how to change whatsapp background

0
4739

how to change whatsapp background

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to change whatsapp background

 

 

how to change whatsapp background :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఒకరు ఇద్దరు దగ్గర కాదు ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కంపల్సరి గా ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది అంటే వాళ్ల మొబైల్ లో కంపల్సరిగా వాట్సాప్ కూడా ఉంటుంది.
  • కానీ వాట్సాప్ కి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ అందరికీ తెలియ ఫ్రెండ్స్ అది ఏంటంటే మనం వాట్సాప్ లో కొన్ని చాలా సీక్రెట్ సెట్టింగ్స్ ఉంటాయి అవి కావచ్చు.
  • లేదా చాటింగ్ చేసేటప్పుడు స్టిక్కర్స్ కావచ్చు లేక పోతే చాలా మందికి తెలియదు అనమాట గురించి రోజు మనం తెలుసుకున్నాం మనం వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది కదా.
  • ఆ వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ని మార్చుకోవచ్చు కదా అది చాలా మందికి తెలియదు ఈరోజు మనం దాని గురించే మాట్లాడు కొందాం. దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సిందే కూడా ఏమీ లేదు మనం ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అందరిలా వాట్సాప్ యూస్ చేయడం కాకుండా మన కొంచెం డిఫరెంట్ గా ఏ విధంగా యూస్ చేయవచ్చు అనే దాని గురించి ఈ బ్లాగ్ లో మనం తెలుసుకుందాం.

 

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో వాడే వాట్సాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ మార్చు కోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఒక అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అందులో ఏ ఫోటో అయితే రావాలి అనుకుంటున్నారో ఆ ఫోటో ని కూడా సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ విధంగా మీరు భాషల్లోనే కాదు ఏ అప్లికేషన్ లో అయినా సరే బ్యాక్ గ్రౌండ్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఫొటో వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే అయితే మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత వాట్స్అప్లో గాని లేదా వేరే అప్లికేషన్ ఏవిధంగా సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన వివరాలు అలాగే అప్లికేషన్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని మొత్తం నేను కింద బ్లాగులో పెట్టాను మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DESIGNER TOOLS అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 3.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 4 feb 2017 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Give some permissions :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్ అడుగుతుంది .
  • ఆ పర్మిషన్ కన్నీటికి మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి ఎందుకంటే మీ వాట్సాప్ లో గాని లేదా మీ మొబైల్ లో కానీ అలాగే మీ మొబైల్ లో ఉంటే ఏదైనా అప్లికేషన్ యొక్క బ్యాక్ గ్రౌండ్ లో మీరు ఫోటో ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ ద్వారా మీరు గ్యాలరీ లోకి వెళ్ళడానికి ఈ పరిమితం అని అడుగుతూ ఉంటుందన్నమాట.
  • చేసినట్లయితే మీరు ఈ అప్లికేషన్ ద్వారా మీకు నచ్చిన ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా సెట్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది ఓపెన్ చెప్పు అయితే మీరు పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి.

 

 

How to set a photo :

ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది మనం ఇక్కడి నుంచి మనకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకోవాలి ఉంటుందన్నమాట
Designer Tools :
Overlays EGrid overlay
On-screen grids help you check your layouts for misaligned elements and inconsistent spacing across your app. Use the default 8dp grid or a
custom size of your choice. Line colors Include keylines Include custom grid size
Mockup overlay :
Overlaying a mockup gives you a live preview of the screen layout as you’re working.
Current mockup:
Portalt LanasCape
RESET MOCKUPS
10 %Opacity Color picker Check on-screen colors at the pixel level by
dragging the loupe dot around.
Functions :
Screenshot details Append device information to every sereenshot
you take. Record device name, build details, screen specs, and more.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

delete duplicate photos videos in mobile new trick

how to change mobile dialpad background

change mobile keyboard background image

how to set whatsapp auto replay option

how to send talking emojis in whatsapp new trick

send multiple messages in whatsapp chat

 

 

After set photo in background :

  • ఫ్రెండ్స్ మీకు పైన కనిపిస్తున్న ఆప్షన్ ద్వారా మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత మీ మొబైల్ స్క్రీన్ మీద కానీ అలాగే మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసిన దాని బ్యాక్ గ్రౌండ్ లో కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది.
  • మీకు ఆ ఫోటో కొంచెం కొత్తగా కనిపించాలని లేకపోతే నార్మల్ గా కనిపించాలని కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇదే విధంగా మీరు వాట్సాప్ కానే కాదు ఏ అప్లికేషన్ బ్యాగ్రౌండ్ లో పెరిగిన మీరు ఏ విధంగా ఫోటో అయితే సెట్టింగ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట.
  • చాలామంది అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే అయిపోయింది అప్లికేషన్ యొక్క లింక్ని మీ అక్క ని డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మీరు ఏ విధంగా ఫోటో సెట్టింగ్ చేసుకోవచ్చు.

 

 

 

 

App info :
Version : 2.1.0
Updated on : 4 Feb 2017
Downloads : 1,000,000+ downloads
Offered by : Scheff’s Blend
Released on : 7 Jan 2017
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
Draw over other apps run at startup

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to change whatsapp background

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here