delete duplicate photos videos in mobile new trick

0
2605

delete duplicate photos videos in mobile new trick

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about delete duplicate photos videos in mobile new trick

 

 

delete duplicate photos videos in mobile new trick :

  • ఫ్రెండ్స్ మనం మొబైల్ కొన్నప్పుడు నుండి మార్చకుండా మనం అదేవిధంగా వాడుతూ ఉంటాము ఒకసారి మనం ఫోటోలు తీస్తూ ఉంటారు .
  • అలాగే వీడియోలు తీసుకుంటామో లేదా ఎక్కడి నుంచి అయినా పాటలు కానీ లేదా ఏదైనా ఆడియో ఫైల్స్ కానీ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఒక్కటే ఫోటో కానీ లేకపోతే ఒకటే వీడియో లేదా సాంగ్ అయిపోతూ ఉంటాయి.
  • అంటే ఒకటే ఒకటే ఒకటే ఫోటో గాని రెండుగా ఉంటాయన్నమాట అది మనకు కూడా తెలియదు అది మనం కూడా చాలా కష్టంగా ఉంటుంది దీని వల్ల మన మొబైల్ అనేది స్లో అవడం లేదా మన మొబైల్ యొక్క మెమొరీ అనేది ఫుల్ అవడం జరుగుతుంటుంది.
  • లేకపోతే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసిన మెల్లగా లోడింగ్ అవుతుంది అన్న మాట ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది షో ఈ రోజు మనం ఈ బ్లాగులో ఇటువంటి 2 కానీ ఏవైనా ఉన్నట్టయితే వాటిని ఏవిధంగా తెలుసుకోవాలో నేర్చుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఎటువంటి రెండు ఫోటోలు లేదా రెండు వీడియోలు లేదా రెండు పాటలు ఈ విధంగా డబల్ డబల్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి తర్వాత మీ మొబైల్ లో ని ఫోటోలు లేదా వీడియో లేదా ఆడియో ఫైల్స్ అన్నీ మీరు స్కాన్ చేయవచ్చు.
  • స్కానింగ్ చేసిన వెంటనే అప్లికేషన్ లో మీ మొబైల్ లో ఏమైనా ఉన్నాయో చూపి దాని ద్వారా ఏమైనా ఉన్నట్లయితే మీరు అక్కడి నుంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు.
  • దీని ద్వారా మీ మొబైల్ హ్యాంగ్ అవడం తగ్గిపోతుంది అలాగే మీ మొబైల్లో మెమొరీ కూడా పిలవడం తగ్గిపోతుంది ఇది అంతా విన్న తర్వాత ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా అందులో మీరు పెద్దగా సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎందుకంటే అప్లికేషన్ ఏంటి అలాగే అప్లికేషన్ ఇచ్చిన వివరాలు అన్ని నేను కింద ఈ బ్లాగులో ఇచ్చాను.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్ షిప్ అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DUPLICATE FILES FIXER AND REMOVER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 19 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 10 oct 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ లో మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడగడం జరుగుతుంది.
  • అప్లికేషన్ మిమ్మల్ని ఏ పర్మిషన్ అడుగుతుందో వాటన్నింటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి అప్లికేషన్ మిమ్మల్ని ఎందుకు పర్మిషన్ అడుగుతుంది.
  • అంటే మీ మొబైల్ లో వున్న ఫొటోస్ మి కానీ లేదా వీడియోస్ ని కానీ అలాగే మీ మొబైల్ లో ఉండే పాటలన్నీ కానీ లేదా ఆడియో ఫైల్స్ కానీ మొత్తం స్కాన్ చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతుండు అనమాట.
  • ఎందుకంటే మనం ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి అనుకున్నప్పుడు మన మొబైల్ వాటిని స్కాన్ చేయడానికి ఉపయోగపడుతుందన్న మాట.

 

 

How to delete duplicate scrap :

  • ఫ్రెండ్స్ మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ లో ఈ కింద కనిపించే ఆప్షన్లు అన్నీ కనిపిస్తాయి మీరు వేటినైతే స్టాండ్ చేయాలి.
  • అనుకుంటే వాటి పక్కన కనిపించే బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చే మీరు కింద స్నానం చేసినట్లయితే మీరు వాటిని స్కాన్ చేయవచ్చు.
  • మీరు ఈ కింద ఉన్న వాటిని ఒక్కొక్క దాన్ని స్టాండ్ చేయవచ్చు లేక పోతే అన్నింటినీ కలిపి ఒకేసారి స్కాన్ చేసుకోవచ్చు
    Duplicate Files…
    Scan Audio
    Videos
    Scan Pictures
    Scan Documents
    Full Duplicate Scan
    Scan Similar Pictures
    Upgrade to pro version
    ఫ్రెండ్స్ మీరు స్కానింగ్ చేసిన తర్వాత మీ మొబైల్ లో ఉండే డబల్ డబల్ అన్నీ మీకు ఇక్కడ శివ అవుతూ ఉంటాయి.
  • మీరు కావాలి అనుకుంటే అక్కడ మీకు ఒక డిలీట్ ఆప్షన్ రావడం జరుగుతుంది మీరు కూడా డిలీట్ చేసుకోవచ్చు లేదా మీరు సింపుల్గా వదిలేయాలి అనుకుంటే వదిలేయవచ్చు.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to change mobile dialpad background

change mobile keyboard background image

how to set whatsapp auto replay option

how to send talking emojis in whatsapp new trick

send multiple messages in whatsapp chat

how to make our name dj song in mobile

 

 

Options in the application :

  • ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్లో మీకు ఎడమవైపు పైన భాగంలో మూడు గీతలు కనిపిస్తాయి వాటిపైన ప్రైస్ చేసినట్లయితే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • Home
    Settings
    Share App
    Rate US
    Feedback
    FAQS
    Logs
    About
    Need Help?
    Upgrade Now
    మీరు వీటిపైన ప్రెస్ చేసి ఏదైనా మార్చుకోవాలి.
  • అనుకుంటే మార్చుకోవచ్చు ఎందుకంటే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది అలాగే చాలా రకాల ఆప్షన్లు కూడా ఉంటాయి మీరు ఇందులో కి వెళ్ళేది మార్చుకోవాలి అనుకుంటున్నాను దాన్ని చాలా సులభంగా మార్చుకోవచ్చు.

 

 

 

App info :
Version : 4.2.5.15
Updated on : 10 Oct 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : R30.00 per item
Offered by : SYSTWEAK SOFTWARE PRIVATE LIMITED
Released on : 21 Jan 2016
APp permissions :
Telephone:
read phone status and identity
Storage:
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access prevent phone from sleeping Play Install Referrer API
Google Play billing service receive data from Internet toggle sync on and off
view network connections view Wi-Fi connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

delete duplicate photos videos in mobile new trick

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here