సరే అయితే చేయవచ్చు అన్నమాట.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్ అడుగుతుండు.
  • వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన ఓపెన్ అవుతుంది అన్న మాట.
  • అలాగే ఈ అప్లికేషన్ మీ మొబైల్ నెంబర్ తోటి ఈ అప్లికేషన్లో రిజిస్టర్ ఐతే చేసుకోమని అక్కడ చూపించడం జరుగుతుంది.
  • మీరు ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ని ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు అంటే మీకు 1000 క్రియేట్ చేయడం జరుగుతుంది.
  • మీరు మీ మొబైల్ నెంబర్ ని ఇవ్వడం ఇష్టం లేకపోతే మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వకుండా కూడా ఈ అప్లికేషన్లో ముందుకు వెళ్లవచ్చు.

 

 

 

 

How to increase credits :

  • సో ఈ మాత్రం చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్లో మీకు 1000 రావడం జరుగుతుంది ఇప్పుడు మనం వాటిని ఉపయోగించే ఎవరికైనా సరే కాల్ చేయవచ్చు అనే విధంగా వీటిని సంపాదించుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం.
  • ఈ అప్లికేషన్ లో గనుక చూసినట్లైతే మీకు కింద కుడివైపు ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు ప్రెస్ చేశారంటే మీరు ఈ అప్లికేషన్లో ఫ్రీగా ఏవిధంగా పెంచుకోవచ్చు అని రావడం జరుగుతుంది.
  • మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ను సెట్టింగ్ చేసుకొని credits పెంచుకోవచ్చు అదే విధంగా ఈ అప్లికేషన్ ని మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేసి కూడా credits పెంచుకోవచ్చు.
  • అలాగే ప్రతిరోజు ఈ అప్లికేషన్ను ఓపెన్ చేసినట్టయితే అక్కడి నుంచి కూడా మీకు చాలా credits రావడం జరుగుతుంది

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to download super funny ringtones

download snack video app videos without watermark

new stylish whatsapp keyboards must try

how to know phone usage time new trick

download pubg mobile ofter ban in india

 

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్రయత్నిస్తున్న పెంచుకున్న తర్వాత మీరు ఎవరికైనా సరే కాల్ చేయాలి అనుకుంటే మీకు అక్కడ ఒక కాల్ బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి ముందుగా మీరు ఏ దేశానికి ఫోన్ చేయాలి అనుకుంటున్నారో ఆ దేశానికి సంబంధించిన కోడు ని సెలెక్ట్ చేసుకోవాలి .
  • వాళ్ళ నెంబర్ ని ఎంటర్ చేసి మీరు కాల్ చేసి నాకైతే చాలా సులభంగా మీ call అనేది వెళ్ళిపోతుంది అవతలి వాళ్ళకి మొబైల్ నెంబర్ అయితే కనిపించని అనమాట.
  • ఫ్రెండ్స్ మీకు ఈ చిన్న అప్లికేషన్ నచ్చే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింకు ఈ బ్లాగులో కింద ఉంది మీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

App info :
Version : v1.5.1
Updated on : 23 Oct 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 15.44 MB
Offered by : Free Call & Wifi Calls & Phone Calling
Released on : 29 Mar 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to make call with unkown number any call

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *