change app icon name with X ICON CHANGER

0
3477

change app icon name with X ICON CHANGER

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about change app icon name with X ICON CHANGER

 

 

change app icon name with X ICON CHANGER  :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది అందులో మనం ఒక్కొక్క పని కోసం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చాలా రకాల అప్లికేషన్స్ అయితే వాడుతూ ఉంటాం.
  • సో అందరు మొబైల్లో ఇదేవిధంగా అప్లికేషన్స్ అయితే ఉంటాయి కాకపోతే మీరు అందరూ మొబైల్ లో కాకుండా కొంచెం వెరైటీగా మీ మొబైల్లోనే అప్లికేషన్స్ అనుకుంటే మాత్రం మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ ఒక్క ఫోటో ని మీరు మార్చవచ్చు .
  • అలాగే అప్లికేషన్ కింద ఉండే పేరును కూడా మీరు మార్చవచ్చు దీనికోసం పెద్దగా ఏమీ లేదు ఒక రెండు సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లోని అప్లికేషన్స్ అన్ని ఫొటోస్ అలాగే అన్ని పేర్లు మార్చగలగుతారు .
  • అలాగే మీరు మీ మొబైల్ లో ఏదైనా అప్లికేషన్ కనబడకుండా చెయ్యాలి అనుకుంటే ఆ విధంగా కూడా చేయవచ్చు మీరు మీ మొబైల్ లో అప్లికేషన్స్ అన్నింటికీ విధంగా చేయాలి అంటే ఒక చిన్న అప్లికేషన్ న్యూస్ చేయవలసి ఉంటుంది.
  • అదే అప్లికేషన్ గురించి ఈ బ్లాగ్ లో మనం మాట్లాడుకుందాం అప్లికేషన్ ఎలా వాడాలి అప్లికేషన్ ద్వారా మన మొబైల్ లో ఉండే ఐకాన్స్ యొక్క ఫోటోలు కావచ్చు కావచ్చు ఏ విధంగా మార్చాలని దాని గురించి మొత్తం తెలుసుకుందాం.

 

 

We need any application :

  • మొబైల్ లో ఉండే అప్లికేషన్ యొక్క ఫోటోలు అలాగే అందులో కింద ఉండే పేర్లు మార్చాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్తో వాడవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్ యొక్క ఫోటోలు కాకుండా వాటి కింద ఉండే పేర్లను కూడా మార్చవచ్చు అలాగే మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఎవరికీ కనబడకుండా చేయాలి అనుకుంటే ఆ విధంగా కూడా చేయవచ్చు.
  • కాకపోతే దీని కోసం అప్లికేషన్ వాడవలసి ఉంటుంది అప్లికేషన్ ద్వారా మీరు ఈ పని చేయగలరు అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి .
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం సెట్టింగ్ చేసుకుని మనం కూడా మన మొబైల్లో అప్లికేషన్ ఈ విధంగా మార్చుకోవాలి అనే దాని గురించి మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను కింద ఇచ్చాను చదువుకునే విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో సెట్టింగ్స్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో ల X ICON CHANGER CUSTOMIZE APP ICON & SHORTCUT అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 22 Dec 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ డౌన్లోడ్ ఓపెన్ కావడం జరుగుతుంది అప్లికేషన్ డౌన్లోడింగ్ తీసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది .
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది మీరు వాటన్నింటిని ఒకదానికి వెళ్ళకుండా పర్మిషన్ ఇచ్చెయ్యండి.
  • తర్వాత ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ అయిపోయింది మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది ఇక్కడినుంచి మీరు ఏ అప్లికేషన్ యొక్క ఐకాన్ అప్లికేషన్ యొక్క పేరు కావచ్చు మీరు మార్చాలి అనుకుంటున్నాను.
  • వాటన్నింటినీ ఇక్కడినుంచి ఒక్కదాన్నే మార్చుకోవచ్చు ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ యొక్క ఐకానిక్ గానీ అప్లికేషన్ యొక్క పేరు కానీ మార్చాలి అనుకుంటున్నాను .
  • కానీ ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి పెట్టుకున్న తర్వాత అది కొద్ది సేపు లోడింగ్ తీసుకొని మీకు ఆ అప్లికేషన్ ఒకటే మళ్ళీ ఒక కొత్త పేజీలో ఓపెన్ కావడం జరుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to increase mobile speaker volume 200% extra

