how to change background notificationbar free

0
855

how to change background notificationbar free

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a how to change background notificationbar free

 

how to change background notificationbar free :

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ ఫోన్ లో ఎప్పుడైనా గమనించారా మీ మొబైల్ లో ఉన్న నోటిఫికేషన్ ఛానల్ ని మీరు చేసేది చూపియండి.
  • అయితే అది అందరి మొబైల్లో ఉన్నట్టుగానే ఉంటుంది అలాగే అందులో మనకు డేటా కావచ్చు కావచ్చు అలాగే ఫ్లైట్ మోడ్ ఈ విధంగా అన్ని అన్ని మొబైల్స్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి .
  • కానీ మీరు కావాలి అనుకుంటే మీకు నోటిఫికేషన్ ఛానల్ లో కనిపించే ఐకాన్ యొక్క కలర్ ని కూడా చేసుకోవచ్చు అలాగే బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న కలర్ ని కూడా చేంజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరికి తెలియదు కావచ్చు.
  • మీరు కావాలి అనుకుంటే మీ నోటిఫికేషన్ ఛానల్ లో కనిపించే ఐకాన్ వెనకాల మీ ఫోటో ని లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ని లేదా మీరు నచ్చిన ఒక ఫోటో సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు.

 

We need any application :

  • కానీ ఫ్రెండ్స్ ఎప్పటిలాగానే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్స్ లో మీరు కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది.
  • పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత నీకు పని చేయడం స్టార్ట్ అవుతుంది తరువాత మీరు మీ మొబైల్ లో నోటిఫికేషన్ బార్ ని ఏవిధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా మీకు నచ్చిన విధంగా సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ అప్లికేషన్ ఏంటి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు అన్ని నేను మీకు కింద ఇచ్చాను అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో METIRIAL NOTIFICATION SHADE అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 2 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.9 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 3 feb 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install  the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు అన్నీ కనిపిస్తాయి
MNS Settings
1. Themes
– Panel Theme
Choose your notification panel style
– Notification theme
Choose your notifications style

2. Colors
– Shade Background color
– Shade Foreground color (icons)
– Brightness slider color
– Notifications background color
– Color to be used for notification
background (on Colored theme only).
-Notifications accent color
Color to be used for notification text.
– Enable transparency
Subtle transparency on the header.
Transparency amount
Reset all colors to default

3. Layout
-Grid Columns
Sets the number of columns
– Grid Rows
Sets the number of rows
– Number of header tiles
Sets the number of tiles that you see on your first swipe Max grouped children Maximum allowed notifications in a group (default of 8)
– Brightness slider at the bottom
– Brightness slider thumb
If this is disabled the slider will have a circular thumb

4. Others
– Custom background image
– Choose Profile Picture
– Auto expand notifications
– Custom carrier name
– Input a custom text to be displayed in place of the carrier name. Leave empty for default.
– Enable rounded corners
Remove on lockscreen
Remove in fullscreen
– Useful if it creates issues in full screen apps
– Hide notification content on lock.
Show cross on data tile
Indicate the off state with an X symbol
– Use Google Sans font Needs app restart to take effect
Settings theme అని చూపిస్తుంది.

ఇప్పుడు మీరు ఇందులో పెద్దగా చేయవలసింది ఏమి లేదు వీటన్నింటి కంటే ముందు మీరు కొన్ని పర్మిషన్ తీసుకోవలసి ఉంటుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. how to check our mobile safety or not FREE
  2. how to send more messages with click in whatsapp tricks
  3. your mobile speaks whatsapp massage free
  4. mobile game all pubg sounds download here free
  5. amazing best launcher for your mobile FREE
  6. mobile best application forever MUST TRY THIS APK

 

Give some permissions :

మీరు పర్మిషన్ ఇవ్వడానికి మీకు పైన కనిపిస్తున్న ఆఫ్ బటన్ ని ఒకసారి కాల్ చేయండి తర్వాత మీకు కనిపించే మూడు పర్మిషన్ కనిపిస్తాయి
Please enable the following permissions to allow the app to work correct
1. Write
2. Drawing
3. Notifications ఈ మూడింటికి పర్మిషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కింద కనిపిస్తున్న
DONE అనే బటన్ మీద ప్రెస్ చేయండి.

 

Set your photo in notification bar :

  • ఇప్పుడు నీకు నేను మొదట చూపించిన ఆప్షన్లు అన్నీ కనిపిస్తాయి అందులో మీరు మీ నోటిఫికేషన్ జారీకి సంబంధించిన మార్పుల కోసం అయినా మీరు అక్కడి నుంచి మార్పులు చేసుకోవచ్చు.
  • దానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మీరు ఇందులో అయితే అయితే సెట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారు.
  • అందులోకి వెళ్లి సింపుల్ గా మీరు పట్టించుకోవడమే కనుక మీరు మీ మొబైల్ ఉన్న నోటిఫికేషన్ మార్పులు చేసుకొన్నట్లైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూశారంటే వాళ్ళు అందరూ కంపల్సరీ షాక్ అయిపోతారు.
  • ఇలా నోటిఫికేషన్ బార్ లో ఫోటో ఏ విధంగా సెట్టింగ్ చేసుకున్నావు అని అని అడుగుతారు తర్వాత వాళ్లు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.

 

 

App info :
Version : 12.28
Updated on : 3 Feb 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 60.00 71,150.00 per item
Offered by : Treydev Inc
Released on : 16 Sep 2017
APP permissions :
1. Camera :
take pictures and videos
2. Location :
access approximate location (network- based)
3. Telephone :
read phone status and identity
4. Storage :
modify or delete the contents of your 5. SD card :
read the contents of your SD card
6. Other :
Draw over other apps
Connect and disconnect from Wi-Fi

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION HERE

how to change background notificationbar free

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here