how to create GIF in our mobile or computer

0
674

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start……….how to create GIF in our mobile or computer things you can do with your smartphone amazing tricks

ఫ్రెండ్స్ మీరు చాలా సార్లు చూసి ఉండవచ్చు ఫేస్బుక్లో గానీ లేదా షాప్ లో గాని వాట్సాప్ లో గాని లేదా ఇంస్టాగ్రామ్ లో కానీ అలాగే ట్విట్టర్ లో కానీ ఇలా ఏ సోషల్ మీడియాలో ఆయన మీకు gif s అనేవి వస్తూ ఉంటాయి ఇవి చూడడానికి చాలా బాగుంటాయి అలాగే ఒక మూడు నాలుగు seconds వీడియో లాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా సార్లు ఆలోచించి ఉండవచ్చు ఈ gif s అనేవి ఎలా క్రియేట్ చేస్తారు అని ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ లో నేను మీతో దీని గురించే డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ లో కనుక మీరు చూసినట్టయితే మీరు gif ఎలా క్రియేట్ చేయవచ్చు అది కూడా అది కూడా మన face తో అంటే మీరు gif క్రియేట్ చేసినా కూడా అందులో మీ ఫేస్ కనిపిస్తుందన్నమాట.

సో ఫ్రెండ్స్ ఇది చాలా బావుంటుంది ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన జిఫ్ లో మీ ఫేస్ కనిపిస్తుంది కదా దాన్ని గనుక మీరు ఫేస్బుక్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ అలాగే వాట్సాప్ లో గానీ అలాగే ట్విట్టర్ లో గాని ఫ్రెండ్స్ కి షేర్ చేశారంటే అందులో కనబడే మీ ఫేస్ ని చూసి వాళ్ళ కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత మిమ్మల్ని అడుగుతారు ఈ జిప్ ని ఎలా క్రియేట్ చేసావు అని మీరు కావాలనుకుంటే వాళ్ల కూడా suggest చేయవచ్చు సో ఫ్రెండ్స్ దీనికోసం అయితే చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది దానికోసం మీరు ఎక్కడ search చేయాలి. ఈ అప్లికేషన్ని ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ఏం చేసుకోవాలి అని నేను కింద మీకు వివరంగా ఇచ్చాను ఫ్రెండ్స్ మొదలు మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి.

ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో stixy- Animated face stickers అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 50MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 29 nov 2017 రోజున చేయడం జరిగింది.amazing apps for android | unique apps for android

application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అవుతుంది.

 

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడ్ తీసుకొని ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే మీకు Allow stexy to take pictures and record video అని కనిపించి మిమ్మల్ని ఒక చిన్న allow అడుగుతుంది మీరు allow ఇచ్చేయండి ఇప్పుడు మీకు వెంటనే మీ మొబైల్ యొక్క కెమెరా ఓపెన్ అవుతుంది మీరు కావాలనుకుంటే ఇప్పుడే ఫోటో తీసుకొని దానితో gif నీ తయారు చేసుకోవచ్చు లేదా మీకు కింద గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది మీరు కావాలనుకుంటే గ్యాలరీలోని ఫొటోస్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు గ్యాలరీ ఐకాన్ పైన ప్రెస్ చేశారంటే మీకు వెంటనే Allow stixy to access photos , media and files on your device ? అని చూపించి దీని కోసం కూడా ఒక చిన్న allow అడుగుతుంది దీనికి కూడా allow ఇచ్చేయండి. నీకు ఇప్పుడు మీ గ్యాలరీ లో ఉన్న ఫొటోస్ అన్ని షో అవుతాయి. మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. your android mobile whatsapp secret tricks | whatsapp hidden featurs

ఫ్రెండ్స్ మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకో గానే ఆటోమేటిక్ గా మీ మొబైల్ లో ఉందా gif స్టిక్కర్స్ అన్నీ కనిపిస్తాయి మీరు ఒక్కొక్కదాన్ని swipe చేసి మీకు నచ్చిన gif నీ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు కింద మధ్యలో కీబోర్డ్ ఐకాన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మీకు మధ్యలో ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు right side మీద corner లో ఒక కీబోర్డ్ సింబల్ కనిపిస్తోంది. దానిపైన ప్రెస్ చేస్తే మీరు ఇంత వరకు సెలెక్ట్ చేసుకున్న gif files అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ gif నీ షేర్ చేయాలి అనుకుంటే మీకు జిఎఫ్ కిందనే ఒక షేర్ బటన్ కనిపిస్తుంది దానిపైన press చేశారంటే మీకు ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ కనిపిస్తాయి.

ఇవే కాకుండా మీరు వాట్సాప్ లో షేర్ చేయాలి అనుకుంటేే మీకు మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపైన press చేశారంటే మీకు వాట్సాప్ ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఇక్కడ నుండే వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ గనుక ఇది చూసారంటే 100% షాక్ అవ్వడం పక్క తర్వాత మీరు కావాలనుకుంటే వాళ్లకు కూడా సజెస్ట్ చేయవచ్చుు ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా ఎక్కువ స్టిక్కర్స్ కావాలంటే మీరు gifs మీ left side swip చేస్తూ వెళ్లారు అంటే మీకు ఇంకా చాలా gif స్టిక్కర్స్ కనిపిస్తాయి మీరు అందులో ఏది కావాలంటే అది యూస్ చేసుకొని ఇంతకు ముందులాగా క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు.

About:
enjoy each moment with sticker
stixy always you too generate avast amount of animated stickers by using camera photo gallery
Use your favourite selfies in fun animated sticker images
Share animated stickers featuring face wherever you want enjoy and share seasonal all your longhow to create GIF in our mobile or computer how to watch cricket live match today online | cricket live tv

Info :
Version – 1.0.3
Updated on – 29 November 17
Downloads – 10000+ downloads
Offered by – stil chat, inc.
released on – 20 October 2017

ఇంతే ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియుge మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అను???కుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

how to create GIF in our mobile or computer

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here