APP REVIEWS

mobile battery charging problem solved

mobile battery charging problem solved

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about mobile battery charging problem solved

 

 

mobile battery charging problem solved :

  • ఫ్రెండ్స్ కొంతమంది మొబైల్ లో రోజుకి ఎన్నిసార్లు చార్జింగ్ పెట్టినా సరే అందులో ఛార్జింగ్ అయితే ఆగదు వాళ్ళు ఆ విధంగా ఫోన్ ని పట్టుకొని ఏదైనా గేమ్ ఆడుతున్న లేకపోతే ఎందులో వీడియోలు చూస్తున్నా సరే మొబైల్ అనేది మధ్యలో స్విచ్ పోవడం జరుగుతుంటుంది.
  • ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలామంది కేసరి చేస్తూ ఉంటారు ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ల మొబైల్ బ్యాటరీ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది.
  • కాబట్టి ఏదైనా వీడియో ఓపెన్ చేసిన లేదా ఏదైనా గేమ్ ఓపెన్ చేసిన కనిపించకుండా పోతుంది అన్న మాట అలా కాకుండా మీ మొబైల్ బ్యాటరీ లో ఎంత పర్సంటేజి ఉండాలి .
  • అది మీ మొబైల్ స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటే మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది మీరు దాన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు దానికోసం మీరు పెద్ద కష్టపడాల్సిందే ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది మీ మొబైల్ లో ఛార్జింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మీరు కూడా రోజుకు మీ మొబైల్ రెండు మూడు సార్లు చార్జింగ్ పెడుతూనే ఉంటారు.
  • అయితే మీ మొబైల్ లో ఇటువంటి చిన్న సెట్టింగ్ కంపల్సరిగా చేసుకోవాలి ఎందుకంటే మీ మొబైల్లో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మీ మొబైల్ స్క్రీన్ మీద ఎప్పుడూ కనిపిస్తున్నట్లయితే మీకు కూడా చాలా కూల్ గా ఉంటుందన్న మాట.
  • ఇది మీరు కూడ మీ మొబైల్ సెట్టింగ్ చేసుకోవటమే ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు చదువుకోండి అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోండి అలాగే అప్లికేషన్ సంబంధించిన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోండి.
  • ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ మొబైల్ లో ప్లే స్టోర్ అనే అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో FLOTING BATTERY PERSENTAGE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4.5 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 04 MAR 2019 రోజున చేయడం జరిగింది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్స్ అయితే అడుగుతుంది వాటన్నింటినీ మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ సంబంధించిన మెయిన్ ఇంటర్ ఫెయిల్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది.
  •  ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఈ అప్లికేషన్లో సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అన్న మాట అన్నిటికంటే ముందుగా అప్లికేషన్లో మీకు పైన ఒక ఆన్ ఆఫ్ కనిపిస్తుంది.
  • మీరు ఈ బటన్ తోటే ఇప్పుడు మీ మొబైల్ లో ఈ percentage symbol అనేది కనపడేలా సెట్టింగ్ చేసుకోవాలి మీరు ఆ button పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని అడగడం జరుగుతుంది.
  • దానికి కూడా ఇవ్వడానికి మీరు వెనక్కి వెళ్లాలి తర్వాత ఉంటుంది ఒక బటన్ ఉంటుంది అది ఆఫ్ లో ఉంటది అనమాట మీరు దాన్ని ఆన్ చేసి సింపుల్ గా మళ్లీ ఈ అప్లికేషన్ లోకి రావాలి.

 

 

 

 

Settings in the application :

  • ఇప్పుడు మళ్లీ మీకు అక్కడ ఆ నా పని బటన్ ఉంది కదా దాన్ని ఒకసారి ఆన్ చేయండి తర్వాత ఇప్పుడు మీ మొబైల్లో బ్యాటరీ చార్జింగ్ ఎంత ఉందో చూపిస్తా నా మాట.
  • ఎంత ఉంటుందో అది కూడా కింద నీ మొబైల్ లో స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుంది మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే మీ మొబైల్ స్క్రీన్ పైన అది కనిపిస్తూనే ఉంటుంది.
  • ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడి నుంచి కూడా మార్చుకోవచ్చు అలాగే పక్కన కనిపించే పర్సంటేజీ కూడా మార్చుకోవచ్చు .
  • విధంగా మీరు చాలా రకాల సెట్టింగ్స్ అయితే అక్కడి నుంచి చేసుకోవచ్చన్నమాట కనిపిస్తున్న బ్యాటరీ పర్సంటేజ్ అనేది దాని వెనకాల ఏదైనా కలర్ రావాలా రాకూడదు అని చెప్పేసి దానికి మీరు ఒక దానికి ట్రై చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best mobile controller voice access google app

mobile hanging problem solve must try

how to increase mobile battery backup

 

 

 

If you are use this application :

  • ఈ మాత్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ని క్లోజ్ చేసి వేరే అప్లికేషన్ లో కి వెళ్ళినా సరే మీ మొబైల్ స్క్రీన్ పైన ఈ ఆసనాన్ని చూపుతూనే ఉంటుంది.
  • అప్లికేషన్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ మొబైల్ లో ఏదైనా గేమ్ ఆడుతున్న లేకపోతే ఏదైనా సినిమా చూస్తున్నాను.
  • ఇక్కడి నుంచి బ్యాటరీ పర్సంటేజ్ కూడా కనిపిస్తూనే ఉంటుందన్నమాట తరువాత మీరు దాన్ని బట్టి మీ మొబైల్ చార్జింగ్ పెట్టాలా లేదా అని మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
  • మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది మధ్యలో ఉన్నప్పుడు స్విచాఫ్ అయితే కాదన్నమాట అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే ట్రై చేయండి.

 

 

 

 

App info :
Version : 1.21
Updated on : 4 Mar 2019
Downloads : 100,000+ downloads
Download size : 1.09 MB
Offered by : Rober G.
Released on : 10 Mar 2016
App permissions :
Other :
have full network access view network connections This app can appear on top of other apps run at startup

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను ఒకవేళ మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి .
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

mobile battery charging problem solved

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *