APP REVIEWS

Best Alternative browser of chrome , opera , uc browser (2019)

    Best Alternative browser of chrome , opera , uc browser 

 

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about  Best Alternative browser of chrome browser , opera , uc browser (2019) so lets get start……….

How to open blocked websites :

  • ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా మన మొబైల్ లో ఉన్న browser నీ ఓపెన్ చేసినప్పుడు కొన్ని కొన్ని వెబ్సైట్లు ఓపెన్ కావు.
  • ఎందుకంటే అవి మన ఇండియాలో ban చేశారు కానీ మీరు ఆ వెబ్ సైట్ లోని ఓపెన్ చేయడానికి VPN కి సంబంధించిన అప్లికేషన్ లు డౌన్లోడ్ చేసుకొని ఇలాంటి వెబ్సైట్లని ఓపెన్ చేస్తూ ఉంటారు.
  • కానీ నేను ఈరోజు చెప్పబోయే BROWSER నీ కనుక మీరు download చేసుకున్నట్టయితే ఇందులో ఏ వెబ్సైట్ బ్లాక్ అయినా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అది కూడా ఎటువంటి VPN అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకుండా.

About other browsers :

  • మీరు వెనక మీ మొబైల్ లో ఉన్న chrome browser నీ ఓపెన్ చేసి అందులో ఏదైనా search చేసినట్లయితే అది అందులో రికార్డ్ అయి ఉంటుంది.
  • అలాగే మీరు uc browser use వాళ్ళు అయితే అంతగా security ఉండదు అలాగే నేను ఈరోజు చెప్పబోయే browser నీ కనుక మీరు use చేసినట్టయితే ఇందులో మీరు ఏం search చేసిన కూడా రికార్డు కాదు.
  • అలాగే మీరు ఏదైనా block అయినా website నీ కూడా open చేయడానికి ఇందులోనే VPN option కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

Step 1 – How to download the application :

  • మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Keep safe Browser :Stay Private with a VPN & Vault అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 17 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 3 May 2019 రోజున చేయడం జరిగింది.

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

CHECK OUT OUR SOME MORE ARTICLES :

How To Create Stickers In whatsapp New Update 2019

Amazing application for android mobile users (2019)

how to download tik tok videos with out tik tok water mark

How To See Others Photos In Your Mobile | Google Shared Library

Best money earning apps in 2019 (100%) Working apps

Info:
Version – 1.3.1
Updated on – 19 Sep 2018
Downloads – 100000+ downloads
Purchas. – 700 rupees
Offered by – keep safe
Released on – 18 jun 2018
Permissions – storage , other

 

 

 

 

ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

     

DOWNLOAD THE APPLICATION HERE

Best Alternative browser of chrome

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *