how to change instagram background

0
1688

how to change instagram background

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about how to change instagram background so lets get start………….

 

We can change instagram background :

  • ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వాట్సాప్ బ్యాగ్రౌండ్ గాని లేదా ఎంఎక్స్ ప్లేయర్ బ్యాక్గ్రౌండ్ గాని చేంజ్ చేయడం చూసి ఉంటారు.
  • అదేవిధంగా మనం మన ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉండే ఇంస్టాగ్రామ్ యొక్క బ్యాగ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అది ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈరోజు మీకు చెప్తాను.
  • మీరు నార్మల్గా అఫీషియల్ ఇంస్టాగ్రామ్ ఉంటుంది కదా అందులో అయితే మీరు బ్యాగ్రౌండ్ చేంజ్ చేయడం కష్టం మీరు ఒక బీటా వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అందులో వచ్చే ఇంస్టాగ్రామ్ లో మీరు బ్యాగ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు అది మీ ఫొటోని కావచ్చు మీ ఇంట్లో వాళ్ళ ఫోటో కావచ్చు మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరి ఫోటో అయినా సరే మీరు ఇంస్టాగ్రామ్ లో సెట్ చేసుకోవచ్చన్నమాట.
  • దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు రేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే.

 

If you install the application :

  • మీరు ఇంస్టాగ్రామ్ లో బ్యాక్ గ్రౌండ్ లో మీ ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే అఫీషియల్ ఇంస్టాగ్రామ్ ని డిలీట్ చేయవలసి ఉంటుంది .
  • తర్వాత మీకు బీటా వెర్షన్ లో ఒక ఇంస్టాగ్రామ్ ఉంటుంది నేను ఆ లింకు మీకు కింద ఇస్తాను దానిద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇంస్టాగ్రామ్ లో మీరు బ్యాక్ గ్రౌండ్ లో ఫోటో సెలక్ట్ చేసుకోవచ్చు.
  • ఇందులో ఫోటో ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే మీరు మీ మొబైల్ లో వాల్పేపర్ లాగా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు కదా అదే ఫోటో మీకు ఇంస్టాగ్రామ్ లో బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుందన్నమాట చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఉంటుంది.
  • ఫ్రెండ్స్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న ఇంస్టాగ్రామ్ లో ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినప్పుడు వాళ్ళ కంపల్సరీ కాకపోతే ఈ విధంగా ఎలా చేశావ్ అని చెప్పేసి మిమ్మల్ని కూడా అడుగుతారు.
  • అప్పుడు వాళ్ళకి కూడా suggest చేయడానికి బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ నచ్చే మీరు కూడా విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు మన యూట్యూబ్ ఛానల్ అయినా Tech in telugu లోకి వెళ్ళిన అయితే మీకు అక్కడ ఈ వీడియో ఉంటుంది.
  • ఆ వీడియో ఒక టైటిల్ ఫైనల్ చేసినట్టయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను ఇస్తాను లింకు పైన చేసినట్లయితే మీరు ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ దగ్గర దగ్గర 35 mb వరకు ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విశ్లేషణ కోసం ఈ కింది ప్రాసెస్ చేయవలసి ఉంటుంది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic ఓపెన్ అయిపోతుంది.

 

 

How to login in this application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు అఫీషియల్ ప్రోగ్రాం ఎలా ఓపెన్ అవుతుందో అదేవిధంగా మీకు ఈ ఇంస్టాగ్రామ్ కూడా ఓపెన్ అవుతుంది.
  • తర్వాత మీరు ఇందులో లాగిన్ కావలసి ఉంటుంది మనం నార్మల్గా అఫీషియల్ ఇంస్టాగ్రామ్ లో అయితే ఫేస్బుక్ తో లాగిన్ అవుతూ ఉంటాము.
  • కానీ ఈ అప్లికేషన్ లో మీరు ఫేస్ బుక్ ద్వారా లాగిన్ అయితే మీకు ఎర్రర్ అని చూపిస్తుంది సోమీ దాని కింద కనిపిస్తున్న జిమెయిల్ లేదా ఫోన్ నెంబర్ తో లాగిన్ కావచ్చు.
  • మీరు గనక ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కావాలి అనుకుంటే మీరు దానిపైన ప్రెస్ చేసి మీ ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేయాలి తర్వాత మీకు కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది.
  • మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ద్వారా మీ మొబైల్ నెంబర్ ని వాళ్ళు కన్ ఫర్మ్ ఉంటారు అన్న మాట.

 

DOWNLOAD APK HERE

How to set password :

  • మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక నేమ్ ఇవ్వు అని అడుగుతుంది మీ పేరు తర్వాత కింద పాస్వర్డ్ ని కూడా ఇంటర్ చేసుకోవలసి ఉంటుంది.
  • ఈ 2 పనులు చేసుకున్న తర్వాత మీకు కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది ఆ తర్వాత మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఇంస్టాగ్రామ్ లోకి ఎంటర్ అయిపోతారు.
  • తర్వాత ఇప్పుడు మీరు ఎంచుకున్న పాస్వర్డ్ మీరు గుర్తు పెట్టుకోవాలి అనుకుంటున్నారా లేకపోతే మీరు అప్లికేషన్లోకి వచ్చినప్పుడల్లా ఈ పాస్ వర్డ్ ని ఎంటర్ చేయాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది.
  • మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అనేదానిమీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీ ఇష్టం రా మొత్తం ఓపెన్ అయిపోతుంది సేమ్ మనకు అఫీషియల్ ఇంస్టాగ్రామ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది అన్న మాట.
  • కాకపోతే మీకు వెనకాల చూసినట్టయితే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది మీరు మీ ప్రొఫైల్ లోకి వెళ్లి నా చాట్ లోకి వెళ్ళిన అందులో కి వెళ్లినా కూడా మీకు బ్యాక్ గ్రౌండ్ లో ఆ ఫోటో కనిపిస్తూ ఉంటుంది.

 

 

How to change background :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఇష్ట గ్రామలో కనిపించే ఫోటో అని చేంజ్ చేసుకోవాలి అంటే దాని కోసం మీరు పెద్ద కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు.
  • మీ మొబైల్ లో వాల్పేపర్ లాగా ఏది సెట్ చేసుకుంటారో అదే మీకు ఇష్టం గ్రామలో బ్యాగ్రౌండ్ కనిపిస్తుందన్నమాట.
  • సింపుల్ ఏమీ గ్యాలరీలోకి వెళ్లి మీకు నచ్చిన ఫొటోని వాల్ పేపర్ గా సెట్ చేసుకునే ముందు అక్కడ మీకు లాక్ స్క్రీన్ లేదా హోం స్క్రీన్ అని చూపిస్తుంది అన్నమాట.
  • మీరు సింపుల్గా హోం స్క్రీన్ అనే దానిని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఓకే చెప్పిన ప్రిన్స్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇప్పుడు మీ వాల్ పేపర్ సెట్ అయి పోతుంది.
  • అదేవిధంగా మీరు ఇష్ట గ్రామంలోకి వెళ్లి చూసినా కూడా బ్యాక్ గ్రౌండ్ లో అదే ఫోటో ఉంటుంది.

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

how to change instagram background

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here