APP REVIEWS

how to know currency note original or duplicate

how to know currency note original or duplicate with mobile

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a how to know currency note original or duplicate with mobile so lets get start………….

 

 

how to know currency note original or duplicate :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో చూసినట్టయితే మనకు ఒకసారి కరెన్సీ అనేది చేంజ్ కావడం జరిగింది అంటే 500 నోట్లు 1000 రూపాయల నోట్లు వెళ్లిపోయి కొత్త 500 నోట్లు అలాగే రెండు వేల రూపాయలను రావడం జరిగింది .
  • ఫ్రెండ్స్ వీటిని ఈ విధంగా ఎందుకు చేశారంటే మన మధ్యలో నకిలీ నకిలీ నోట్లు ఎక్కువ కావడం వల్ల ఈ విధంగా చేశారు వచ్చిన కరెన్సీ మీద కూడా దొంగ నోట్లు అనేవి రావడం జరిగింది.
  • అసలు నోటు అలాగే దొంగ నోట్లు ను పక్కన బెట్టి చూసినా కూడా ఇందులో ఏది మంచిది అని చెప్పడం చాలా కష్టం అలాగే మీ దగ్గర చానా నోట్స్ గనుక ఉన్నట్లయితే మీరు ప్రతి దాన్ని ఈ విధంగా చెక్ చేయడం అనేది చాలా కష్టం.
  • సో ఫ్రెండ్స్ అందుకే నేను మీకు ఈ రోజు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఒక్క సెకండ్లలో మీ దగ్గర ఉన్న నోటు అసలు దొంగ అని చెప్పేసి మీరు చెప్పవచ్చు.

 

 

Any application we need for this ?

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ గురించి మీరు ఇంత వరకు విని ఉండకపోతే మీరు అప్లికేషన్ని తప్పకుండా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి.
  • ఎందుకంటే ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకున్న అయితే మీ దగ్గరికి ఎప్పుడు ఇటువంటి నోట్స్ వచ్చినా కూడా మీకు ఏమైనా సందేహాలు అనిపిస్తే ఈ అప్లికేషన్ లో check చేసుకోవచ్చు అంత ఇబ్బంది కూడా ఏమీ ఉండదు అప్లికేషన్ లోకి వెళ్ళిన తర్వాత వెంటనే అప్లికేషన్లోకి కెమెరా అనేది ఓపెన్ అవుతుంది .
  • దాన్ని ముందుకి మీ దగ్గర ఉన్న నోటు తీసుకువెళ్లిన అయితే మీ మొబైల్ లో ఆటోమేటిక్ గా చెప్పేస్తోంది కనిపిస్తుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి అని మీరు దాని కోసం ఈ అప్లికేషన్ ఏంటి దాన్ని అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని చెప్పి ఏం బాధ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి సంబంధించిన మొత్తం వివరాలు నేను కింద బ్లాగు లో ఇచ్చాను.
  • అలాగే అప్లికేషన్ యొక్క లింకు కూడా కింద బ్లాగులో ఇచ్చిన మీ నుంచి డౌన్లోడ్ చేసుకో వచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application ?

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో ROSHNI — CURRENCY RECOGNIZER (EARLY ACCESS ) అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 18 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 12 JULY 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application ?

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది .
  • తరువాత మీకు Allow roshni to take pictures and record video అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న Allow చెయ్యండి తర్వాత మీకు మళ్ళీ welcome to Roshani for first time users are required to refer to the instructions on how to use the app అని చూపిస్తుంది.
  • అంటే మీరు అప్లికేషన్ని ఏ విధంగా వాడాలి అని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటే మీకు కింద కనిపిస్తున్న Show instruction మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు ఈ కింద కనిపించే విధంగా చూపిస్తుంది మీరు అక్కడి నుండి చదువుకొని అప్లికేషన్ ని ఎలా వాడాలి అని నేర్చుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

best launcher for android mobile users download free

amazing app lock for android mobiles

best shortcut trick for android mobile

how to make status video for facebook , tiktok , instagarm

how to know about tomorrow with our mobile

best app lock application for android mobiles

 

 

Instructions :
1. INSTRUCTIONS FOR USE
a. Launch the Roshni app.
C. Tap on the screen and hear the message. The App would speak out either the predicted denomination of the currency note or the message to “Try again. f Talkback is ON, you have to then Double Tap on screen
d. It is recommended to use the App at least twice for the same currency note by showing both the front and back side. If the App speaks out the same denomination for both ends, then one can be more convinced about the results.
f. Rear camera is set to be the default camera, but one can choose to use the front camera. When using the front camera option
g.One can also turn on the flash light of the device, if so needed and available.
h. Button to turn on/off the Flash light is located at the top left corner of the App.

 

 

How to use the application :

  • ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో కెమెరా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది కెమెరా ఎందుకోసం ఓపెన్ అవుతుంది.
  • అంటే మీరు ఇప్పుడు కెమెరా ముందుకి మీ దగ్గర ఉన్న ఏ నోట్ అయితే తీసుకువస్తారో ఆ నోట ఈ కెమెరా సెల్ చేసుకొని ఆ నోటు అసలుదా లేదా నకిలీదా అని చెకింగ్ చేసుకొని మీకు అక్కడ చూపించడం జరుగుతుంది.
  • దాని కంటే ముందు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న Tap to process మీద ప్రెస్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ఆ నోటు అసలుదా నకిలీదా అని చెప్పి వేస్తుంది.
  • సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ అప్లికేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు అలాగే మీరు ఈ అప్లికేషన్ లో ఏమన్నా సెట్టింగ్స్ కనుక చేసుకోవాలి అనుకుంటే మీకు ఎడమ వైపు భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి .
  • వాటిపైన ప్రెస్ చేయగానే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
    1. instructions
    2. settings
    3. about us.
  • సో మీరు ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి లేదా మీరు ఇంత ముందు నేను చెప్పినట్లు ఏమైనా చదువుకోవాలి అనుకుంటే మొదటి ఆప్షన్ లోకి వెళ్ళండి.
  • అలాగే మీరు ఈ అప్లికేషను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం చివరన కనిపిస్తున్న ఆప్షన్ లోకి వెళ్ళవలసి ఉంటుంది

 

 

 

 

Info :
Version : 4.0
Updated on : 12 July 2019
Downloads : 10000+ downloads
Offered by : IPSA LABS IIT ROPER
Permissions : Camera , OTHER

 

 

Finally :

  • ఇంతే friends ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to know currency note original or duplicate with mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *