APP REVIEWS

do calls with private number , unkown number

do calls with private number , unkown number

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about do calls with private number , unkown number

 

 

do calls with private number , unkown number :

  • ఫ్రెండ్స్ మనం ఒక రోజులో ఎన్నో కాల్ చేస్తూ ఉంటాము అదే విధంగా మనకు ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి అందులో కొన్ని మిస్డ్ కాల్స్ కూడా ఉంటాయన్నమాట.
  • కాకపోతే మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు మీ నెంబర్ వాళ్ళ కనిపిస్తూ ఉంటుంది లేదా మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ల నెంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది.
  • ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బ్లాగులో మనం మన నెంబర్ ఎదుటివారికి కనిపించకుండా మనం ఏవిధంగా కాల్ చేయవచ్చు అని తెలుసుకున్న దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా వేరే మొబైల్ నెంబర్ కనిపించే విధంగా ఎదుటివారికి కాల్ చేయవచ్చు ఇది మనకు ఎటువంటి టైంలో ఉపయోగపడుతుంది .
  • అంటే మీ మొబైల్ నెంబర్ ని ఎదుటి వారు ఎప్పుడైనా బ్లాక్ చేసి పెట్టుకున్నప్పుడు ఈ అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు వల్ల కనిపించే నెంబర్ ని బ్లాక్ చేసిన కూడా ఈ అప్లికేషన్ ద్వారా వేరే మొబైల్ నెంబర్ జనరేట్ అయిపోయి మళ్ళీ వాళ్లకు వేరే నెంబర్ ద్వారా కాల్ వెళ్లడం జరుగుతుంది.

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా బాధపడుతున్నట్లయితే అంటే మీ మొబైల్ నెంబర్ ని ఎవరైనా బ్లాక్ చేసినట్లయితే మీరు కూడా ఈ అప్లికేషన్ను వాడి మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా వేరే నెంబర్ కనిపించే విధంగా కాల్ చేయాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా.
  • ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • ఈ అప్లికేషన్ ఏవిధంగా వాడాలి మన నెంబర్ కనిపించకుండా వేరే నెంబర్ కనిపించే విధంగా ఈ అప్లికేషన్ ద్వారా ఎలా వాడుకోవాలి అని నేను ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు మీకు కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క లింకు కూడా మీకు ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో CALL FREE – CALL TO PHONE NUMBERS WORLD WIDE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 10 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 26 sep 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మీరు అప్లికేషన్ ఏవిధంగా వాడుకోవచ్చు అనే ఒక చిన్న డెమో లాగా చూపిస్తుంది .
  • మీరు కావాలంటే ఆపేసిన పక్కకు జరుగు చదువుకోవచ్చు లేదా మీకు కింద కనిపించే ఆటోమేటిగ్గా మీకు మేం పేరు రావడం జరుగుతుంది.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ని మీరు వాడుకోవాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్లో మీ మొబైల్ నెంబర్ ను వేసి మీ మొబైల్ నెంబర్ ని వెరిఫై చేసుకోవలసి ఉంటుంది మీ మొబైల్ ని ఏవిధంగా చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్ ని ఇంట్లో వేసిన తర్వాత రావడం జరుగుతుంది.
  • అంటే మీరు ఇందులో ఏ మొబైల్ నెంబర్ అయితే చేస్తారో ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీ మీరు ఇందులో వేసిన తర్వాత కంటిన్యూగా చేశారు అనుకోండి కరెక్టేనా కాదా అని.
  • ఈ అప్లికేషన్ ఒకసారి చేసుకొని ఓటిపి సరైనది అయితే మీకు ఈ అప్లికేషన్ కన్ఫర్మేషన్ అయిపోతుంది మీరు అప్లికేషన్ ఇప్పటినుండి వాడుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME ARTICLES HERE :

how to send emoji text message in whatsapp

edit your photos with using of pixel lab apk

 

 

How to do calls without showing our number :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మనకు క్రియేట్ రూపంలో ఉపయోగపడుతుంది క్రెడిట్స్ అంటే మీకు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ని వెరిఫై చేసుకున్నారు అనుకోండి మీకు 1000 అయితే రావడం జరుగుతుంది.
  • ద్వారా మీరు ఈ అప్లికేషన్ నుండి మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా కాల్ చేస్తూ ఉండవచ్చు అందుకోసం మీకు కింద నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి ఒకటి కాంటాక్ట్స్ అదేవిధంగా కాల్ చేసుకోవడానికి ఒక బటన్ కనిపిస్తుంది అలాగే మీకు క్రెడిట్స్ అని అనిపిస్తుంది.
  • మీకు ఇన్వైట్ అని ఒక అర్థం కనిపిస్తుంది మీరు అయితే మీ మొబైల్ లో ఉండే కాంటాక్ట్స్ అన్ని అక్కడికి అవుతాయి మీరు అక్కడి నుంచి కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసుకొని కాల్ చేయవచ్చు.
  • లేదా మీకు పక్కనే ఒక కాల్ బటన్ కనిపిస్తుంది ఏదైనా కొత్త నెంబర్ కి కాల్ చేయాలి అనుకుంటే దానిపైన ప్రెస్ చేసి మీరు కొత్త నెంబర్ కూడా కాల్ చేయవచ్చు.
  • ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా క్రియేట్ వాడుతూ అందరికీ కాల్ చేసిన తర్వాత డిలీట్ అయిపోయిన అయితే మీరు ఆ క్రెడిట్ ని మళ్ళీ తిరిగి పొందవచ్చు.

 

 

 

 

How to get credits :

  • ఫ్రెండ్స్ ఒక్కసారి మీ మొబైల్లో క్రెడిట్ పని అయిపోయిన తర్వాత మీకు ఇందులో క్రెడిట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిన అయితే మీకు అక్కడ ఒక చక్రం కనిపిస్తుంది.
  • దానిని మీరు రోజు వందసార్లు తినవచ్చు ఆ వంద సార్లు తిప్పినప్పుడు మీకు ఎన్ని తిరిగిన అయితే అంటే మీకు ఒకసారి చెప్పినప్పుడు ఎన్ని సీట్లు వస్తాయో అన్ని కలిపి మీరు వందసార్లు చెబితే మీరు ఎవరు అంటే వారికి మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా కాల్ చేయవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది చేసిన అప్లికేషన్ మీరు కనుక మీ మొబైల్ నెంబర్ కనిపించకుండా వేరే వాళ్ళకి కాల్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ ద్వారా చాలా సులభంగా చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ అప్లికేషన్ మీకు కేవలం నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్తున్నాను మీరు దీన్ని మిస్ చేయకండి వేరే వాళ్ళ పైన అనవసరంగా ఉపయోగించకండి ఫ్రెండ్స్.

 

 

 

 

App info :
Version : 1.5.5
Updated on : 26 Sep 2019
Downloads : 5,000,000+ downloads
Offered by : Global Call && Phone Call WiFi Lab
Released on : 20 Jul 2018
App permissions :
Contacts :
read your contacts modify your contacts
Microphone ;
record audio Telephonhe read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access read sync settings prevent phone from sleeping Play Install Referrer API send sticky broadcast change your audio settings

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

do calls with private number , unkown number

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *