APP REVIEWS

how to make a call with voice call dailer app

how to make a call with voice

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to make a call with voice

 

 

how to make a call with voice :

  • ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా కాల్ చేయాలి అంటే ఏం చేస్తాం మన మొబైల్లో ఇంత ముందుకు వెళ్లి ఎప్పుడైనా కాల్ చేశానా అని ఇంతకుముందు చేసినా కాల్ హిస్టరీ లోకి వెళ్లి చూస్తూ ఉంటాను.
  • అక్కడ వాళ్ళ పేరు కనబడితే వల్ల కలిగే చేస్తూ ఉంటాము ఒకసారి మన మొబైల్ లోని కాంటాక్ట్స్ లోకి వెళ్లి కూడా వెతుకుతూ ఉంటాను మనం ఎవరికి కాల్ చేయాలి అని దీని వల్ల మనకు ఎక్కువగా టైం అయితే పడుతుందన్నమాట.
  • దీనివల్ల మనం ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే వాళ్ళ పేరు వెతికి కలపడానికి కొంచెం టైం పడుతుంది.
  • ఫ్రెండ్స్ అందుకే మీరు ఎంత ఇబ్బంది పడకుండా నేను ఈ రోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్లో ఎలా ఉంటుంది అంటే మీరు సింపుల్ గా పేరు చెప్పినట్టు అయితే మీ మొబైల్ కాంటాక్ట్ ఎక్కడ ఉందో చూసి వాళ్లకు కాల్ అయితే చేస్తుందన్నమాట.

 

 

We need any application :

  • మీరు కూడా ఇటువంటి పరిస్థితిని ఎప్పుడో ఒకసారి ఎదుర్కొని ఉంటారు సో అందుకే ఈరోజు నేను చెప్పబోయే అప్లికేషన్ అయితే దాదాపుగా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
  • మీరు ఉదాహరణకు మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న గాని లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ ముందు కానీ ఈ విధంగా ఎవరు పేరైనా చెప్పి మీ మొబైల్ ఆటోమేటిక్ గా వాళ్ళ పేరు తోటి కాల్ కనెక్ట్ అయితే మన పక్కన ఉన్న వాళ్లు కూడా మనల్ని చూస్తూ ఉంటాం అన్న మాట.
  • ఏదో ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు అసలు అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ ఎక్కడ వలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అని అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు కుడి వైపు పై భాగంలో ఒక సారి చెప్పటం కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి voice call dialler అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అనే ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది తర్వాత మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు.
  • అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ కూడా చాలా బాగుంది తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట ఇప్పటివరకు ఈ అప్లికేషన్ని చాలామంది అయితే డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.

 

 

After download the application :

  • ఫ్రెండ్ మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని మొదటగా రెండు పర్మిషన్ ఇస్తే అడుగుతుంది నా పర్మిషన్ కూడా ఎందుకు అడుగుతుంది.
  • మీరు ఎప్పుడైనా సరే ఎవరి పేరు చెప్పగానే ఆటోమేటిక్గా కాల్ కనెక్ట్ కావాలి అంటే మీ మొబైల్ లో ఉండే సెట్ చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతుండు అనమాట.
  • అదే విధంగా ఇంకొక పర్మిషన్ కూడా మన మొబైల్ లో ఉండే కాంటాక్ట్స్ ని చదువుకోవడానికి ఒక కారణమైతే అడగడం జరుగుతుంది.
  • మీరు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ పూర్తిగా రెడీ అయిపోతుంది అంటే మన మొబైల్ లో ఉండే కాంటాక్ట్స్ అన్ని కనిపించడం జరుగుతుంది అన్నమాట.

 

 

 

 

Give some permissions :

  • ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ అప్లికేషన్లో మీకు రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి రెండు రకాల ఆక్షన్ ఏంటంటే మొదటిది మనం ఇంతకుముందు ఎవరికి ఎక్కువగా కాల్ చేశాను కానీ ఇక్కడ చూపించడం జరుగుతుంది.
  • అదేవిధంగా రెండవ ఆప్షన్ లో మన మొబైల్ లో ఉండే కాంటాక్ట్స్ ని చూపించడం జరుగుతుంది ఈ విధంగా చూపించడం జరుగుతుంది.
  • సో మీరు అక్కడి నుంచి ఎందులో కి వెళ్లి కాల్ చేయాలి అనుకుంటున్నారో ఆ అక్షరాన్ని చూసుకొని అక్కడికి వెళ్లి వాళ్ళ కాలేజీ చేయుచున్న మాట.
  • ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన కాంట్రాక్టర్ ఇక్కడ కనిపిస్తుంది మరి మీకు ఎవరికైనా కాల్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే మీకు అప్లికేషన్లోని మీదనే ఒక మైక్ బటన్ కనిపిస్తుంది.
  • ఆ మైక్ బటన్ పై క్లిక్ చేయండి ప్రత్యేక గాని మీరు ఎవరికైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి చెప్పగానే ఆటోమెటిగ్గా మీకు రెండు నుంచి మూడు సెకండ్ టైం తీసుకొని మనకు కాల్ కనెక్ట్ అయిపోతుంది.

 

 

Finally :

  • సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ చిన్న అప్లికేషన్ ని ఉపయోగించి మీరు చాలా సులభంగా మీ మొబైల్ ని ముట్టుకోకుండానే ఎవరికైనా కాల్ చేయొచ్చు అన్నమాట.
  • అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే మాత్రం అప్లికేషన్ యొక్క లింకు మీకు ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
  • అప్లికేషన్ మీకు ఏమాత్రం నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తోటి ఒకసారి షేర్ చేసుకోండి థాంక్యూ మై డియర్ ఫ్రెండ్.

 

 

 

 

App info :
Version 5.2.2
Updated on 16 Feb 2020
Downloads 1,000,000+ downloads
Download size 5.83 MB
Offered by ArtostoLab
Released on 26 Mar 2013

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to make a call with voice

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *