how to find other person current location

0
1911

how to find other person current location

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about how to find other person current location So Let’s get start it

 

 

How to find current location :

  • ఫ్రెండ్స్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ అయినా లేదా బాయ్ ఫ్రెండ్ అయినా లేకపోతే మీ ఇంట్లో మీ పిల్లలది అయినా లోకేషన్ తెలుసుకోవలసి వస్తుంది.
  • ఉదాహరణకి వాళ్ళు రావాల్సిన టైం కి ఇంటికి రాకపోతే అటువంటి టైమ్లో మీ మొబైల్ ద్వారా వాళ్లు ఎక్కడ ఉన్నారు అని ఖచ్చితమైన లొకేషన్ తెలుసుకోవచ్చు.
  • దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు నీకు వీలున్నప్పుడు వాళ్ల మొబైల్ అంటే మీ గర్ల్ ఫ్రెండ్ ది కావచ్చు లేదా బాయ్ ఫ్రెండ్ ది కావచ్చు లేకపోతే మీ ఇంట్లో మీ పిల్లలది కావచ్చు తీసుకోండి.
  • తర్వాత అందులో మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఒక చిన్న సెట్టింగ్ చేశారంటే తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళు ఎక్కడికి వెళ్లినా కూడా మీ మొబైల్ లోనే లొకేషన్ చూసుకోవచ్చు.

 

 

Which application we need :

  • కానీ ఫ్రెండ్స్ మీరు వాళ్ల కచ్చితమైన లొకేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ల మొబైల్ లో ఇంటర్నెట్ అనేది ఆన్ చేసి ఉండాలి అలాగే జిపిఎస్ కూడా ఆన్ చేసి ఉండాలి.
  • అప్పుడు మాత్రమే మీరు వాళ్ళ ఖచ్చితమైన లొకేషన్ ని తెలుసుకోగలుగుతారు. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ 2 మొబైల్స్ లో అంటే వాళ్ల మొబైల్ లో మీ మొబైల్ లో రెండింటిలోనూ ఉండాలి.
  • ఇది చాలామట్టుకు మీరూ మొబైల్ కొన్నప్పుడు ఏ అందులో వస్తుంది మీ మొబైల్లో కనుక లేకపోతే డౌన్లోడు చేసుకోండి.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు ఈ బ్లాగు లో ఇచ్చాను.
  • ఈరోజు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా నీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో MAPS – NAVIGATE & EXPLORE అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 28 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5B + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 11 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

After you download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది మీరు ఆ పర్మిషన్స్ కి హలో ఇచ్చేయండి.
  • తరువాత మీరు ఈ అప్లికేషన్ లో మీ దగ్గర జిమెయిల్ కౌంటు ఉన్నట్టయితే దానిద్వారా మీరు లాగిన్ కావలసి ఉంటుంది .
  • తర్వాత అప్లికేషన్ ఈ ఉండే లొకేషన్ ని స్కాన్ చేసుకోవడానికి మీ మొబైల్ లో ఉండే జిపిఎస్ ని ఆన్ చేయమని అడుగుతుంది మీరు ఆన్ చేసేయండి తర్వాత ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.
  • అందులో మీరు ఉన్న ప్రెసెంట్ లొకేషన్ చూపిస్తుంది. తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయిన తర్వాత అందులో మీరు ఏ లొకేషన్ కావాలి అంటే ఆ లొకేషన్ ని ఇక్కడ సెర్చ్ బార్ లో టైప్ చేసి చూసుకో వచ్చు .
  • అలాగే మీకు కింద డైరెక్షన్ అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీరు అక్కడి వరకు ఎలా వెళ్లాలి అని తెలుసుకోవచ్చు.
  • ఇందులోనే మీరు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఎంత సమయం పడుతుంది అలాగే కార్లో వెళ్లటమే ఎంత సమయం పడుతుంది లేదా ట్రైన్లో వెళ్ళినట్లయితే ఎంత సమయం పడుతుంది అని మొత్తం మీకు ఇక్కడ చూపిస్తుంది..

 

 

Checkout our some more articles :

Download free water theme for mobile

how to create a whatsapp status video in our mobile

youtube  small secret settings no body knows

Options in the application :

ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వెనక్కి వచ్చి మీకు ఎడమ వైపు పైన కనిపిస్తున్న మూడు గీతల మీద ప్రెస్ చేశారంటే కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
1. Your place
2. Your timeline
3. Your contribution
4. massage s
5. Location sharing
6. Start driving
7. Wi-Fi only
8. Maps
9. Google Earth
10. Your data in maps
11. Tips and tricks
12. add missing place
13. Settings
14. Help
15. Feedback
అని చూపిస్తుంది ఇప్పుడు మీరు లొకేషన్ షేరింగ్ పైన ప్రెస్ చేయండి

 

 

DOWNLOAD THE APPLICATION HERE

 

How to see any one current location :

  • తర్వాత ఇప్పుడు మీకు let friends know where you are share your real time location with friends and family deccan share with you too అని చూపిస్తుంది .
  • తర్వాత మీకు కింద స్టార్ట్ చేయడానికి అనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి తర్వాత మీకు until you turn this off అని చూపిస్తుంది .
  • మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని లో ఉండే ఏదో ఒక కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి కింద నీకు సెండ్ అని కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేశారంటే మీ మొబైల్ నుండి ఆ కాంటాక్ట్ కి ఒక లింక్ అనేది వెళుతుంది తర్వాత ఆ మొబైల్ వారు మీ లొకేషన్ ఎప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు ఆ లింకు పైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిగ్గా వాళ్లకు మీ లోకేషన్ షో అవుతూ ఉంటుంది ఇది చాలా మంచి ట్రీట్ మెంట్ ఎవరికైనా ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు.

Info :
Version : 10.18.2
Updated on : 11 jun 2019
Downloads : 5000000000+ downloads
Size : 28.19 MB
Offered by : Google LLC
Permissions : Camera, contacts, location, microphone, storage.

FINALLY :

  • ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye…….

 

how to find other person current location

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here