Camera, Digital Camera, DSLR Camera , OLD Camera Look

0
448

camera , digital camera , dslr camera ,
best camera , video camera , hd camera , old camera look.

Hallo friends welcome to tech in telugu blog. here we are going to learn about new thing so let’s get start.

friends మీరు ఎప్పుడైనా facebook లో గాని whats app లో గాని 50 years back లేదా 60 years back videos కనిపిస్తూ ఉంటాయి. కానీ ఫ్రెండ్ అందులో చాలా videos fack videos ఉంటాయి. కానీ మీకు తెలియక share చేస్తూ ఉంటారు.కానీ friends మీరు కూడా ఇలాంటి videos చాలా simple గా తయారు చేయచ్చు. అది కూడా మీ andriod mobile తో కానీ ఫ్రెండ్స్ దిని కోసం మీరు ఒక చిన్న application download చేసుకోవలసి ఉంటుంది. దాని కోసం first మీరు క్రింద కనిపిస్తున్న application ని download చేసుకోండి.

Step 1 : Installation of application

camera , digital camera , old videos shoot
Camera app

friends మీరు పైన కనిపిస్తున్న application ని download చేసుకోవడానికి first మీరు మీ playstore లోకి వెళ్ళండి. playstore లోని search bar లో type చేయండి. అప్పుడు మీకు పైన కనిపిస్తున్న application open అవుతుంది. camera , digital camera , dslr camera ,
best camera , video camera , hd camera , old camera look.

ఆ application 2.7 MB మాత్రమే ఉంటుంది. application rating చేసినట్టితే 4.7 ఉంటుంది. అలాగే ఈ application యొక్క downloads చూసినట్టితే 500k ఉంటాయి.

friends ఆ application ని download చేసుకోండి. application download ఆయన తరువాత installation అవుతుంది. installation అయిపోయిన తరువాత application scanning చేసుకుంటుంది. scanning అయిపోయిన తరువాత కింద done అని వస్తుంది. ఆ done పైన press చేయండి.

camera , digital camera , old video shoot
Camera app

Step 2 : settings in application

ఈప్పుడు మీకు application download అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు application ని open చేయండి. అప్లికేషన్ ఓపెన్ అయ్యాక 2 or 3 times allow అడుగుతుంది . allow ఇచ్చేయండి. ఇప్పుడు మీకు autometic గా application open అవుతుంది. camera , digital camera , dslr camera ,
best camera , video camera , hd camera , old camera look.

Step 3 : Usage of application

ఇప్పుడు మీకు ఒక కెమెరా open అవుతుంది. ఆ camera చూడడానికి 50 years , 60 years back camera ల కనిపిస్తుంది.అలాగే మీకు కెమెరా లో date and టైం కూడా కనిపిస్తుంది. friends మీరు ఎప్పుడు video షూట్ చేస్తారో ఆ date and time కనిపిస్తుంది.

మీరు ఆ date అండ్ time change చేసుకోవలనుకుంటే అంటే మీరు ఇప్పుడు video షూట్ చేసి అందులో టైం అండ్ date 50 years back లాగా షో చేయాలనుకుంటే మీరు ఈ application ని paid version లో కొనవలసి ఉంటుంది.

soo ఇంతే ఫ్రెండ్స్ ఈ blog లో…..thankyou

friends ఈ blog గనుక మీకు useful గా అనిపిస్తే మీ friends తొ share చేసుకోండి. thankyou for reading friends……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here