how to use 1.5 gb internet data 24 hours

mobile applications dancing with rolling icon app

whatsapp chat hidden trick no body knows

new secret setting in whatsapp dp must know

how to do whatsapp chat hide new trick

 

 

How to change the app icon :

  • ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అప్లికేషన్ కొత్త పేజీలు ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ యొక్క ఫోటో మీకు పైన కనిపిస్తుంది.
  • తర్వాత ఆ అప్లికేషన్ యొక్క పేరు మీకు కింద కనిపిస్తుంది మీరు కావాలనుకుంటే అప్లికేషన్ యొక్క ఫోటో ని మార్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ యొక్క పేరు కూడా మీరు కింద నుంచి మార్చుకోవచ్చు చూపిస్తా నా మాట.
  • మీరు ఒకవేళ అప్లికేషన్ యొక్క ఫోటోలు మార్చుకోవాలి అనుకుంటే మీకు కింద గ్యాలరీ ఒక సింబల్ కనిపిస్తూ ఉంటుంది మీరు దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో ఉండే గ్యాలరీలోని ఫోటోలు అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి.
  • అక్కడి నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోలు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు వెనక్కి వచ్చి ఓకే ట్రై చేశాను అంతే ఆటోమేటిక్గా ఫోటో మీకు ఇంకొక పేజీలో ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత మీరు ఆ ఫోటో యొక్క సైజు అంటే మీకు దూరంగా ఉండాలి అలా ఉండాలి అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ట్రై చేయండి ఆటోమెటిగ్గా మీకు అప్లికేషన్ యొక్క ఐకాన్ చేంజ్ అయిపోతుంది

 

 

 

 

If you are use this application :

  • మీరు అప్లికేషన్ యొక్క ఐకాన్ పేరు చేంజ్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే దాని పేరు కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకుని మీరు వెనక్కి రాగానే మీరు మీ మొబైల్ లో ఒక హోం పేజీలోకి వెళ్లాలనుకుంటున్నారా లేదా ఇంకొక అప్లికేషన్ని మార్చుకోవాలి .
  • అనుకుంటున్నాను అని మీకు ఇంకో ఆప్షన్ చూపిస్తుందని మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి ఇంకో అప్లికేషన్ కి వెళ్లి వేరే అప్లికేషన్ కూడా మార్చుకోవచ్చు లేదు.
  • అనుకుంటే మీరు అక్కడ నుంచి సులభంగా వెనక్కి వెళ్ళిపోయి మీ హోం స్క్రీన్ లో మీరు చేంజ్ చేసుకుని అప్లికేషన్ కూడా చూసుకోవచ్చు.
  • ఈ విధంగా మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేయగలుగుతారు అదే విధంగా ఈ అప్లికేషన్ అయినా ఈ విధంగా మార్చగలగుతారు మీ మొబైల్ లో ఉంటే ఏదైనా అప్లికేషన్ లో నిన్న చూడలేదు అనుకుంటా మీరు ఏ విధంగా సెట్టింగ్ కూడా చేయగలుగుతారు.

 

 

App info :
Version : 1.1.4
Updated on : 22 Dec 2019
Downloads : 500,000+ downloads
Offered by : ASTER PLAY
Released on : 14 Aug 2019
App permissions :
Camera :
take pictures and videos
Other :
prevent phone from sleeping Play Install Referrer API Read Home screen settings and shortcuts Install shortcuts receive data from Internet view network connectionss have full network access uninstall shortcuts

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

change app icon name with X ICON CHANGER

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here