answer all your calling website without touching the screen

0
2370

answer all your calling website without touching the screen 

Hallo friends welcome to Tech in telugu website. here we are going lern about answer all your incoming calls without touching the screen , calling website

 

Answer all your calling website without touching the screen :

  • ఫ్రెండ్స్ అనగా ఒక మొబైల్ వాడే వారైతే మీకు ఎప్పుడైనా ఇన్కమింగ్ కాలు వచ్చినట్టయితే మీరు ఏం చేస్తారు.
  • మీరు మీ మొబైల్ చేతిలోకి తీసుకొని దాని స్క్రీన్ మీద వైట్ చేయడం కానీ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ప్రెస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా కానీ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే trick ద్వారా మీరు మీ మొబైల్ ని టచ్ చేయకుండానే మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్ ని లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు.
  • లేకపోతే కట్ కూడా చేయవచ్చు. కానీ ఫ్రెండ్స్ ఇది అంతా ప్రాసెస్ కోసం మీకు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.
  • మీరు గనక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో గనుక మీ ఫ్రెండ్స్ ముందు వాడారు అనుకొండి మీ ఫ్రెండ్స్ తప్పకుండా షాక్ అయిపోతారు.
  • మిమ్మల్ని కూడా అడుగుతారు ఏ విధంగా ఇలా చేస్తున్నావని అప్పుడు వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వర్క్ చేయడానికి పెద్దగా కష్ట పడవలసిన ఏమీ లేదు ఇది ఒక చిన్న అప్లికేషన్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ కి మీరు రెండు మూడు పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • తర్వాత మీకు అప్లికేషన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది మీరు చెప్తే మీకు కాల్ లిఫ్ట్ కావాలి లేకపోతే cut కావాలి అని మీరు ఆ వాడిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ మీరు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడైనా వెతకాల్సిన అవసరం లేదు .
  • ఈ అప్లికేషన్ యొక్క లింకు నేను మీకు కింద ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • సో మీరు ఈ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
  • సో ఫ్రెండ్స్ సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో VANI – YOUR PERSONAL VOICE ASSISTANT CALL ANSWER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 11 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 13 JULY 2019 రోజున చేయడం జరిగింది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. how to increase tik tok likes and followers

  2. best app lock for android mobile users 

  3. How to increase the views on tiktok videos

  4. How to listen 8D music in our mobile

  5. amazing photo editor to edit photos in mobile

  6. how to set video in background of keyboard

 

How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

Settings in the calling website :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది అందులో answer all your incoming calls with your voice అని కనిపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న next బటన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ స్క్రీన్ మీద say hello to answer calls say no to decline calls అని కనిపిస్తోంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న next బటన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు మళ్ళీ కంట్రోల్ యువర్ ఫోన్ హ్యాండ్ free అని కనిపిస్తుంది.
  • ఎప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న start బటన్ మీద క్లిక్ చేయండి ఇపుడు మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.

 

Options in the application :

  • ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్లో మీకు please allow the required permission to start vani అని చూపిస్తోంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న వాటన్నింటికీ పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది.
    1. hello papa Windows
    2. Storage
    3 . Record audio
    4 . Read contact
    5 . Read phone start
    6. accessibility.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీటన్నిటికీ పర్మిషన్ ఇవ్వడానికి మీకు కింద కనిపిస్తున్న స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తరువాత వెనక్కి వచ్చేయండి.
  • ఇప్పుడు మీకు మళ్ళీ Allow vani to access photos , media and files on your device ? అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న allow button మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ allow vani to record audio ? అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మళ్లీ మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండి.

 

How to use the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ allow wani to assess your contacts? అని చూపిస్తుంది.మీరు మళ్ళీ మీకు కింద కనిపిస్తున్న allow button మీద press చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ allow vani to make and manage phone calls ? అని చూపిస్తుండి మీరు మళ్ళీ మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • తరువాత మీకు మళ్ళీ ఇక్కడ మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న అలా అడుగుతుంది allow ఇచ్చేయండి.
  • తర్వాత ఇప్పుడు వెనక్కి వచ్చేయండి ఇప్పుడు ఇక్కడ మీకు అప్లికేషన్ లో ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
  • Now you are all set let’s go :
    Note :
    1. Say voice command after the ringtone only.
    2. You can customise the voice command on tapping mic icon
    3. choose your favourite colour themes
    4. Please allow all required permissions.
    అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న ok బటన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

How to change command word :

  • ఇప్పుడు మీరు మీ మొబైల్ లో చేయవలసిన పని మొత్తం చేసేసారు.ఇప్పుడు కనుక మీ మొబైల్ కి కాల్ వచ్చినట్టయితే మీరు hello అనగానే కాల్ లిఫ్ట్ అయిపోతుంది.
  • అలాగే మీరు వచ్చే కాలనీ కట్ చేయాలి అంటే no అనగానే మీకు వచ్చే కాల్ కూడా కట్ అయిపోతుంది అలాగే మీరు మీ మొబైల్ సంబంధించిన స్పీకర్ను కూడా అలాగే ఆన్ చేసుకోవచ్చు.
  • అలాగే ఇక్కడ ఆటో రిప్లే అని కూడా ఉంటుంది మొబైల్ ని సైలెంట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది.
  • మీరు ఒకవేళ ఏదైనా కాంటాక్ట్ ని బ్లాక్ చేసుకోవాలనుకుంటే మీకు వస్తున్నప్పుడు మీరు బ్లాక్ అయితే ఆ కాంటాక్ట్ ఆటోమేటిగ్గా బ్లాక్ అయిపోతుంది కాల్ వచ్చేటప్పుడు హలో అని కాకుండా ఓకే అంటే కాల్ లిఫ్ట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి.
  • అంటే మీకు ఇందులో కనిపిస్తున్న మైక్ బటన్ ను ప్రెస్ చేసి మీరు ఏ word అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ word ని రెండు సార్లు అంటే సరిపోతుంది word ఆటోమేటిగ్గా మీకు సెట్ అయిపోతుంది.

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……

 

answer all your incoming calls without touching the screen , calling website

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here